తెలుగు టంగ్ ట్విస్టర్స్

106 views
Skip to first unread message

Kiran Kumar Chava

unread,
Sep 6, 2006, 12:36:13 PM9/6/06
to telugublog
మా రోలు బహు లావు రోలు
 
Add more...
 


--
----
ధన్యవాదములు,
కిరణ్ కుమార్ చావా
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi

Murali Krishna Kunapareddy

unread,
Sep 6, 2006, 3:00:01 PM9/6/06
to telug...@googlegroups.com
ఇది మడతనాలిక పదమో (టంగ్ ట్విస్టర్) కాదో తెలీదు కానీ, చిన్నప్పుడు తెగ కష్టపడేవాళ్ళం.
"నిన్న నేను నీ నాన్నను నా నానాన్నానని నీ నాన్న నానాన్న ననెను."
--
Murali Krishna Kunapareddy
"Come my friends, 'tis not too late to seek a newer world"

రవి వైజాసత్య

unread,
Sep 6, 2006, 4:49:51 PM9/6/06
to telugublog
వాక్యమంతా ఒకే అక్షరముతో
వచ్చే పదాలు ఇంకొన్ని
తెలుసుంటే ఇక్కడ రాయండి.
నాకు తెలిసినవి
కేకీక కేకికి కాక కాకికా?

నాన్నాని నిన్ను నేనన్నానా
నిన్న?
మీ మామమామ మా మామమామ

త్రివిక్రమ్

unread,
Sep 6, 2006, 9:11:49 PM9/6/06
to telug...@googlegroups.com
కాకీక కాకికి కాక కుక్కకా?

నానీ నానీ! నీ నాను నా నానన్నానని నీ నాన్న నిన్న నన్ననెను. నో నో నో నో! నీ నాను నీ నానే, నా నాను నా నానే.
 
--
త్రివిక్రమ్
"A bore is a man who deprives you of solitude without providing you with company."

Murali Krishna Kunapareddy

unread,
Sep 6, 2006, 10:05:54 PM9/6/06
to telug...@googlegroups.com
లారి లప్ప లారీ లారీ, లప్ప లారీ లప్పా లప్పా
అర్థం అడక్కండి - నాకూ తెలీదు, ఏదో పత్రికలో చదివిన గుర్తు

తుమ్మల శిరీష్ కుమార్

unread,
Sep 6, 2006, 10:09:25 PM9/6/06
to telug...@googlegroups.com
గాదె కింద పందికొక్కు గాదె లోన కందిపప్పు
-శి
--
Teach Telugu to your computer. Visit http://te.wikipedia.org/wiki/Wikipedia:Setting_up_your_browser_for_Indic_scripts

Kiran Kumar Chava

unread,
Sep 6, 2006, 11:22:01 PM9/6/06
to telug...@googlegroups.com
ఎర్ర లారి పచ్చ లారి
ఎర్ర లారి పచ్చ లారి ఎర్ర లారి పచ్చ లారి ఎర్ర లారి పచ్చ లారి
ఎర్ర లారి పచ్చ లారి
ఎర్ర లారి పచ్చ లారి

త్రివిక్రమ్

unread,
Sep 6, 2006, 11:26:36 PM9/6/06
to telug...@googlegroups.com
"ఎర్ర లారీ పచ్చ నారీ" ఎలా ఉంది? :D

"ఐదు ఎర్ర లారీలు, ఆరు పచ్చ లారీలు
ఐదు ఎర్ర లారీలు, ఆరు పచ్చ లారీలు
ఐదు ఎర్ర లారీలు, ఆరు పచ్చ లారీలు
ఐదు ఎర్ర లారీలు, ఆరు పచ్చ లారీలు"

Kamesh

unread,
Sep 6, 2006, 11:52:05 PM9/6/06
to telugublog
నాలుగు ఎర్ర లారీలు ఆరు
నల్ల లారీలు

KAS

unread,
Sep 7, 2006, 2:21:15 AM9/7/06
to telugublog
ఎర్ర గుడ్డ - తెల్ల గుడ్డ
ఎర్ర గుడ్డ - తెల్ల గుడ్డ
తెల్ల గుడ్డ -ఎర్ర గుడ్డ
తెల్ల గుడ్డ -ఎర్ర గుడ్డ
ఎర్ర గుడ్డ - తెల్ల గుడ్డ
;-)

swathi

unread,
Sep 7, 2006, 6:23:26 AM9/7/06
to telug...@googlegroups.com
"నరసిరస పెసలిసిరెండబెట్టు"
ఎప్పుడో భాను చందర్ గారు ఒక tv కార్యక్రమం లో చెప్పారు.

Kiran Kumar Chava

unread,
Sep 7, 2006, 6:43:23 AM9/7/06
to telug...@googlegroups.com
This one isreally cool..
Reply all
Reply to author
Forward
0 new messages