ఆఫ్ లైన్ లో Telugu Phonetic Telugu Apple Keyboard Telugu Inscript Typewritter - higopi.com నుండి ఉపకరణము - Download Link

10,165 views
Skip to first unread message

Kaśyap కశ్యప్

unread,
Apr 9, 2019, 1:55:48 AM4/9/19
to telugublog


నమస్తే ,

ప్రముఖ యూనికోడ్ లాంగ్వేజ్ కన్వెర్టర్   పనిచేయటం లేదు . అందులో వారు ఇంటర్నెట్ అవసరం లేకపోయినా ఆఫ్ లైన్ లో   Telugu Phonetic Telugu Apple Keyboard Telugu Inscript Typewritter కోసం ఒక ఉపకరణము GNU/GPL License  లో అందచేసారు  ఇప్పుడు ఆసైటు పనిచేయక పోవటం వలన  ఇక్కడ మీతో పంచుకొంటున్నాను  .  దీనిని ఈ లింకు లో దిగుమతి చేసుకోవచ్చు      https://drive.google.com/open?id=1XTIu9END6XND4mCvA5JMoXFK25DDQwm7 

<  EOT, JS  ఫైళ్ల వలన కొన్ని కంప్యూటర్ లలో  ఇది వైరస్ గా హెచ్చరించ వచ్చు ,  నేను మూడు ఏంటీవైరస్ సాఫ్ట్వేర్ తో  స్కాన్ చేశాను , సురక్షితం అని తేలినది , ఇక్కడ చూపిన విధంగా unzip  చేసి telugu.html  ను ఓపెన్ చేయండి  , సహాయము కొరకు Key Pad Map Show Keymap Online Keymap Help ను చూడండి   )

HIGOPIdotCOM.png

భారతీయ  
యూనికోడ్ లాంగ్వేజ్ కన్వెర్టర్ కనిపెట్టి. ... హాయ్ గోపి అనే వెబ్ సైట్ ద్వారా తమ తమ భాషల్లో ఈజీగా టైప్ చేసుకునే విధానాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చారు    కీర్తి శేషులు   గోపి.  ... ఇంగ్లీష్ తోపాటు తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, గుజరాతీ, బెంగాలీ, పంజాబీ, రాజస్థానీ భాషలను కంప్యూటర్ లో ఈజీగా టైప్  చేయటానికి ముఖ్యంగా యాపిల్ లేఅవుట్ లో టైపు చేయటానికి  HiGopi.com 
అనే వెబ్సైట్  ప్రాంతీయ భాషల కన్వర్టర్‌ సైట్‌గా ప్రచూర్యం పొం దింది. ఆపిల్‌ టైప్‌ కీబోర్డు తెలిసిన వారికి ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. పేజీమేకర్‌లోనో, వర్డ్‌లోనే ఆపిల్‌ టైప్‌ చేస్తుంటారు. కానీ ఆన్‌ లైన్‌లో ఇలా ఆపిల్‌ కీబోర్డ్‌ వెర్షన్‌లో టైప్‌ చేయటం చాలా మందికి తెలిసి ఉండదు. వారు కూడా పొనెటిక్‌ వెర్షన్‌లోనే సెర్చ్‌ చేస్తారు. కానీ హారు గోపి. కామ్‌లో ఆపిల్‌ టైప్‌ యూనికోడ్‌ ఫాంట్స్‌ని టైప్‌ చేయవచ్చు.  దురదుష్టవశాత్తు ఇప్పుడు  HiGopi.com   పనిచేయటం లేదు .  కీర్తి శేషులు  గోపి గారికి  నివాళి . 
HIGOPIdotCOM_offine.png

కీర్తి శేషులు  గోపి గారికి  నివాళి .  HiGopi.com also had multiple open-source software developed by him, At a time where paywalls are becoming a norm, Gopi was an advocate for open-sourcing too with his Unicode Indic Transliteration Converters. http://www.higopi.com/downloads/ucedit.html 




--
మీ శ్రేయోభిలాషి 
కశ్యప్


Srinivas Developer

unread,
Nov 18, 2022, 6:55:58 PM11/18/22
to తెలుగుబ్లాగు
https://higopi.online/

gopi gaari sevalu andhariki andhela. e kotta website link andhariki upayogapadthundani asisthunnanu

https://higopi.online/
Reply all
Reply to author
Forward
0 new messages