నా కొత్త బ్లాగు

0 views
Skip to first unread message

viswamitra

unread,
Jun 25, 2009, 2:37:06 AM6/25/09
to తెలుగుబ్లాగు
నమస్కారం!

నేను ఒక తెలుగు బ్లాగు ప్రారంభించాను. దయచేసి చూసి మీ సలహాలు ఇవ్వ్గలరు.

కూడలివారు, జల్లెడవారూ నా బ్లాగుని గుంపులో చేర్చవలసిందిగా కోరుచున్నాను.

నా బ్లాగు: www.adantea.blogspot.com


భవదీయుడు
విశ్వామిత్ర

Ranga Sai Mamidenna

unread,
Jun 26, 2009, 1:51:03 AM6/26/09
to telug...@googlegroups.com
వందే  మాతరం
విశ్వామిత్రగారికి
ఆశీర్వచనములు.   నేనూ  ఈమధ్యనే  నా మనవడి బలవంతపు సహాయం తో  ఈ  బ్లాగ్  గుంపులో  చేరాను.
మీరు  రాసినది చదివి  నా (భాధ్యతారహితమైన) చిన్నప్పటి  ప్రవర్తన  గుర్తుకొచ్చింది .
ఇలాగే  విసిగిస్తూండంది

2009/6/25 viswamitra <viswam...@gmail.com>



--
Maa  Ven  Rangasai

viswamitra 123

unread,
Jun 26, 2009, 3:12:32 AM6/26/09
to telug...@googlegroups.com
రంగ శాయి గారికి నమస్కారం, నా బ్లాగును వీక్షించినందుకు ధన్యవాదాలు. కూడలి / జల్లెడవారు నా బ్లాగును గుంపుకు కలిపేకా విసిగిద్దామని వేచి ఉన్నాను. ధన్యవాదాలతో విశ్వామిత్ర

2009/6/26 Ranga Sai Mamidenna <mvran...@gmail.com>

దూర్వాసుల పద్మనాభం

unread,
Jun 26, 2009, 9:02:30 AM6/26/09
to తెలుగుబ్లాగు
విశ్వామిత్రగారూ
మీ బ్లాగుని జల్లెడకి కలపాలంటే, మీరు క్రింది లింకుకి పోయి మీ
సమాచారమిచ్చి జల్లెడకి కలపమని అడగాలి.
http://dir.jalleda.com/index.php?show=add&PID=79

On 26 June, 12:12, viswamitra 123 <viswamitra...@gmail.com> wrote:
> రంగ శాయి గారికి నమస్కారం, నా బ్లాగును వీక్షించినందుకు ధన్యవాదాలు. కూడలి /
> జల్లెడవారు నా బ్లాగును గుంపుకు కలిపేకా విసిగిద్దామని వేచి ఉన్నాను.
> ధన్యవాదాలతో విశ్వామిత్ర
>

> 2009/6/26 Ranga Sai Mamidenna <mvranga...@gmail.com>


>
> > వందే  మాతరం
> > విశ్వామిత్రగారికి
> > ఆశీర్వచనములు.   నేనూ  ఈమధ్యనే  నా మనవడి బలవంతపు సహాయం తో  ఈ  బ్లాగ్
> > గుంపులో  చేరాను.
> > మీరు  రాసినది చదివి  నా (భాధ్యతారహితమైన) చిన్నప్పటి  ప్రవర్తన
> > గుర్తుకొచ్చింది .

> > ఇలాగే * విసిగిస్తూండంది**
> > *
> > 2009/6/25 viswamitra <viswamitra...@gmail.com>

Reply all
Reply to author
Forward
0 new messages