అసలు రగడ అంటే ఏమిటి?

586 views
Skip to first unread message

Malini

unread,
May 2, 2007, 1:10:36 PM5/2/07
to తెలుగుబ్లాగు
అసలు రగడ అంటే ఏమిటి? జానపద సాహిత్యం లో ఒక భాగం అని తెలుసు కానీ - అసలు
రగడ విశేషాలు ఏమిటి ?

ఈ లింకు లో ఉన్న రగడ అర్ధం ఎమిటి? నాకు అయితే ఒక్క ముక్క కూడా అర్ధం
కాలా !! కూర్పు చేసినాయన వంశీ గారికే అర్ధం కాలేదు అని ఉంది
ఇందులో.... :)


http://maganti.org/MarPDFdoc/ragada.pdf


మాలిని

Prasad Charasala

unread,
May 2, 2007, 1:17:40 PM5/2/07
to telug...@googlegroups.com

ఓనమాలని ఇలాకూడా రాయొచ్చు అని దీని అర్థం :)

(రాయలసీమలో "రగడ" అంటే రచ్చ, రాద్దాంతం అని అర్థం)

--ప్రసాద్
http://blog.charasala.com



విహారి

unread,
May 2, 2007, 1:23:31 PM5/2/07
to తెలుగుబ్లాగు
రగడ అంటే ఒక తిను భండారం కూడా.

ప్రసాద్ గారు చెప్పినట్టు అర్గడ అంటే కావాలనె గొడవ పెట్టుకోవడం.

బహుశా ఈ పద్యం అలాంటి అర్థం లోనుండి పుట్టిందేమో? పల్కడానికి చాలా
క్లిష్టంగా వుండి ఇతరులను ఇబ్బంది పెట్టేదేమో.

అవును మీరు మొన్నెప్పుడో ఒక నా దగ్గర నుండి టపా లుండవు కొంతకాలం పాటు
అన్నారు. మళ్ళీ వచ్చారేంటి?


-- విహారి

lalitha

unread,
May 2, 2007, 1:24:58 PM5/2/07
to తెలుగుబ్లాగు
ప్రసాద్ గారు,

మీ జవాబు చాలా బాగుంది. ఇంకా నవ్వొస్తూనే ఉంది. కానీ, ఇందులో గుణింతాలు
కూడా ఉన్నయనుకుంటాను?

ఇలా అంటుంటే సందేహం వచ్చింది - ఓనమాలు అంటే అక్షరాలు (అల్లులు, హచ్చులు)
మాత్రమేనా, లేక గుణీంతాలూ, వత్తులూ కూడా నా?

లలిత.


On May 2, 1:17 pm, "Prasad Charasala" <charas...@gmail.com> wrote:
> ఓనమాలని ఇలాకూడా రాయొచ్చు అని దీని అర్థం :)
>>

> text -

Sudhakar S

unread,
May 2, 2007, 1:28:57 PM5/2/07
to telug...@googlegroups.com
ఆ రగడా మన తెలుగు కాదండి. ముంబయి/గుజరాతి హిందీ నుంచి వచ్చినది.
--
Sudhakar S | సుధాకర్
iBlog @ http://savvybytes.com
తెలుగు : http://sodhana.blogspot.com
photos : http://coolclicks.blogspot.com

Prasad Charasala

unread,
May 2, 2007, 1:30:33 PM5/2/07
to telug...@googlegroups.com

లలిత గారూ,
గుణింతాలు కూడా ఓనమాలు అవుతాయో లేదో భాషాపండితులు తేల్చాల్సిందే!

--ప్రసాద్
http://blog.charasala.com



--
Prasad
http://blog.charasala.com

kotta pali

unread,
May 2, 2007, 1:52:35 PM5/2/07
to telug...@googlegroups.com
ఇక్కడ రగడ అనేది ఒక ఛందస్సు, ఉత్పలమాల, చంపకమాల లాగా పద్యం టైపు అన్న మాట. ద్విరద గతి రగడ, మధ్యగతి రగడ .. ఇలా కొన్ని వెరైటీలు ఉన్నాయి. తెవికీలో ఛందస్సు సబ్జక్టు కింద ఇంకా వివరాలు దొరకచ్చు. లేకపోతే రచ్చబండలో వెతకండి - JK మోహనరావు గారు వీటి గురించి ఏదో రాసే ఉంటారు. మాగంటి వారు ఉదహరించిన పద్యం అచ్చమైన సంస్కృతంలో ఉంది. మన ఆస్థాన సంస్కృతాచార్యులు అర్థం చెప్పగలరేమో? 
 
ఓనమాలు అంటే అక్షరాభ్యాసం చేసినప్పుడు తండ్రి లేదా తొలి అధ్యాపకుడు బియ్యంలో ఓం నమః శివాయః సిద్ధం నమః అని దిద్దిస్తారు. దీన్నే వాడుకలో ఓనామా సీవాయా, లేదా ఓనమాలు అని వ్యవహరిస్తారు. అచ్చులు హల్లులు తో అసలు చదువు (అక్షరాలు దిద్దటం) మొదలవుతుంది. అచ్చులు హల్లుల్ని కలిపి వర్ణమాల అంటారు. గుణింతాలు వేరే. గుణింతాల్ని కూడా కలుపుకుని అక్షరాలన్నిటికీ పేరు ఉందేమో నాకు తెలీదు - భాషా శాస్త్రంలో ఉండొచ్చు.
అవునుగానీ, వాటికి హచ్చులూ, హల్లులూ అని పేరెలా వచ్చిందో తెలుసా?
----- Original Message ----
From: Malini <malini....@gmail.com>
To: తెలుగుబ్లాగు <telug...@googlegroups.com>
Sent: Wednesday, May 2, 2007 1:10:36 PM
Subject: [తెలుగుబ్లాగు:7178] అసలు రగడ అంటే ఏమిటి?

అసలు రగడ అంటే ఏమిటి? జానపద సాహిత్యం లో ఒక భాగం అని తెలుసు కానీ - అసలు
రగడ విశేషాలు ఏమిటి ?

ఈ లింకు లో ఉన్న రగడ అర్ధం ఎమిటి? నాకు అయితే ఒక్క ముక్క కూడా అర్ధం
కాలా !! కూర్పు చేసినాయన వంశీ గారికే అర్ధం కాలేదు అని ఉంది
ఇందులో.... :)


http://maganti.org/MarPDFdoc/ragada.pdf


మాలిని




Ahhh...imagining that irresistible "new car" smell?
Check out new cars at Yahoo! Autos.

lalitha

unread,
May 2, 2007, 1:59:42 PM5/2/07
to తెలుగుబ్లాగు
చెప్పండి. తెలుసుకుంటాం.

లలిత.

kotta pali

unread,
May 2, 2007, 2:16:38 PM5/2/07
to telug...@googlegroups.com
Read this - kind of long .. concentrating on the part about Mahesvarani sutrani in the middle of the page.

----- Original Message ----
From: lalitha <lalithag...@gmail.com>
To: తెలుగుబ్లాగు <telug...@googlegroups.com>

lalitha

unread,
May 2, 2007, 2:28:45 PM5/2/07
to తెలుగుబ్లాగు
kottapaaLi gaaru,

did I miss something?
what page is it, that we are supposed to read?

lalitha.

On May 2, 2:16 pm, kotta pali <kottap...@yahoo.com> wrote:
> Read this - kind of long .. concentrating on the part about Mahesvarani sutrani in the middle of the page.
>
>
>
> ----- Original Message ----
> From: lalitha <lalithag.godav...@gmail.com>
> To: తెలుగుబ్లాగు <telug...@googlegroups.com>
> Sent: Wednesday, May 2, 2007 1:59:42 PM
> Subject: [తెలుగుబ్లాగు:7187] Re: అసలు రగడ అంటే ఏమిటి?
>
> చెప్పండి. తెలుసుకుంటాం.
>
> లలిత.
>
> > అవునుగానీ, వాటికి హచ్చులూ, హల్లులూ అని పేరెలా వచ్చిందో తెలుసా?
>

> __________________________________________________
> Do You Yahoo!?
> Tired of spam?  Yahoo! Mail has the best spam protection aroundhttp://mail.yahoo.com- Hide quoted text -
>
> - Show quoted text -

Vamsi Maganti

unread,
May 2, 2007, 3:22:07 PM5/2/07
to తెలుగుబ్లాగు
Malini garu and others

Pls look at this - great piece of info from andhrabharati on ragadalu.
Hope this answers all the questions about "ragadalu".

http://andhrabharati.com/bhAshha/ChaMdassu/ragaDalu.html

Regards

Vamsi M Maganti
www.maganti.org/index1.html

> > Tired of spam?  Yahoo! Mail has the best spam protection aroundhttp://mail.yahoo.com-Hide quoted text -
>
> > - Show quoted text -- Hide quoted text -

kotta pali

unread,
May 2, 2007, 4:26:22 PM5/2/07
to telug...@googlegroups.com
oops - sorry .. I copied the url .. forgot to paste .. haste makes waste ! :))
 
Here it is.
 
 
If you still don't "get it" feel free to ask .. all shall be explained :))
 
ko.pA.

----- Original Message ----
From: lalitha <lalithag...@gmail.com>
To: తెలుగుబ్లాగు <telug...@googlegroups.com>
Sent: Wednesday, May 2, 2007 2:28:45 PM
Subject: [తెలుగుబ్లాగు:7191] Re: అసలు రగడ అంటే ఏమిటి?

kottapaaLi gaaru,

did I miss something?
what page is it, that we are supposed to read?

lalitha.

On May 2, 2:16 pm, kotta pali <kottap...@yahoo.com> wrote:
> Read this - kind of long .. concentrating on the part about Mahesvarani sutrani in the middle of the page.
>
>
>
> ----- Original Message ----
> From: lalitha <lalithag.godav...@gmail.com>
> To: తెలుగుబ్లాగు <telug...@googlegroups.com>
> Sent: Wednesday, May 2, 2007 1:59:42 PM
> Subject: [తెలుగుబ్లాగు:7187] Re: అసలు రగడ అంటే ఏమిటి?
>
> చెప్పండి. తెలుసుకుంటాం.
>
> లలిత.
>
> > అవునుగానీ, వాటికి హచ్చులూ, హల్లులూ అని పేరెలా వచ్చిందో తెలుసా?

సత్యసాయి కొవ్వలి

unread,
May 2, 2007, 7:24:41 PM5/2/07
to తెలుగుబ్లాగు
ప్రసాద్ గారికి ఓనమాలలో వ్యాఖ్యలు రాసీ రాసీ లలితాసహస్రనామం
వంటబట్టేసినట్లుంది:-)
ప్రశ్నడిగింది మాలినిగారండీ.

సత్యసాయి

Prasad Charasala Vraasenu:

Prasad Charasala

unread,
May 3, 2007, 10:13:22 AM5/3/07
to telug...@googlegroups.com

సత్యసాయి గారూ,
మీరే తప్పులో కాలేశారు. :)
మొదటి ప్రశ్న అడిగింది మాలిని గారే అయినా నేనిచ్చిన ఆ సమాధానం ఆ తర్వాత లలిత గారడిగిన ప్రశ్నకే!

*************


ప్రసాద్ గారు,

మీ జవాబు చాలా బాగుంది. ఇంకా నవ్వొస్తూనే ఉంది. కానీ, ఇందులో గుణింతాలు

కూడా ఉన్నయనుకుంటాను?


ఇలా అంటుంటే సందేహం వచ్చింది - ఓనమాలు అంటే అక్షరాలు (అల్లులు, హచ్చులు)
మాత్రమేనా, లేక గుణీంతాలూ, వత్తులూ కూడా నా?


లలిత.

**********


అమ్మా అంత సులభంగా తప్పు చేస్తానా?

--ప్రసాద్
http://blog.charasala.com



lalitha

unread,
May 3, 2007, 11:13:29 AM5/3/07
to తెలుగుబ్లాగు

VamsI garu,

That article is very elaborate and informative. Thanks.

http://andhrabharati.com/ has a wealth of very useful and rare
material.
I used one from their website for telugu4kids.
It is the song "paapa" at http://telugu4kids.com/TeluguPaatalu.aspx.

VamsI garu, I found some rhymes/ stories/ podupukathalu that my
ammamma taught me, only on your website.
"putukku jara jara" was my childhood favorite. Thanks for the great
collection.


kottaPaaLI gaaru,
I followed the link you provided. My brother used to tell me a story
about how the letters of alphabet came from Siva's dhamarukam. My
husband told me something on similar lines. The link you provided
dwells on the same subject. I read it in haste. I have to read more
and more times. Thanks.

lalitha.

Vamsi Maganti

unread,
May 3, 2007, 12:37:48 PM5/3/07
to తెలుగుబ్లాగు

లలిత గారూ

ఆంధ్రభారతి ఒక విజ్ఞాన భాండాగారం. నా వెబ్సైటు ప్రారంభించడానికి మా
అమ్మమ్మ, నానమ్మ గార్లు ప్రేరణ అయితే, అది ఒక నాణ్యమయిన రూపు
సంతరించుకోటానికి ఎంతో మంది స్నేహితులు (ఆ స్నేహితులలో కొంత మంది ఈ మన
గుంపులో కూడా ఉన్నారు - త్రివిక్రం, చందు, చావా కిరణ్ మొదలయినవారు),
నాన్నగారి వద్ద ఉన్న పుస్తక భాండాగారం లోని ఎన్నో పుస్తకాలు సహాయపడ్డాయి.
ఆంధ్రభారతి వారితో సహా మనకి తెలుగులో ఉన్న కొన్ని , కొన్నే అయినా - మంచి
వెబ్సైటులు నాలోని ఉత్సాహానికి మరింత ఊతం ఇచ్చాయి. ఆంధ్రభారతి వాడపల్లి
శేష సాయి గారికి,నాగభూషణంగారికి శిరస్సు వంచి ప్రణామాలు.

మీకు నా వెబ్ సైటు లో ఉన్న సమాచారం నచ్చినందుకు సంతోషం. అది సభాముఖంగా
చెప్పినందుకు మరిన్ని ధన్యవాదాలు. :).

మీ వెబ్సైటు చాలా బావుంది. మంచి ప్రయత్నం చేస్తున్నందుకు అభినందనలు. అది
ఇంకా మరిన్ని మంచి ప్రవేశికలతో దిన దిన ప్రవర్ధమానంగా పెరగాలని
కోరుకుంటూ.

సందర్భోచితం కాకపోయినా - ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. మనలో
ఎవరన్నా పాత్రికేయ మిత్రులు కాని, దినపత్రికల, వార పత్రికల మిత్రులు గానీ
ఉంటే వారికి ఒక చిన్న విన్నపము - మనకు ఉన్న ఈ కొన్ని మంచి తెలుగు
వెబ్సైటుల గురించి కొంచెం వారి పత్రికాముఖంగా ప్రచారం చేయగలిగితే, అవి
మరింత మంది తెలుగు వారికి చేరువ అయి, ఎవరన్నా ఉత్సాహవంతులు ఉంటే వారికి
కూడా ప్రేరణ కలిగించి, తమ స్వంత వెబ్సైటులు ప్రారంభించడానికి దోహదం
చేస్తుంది అని, ఆ విధంగా మరింత తెలుగు సమాచారం (నూతనం కానీ, పురాతనం
కానీ) ప్రజలకు అందుబాటులో ఉంటుంది అని అనుకుంటున్నాను.

ఆ లోటు కొంతవరకు మన బ్లాగులు, బ్లాగ్మిత్రులు తీరుస్తున్నారు - కానీ ఇంకా
ఎంతో పూడ్చాల్సిన అగాధమయిన లోతులు ఉన్నాయి. ఎవరికి తోచిన సహాయం వారు
చెయ్యమని విన్నపము.

శెలవు
వంశీ
www.maganti.org/index1.html

cbrao

unread,
May 3, 2007, 1:30:15 PM5/3/07
to telug...@googlegroups.com
సత్యసాయి గారూ, - మీరు జాబు రాసే సమయంలో subject Matter ను Subject row లో correct గా రాయటం మరువకండి. తర్వాత టపాలు వెదికే వారికి ఇవి చాలా చిక్కులు తెస్తాయి.

Vamsi Maganti

unread,
May 3, 2007, 1:39:56 PM5/3/07
to తెలుగుబ్లాగు
C B Rao garu

On behalf of Satya Sai mashtaru - I am changing the subject line back
to the original... :)

Hope mashtaru garu will not mind

Vamsi


On May 3, 10:30 am, cbrao <cbra...@gmail.com> wrote:
> సత్యసాయి గారూ, - మీరు జాబు రాసే సమయంలో subject Matter ను Subject row లో
> correct గా రాయటం మరువకండి. తర్వాత టపాలు వెదికే వారికి ఇవి చాలా చిక్కులు
> తెస్తాయి.
>

> On 5/3/07, Prasad Charasala <charas...@gmail.com> wrote:
>
>
>
>
>
> > సత్యసాయి గారూ,
> > మీరే తప్పులో కాలేశారు. :)
> > మొదటి ప్రశ్న అడిగింది మాలిని గారే అయినా నేనిచ్చిన ఆ సమాధానం ఆ తర్వాత లలిత
> > గారడిగిన ప్రశ్నకే!
>
> > *************
> > ప్రసాద్ గారు,
>
> > మీ జవాబు చాలా బాగుంది. ఇంకా నవ్వొస్తూనే ఉంది. కానీ, ఇందులో గుణింతాలు
> > కూడా ఉన్నయనుకుంటాను?
>
> > ఇలా అంటుంటే సందేహం వచ్చింది - ఓనమాలు అంటే అక్షరాలు (అల్లులు, హచ్చులు)
> > మాత్రమేనా, లేక గుణీంతాలూ, వత్తులూ కూడా నా?
>
> > లలిత.
>
> > **********
>
> > అమ్మా అంత సులభంగా తప్పు చేస్తానా?
>
> > --ప్రసాద్
> >http://blog.charasala.com
>

> > On 5/2/07, సత్యసాయి కొవ్వలి <saikovv...@gmail.com> wrote:
>
> > > ప్రసాద్ గారికి ఓనమాలలో వ్యాఖ్యలు రాసీ రాసీ లలితాసహస్రనామం
> > > వంటబట్టేసినట్లుంది:-)
> > > ప్రశ్నడిగింది మాలినిగారండీ.
>
> > > సత్యసాయి
>
> > > Prasad Charasala Vraasenu:
> > > > ఓనమాలని ఇలాకూడా రాయొచ్చు అని దీని అర్థం :)
>
> > > > (రాయలసీమలో "రగడ" అంటే రచ్చ, రాద్దాంతం అని అర్థం)
>
> > > > --ప్రసాద్
> > > >http://blog.charasala.com
>

> > > > On 5/2/07, Malini <malini.chaki...@gmail.com> wrote:
>
> > > > > అసలు రగడ అంటే ఏమిటి? జానపద సాహిత్యం లో ఒక భాగం అని తెలుసు కానీ -
> > > అసలు
> > > > > రగడ విశేషాలు ఏమిటి ?
>
> > > > > ఈ లింకు లో ఉన్న రగడ అర్ధం ఎమిటి? నాకు అయితే ఒక్క ముక్క కూడా అర్ధం
> > > > > కాలా !! కూర్పు చేసినాయన వంశీ గారికే అర్ధం కాలేదు అని ఉంది
> > > > > ఇందులో.... :)
>
> > > > >http://maganti.org/MarPDFdoc/ragada.pdf
>
> > > > > మాలిని
>
> > > > --
> > > > Prasad

> > > >http://blog.charasala.com- Hide quoted text -

సత్యసాయి కొవ్వలి

unread,
May 4, 2007, 3:49:24 AM5/4/07
to తెలుగుబ్లాగు
అయ్యా రావుగారు. రామాయణంలో పిడకల వేట. నేను సబ్జెక్ట్ లైన్ విషయంలో ఏం
పొరపాటు చెశానో కొద్దిగా వివరిస్తారా. ఈ మధ్యలో కొన్ని చర్చల్లో కొత్త
విషయాలుంటున్నాయి, కానీ అవి మధ్యలో ఎక్కడో ఇరుక్కొంటున్నాయి. నేనుచేసిన
పని అలాంటిదేనా?
మాగంటిగారూ ఇందులో అనుకోవడానికేముంది. నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలి.

ప్రసాదుగారు - మీటపా మాలినిగారి టపాకింద చూసి అలా భ్రమపడినట్లున్నా.
ఆవేసేకాలేదో పప్పులో వేస్తే బాగుండేది డిన్నర్కి పనికొచ్చేది. :-)


Vamsi Maganti Vraasenu:

Prasad Charasala

unread,
May 4, 2007, 8:20:51 AM5/4/07
to telug...@googlegroups.com

అయితే నేనే తప్పులో కాలేశానేమొ!

దానిదేముంది మళ్ళీ వేయండీ కాలు ఈసారి తప్పకుండా పప్పులోనే! :)

--ప్రసాద్
http://blog.charasala.com



Reply all
Reply to author
Forward
0 new messages