బ్లాగు కుటుంబ సభ్యులకు నమస్కారం. నా పేరు అయలసోమయాజుల శీధర్ ( ఏ. శ్రీధర్ ) . ముప్పై ఏళ్ల నుండి వివిధ పత్రికలలో రచనలు చేస్తున్నాను. రిటైరైన తర్వాత నా రచనలు ముఖ్యంగా పౌరాణికాలు బ్లాగులో నిక్షిప్త పరచాలనే కోరికతో బ్లాగు మొదలు పెట్టాను. చూసి సలహాలు, సూచనలు ఇవ్వగలరని మనవి..క్షీరగంగ