మార్పుల సారాంశం:
- కొత్తరూపం, మరింత ఆహ్లాదకరం, తాజా అనుభూతికై
- తెలుగు లిపికి వెనువెంటనే కన్వర్షన్ (Well, it's not truly
on-the-fly. But on-the-jump. That is, the text is transformed as you
enter each word. Space, fullstop, and newline also trigger the
conversion.)
- మరింత సరళం (Usability Improvements మీ సందేశం టైపు చేసి టాబ్
నొక్కండి చాలు. క్రింది పెట్టెలోని సందేశం అంతా సెలెక్ట్ చేసుకోబడుతుంది.
బ్లాగులోనో, మెయిల్లోనో, మరో విండోలోనో పేస్ట్ చెయ్యడమే తరువాయి.)
- మరింత వేగం (శుద్ధమైన కోడ్, ప్రామాణికమైన డిజైన్)
ఇప్పుడే ట్రై చెయ్యండి. [http://veeven.org/lekhini/] మీ సలహాలు, సూచనలు
నాకు వ్రాయండి.
If you did not know about Lekhini yet, read my blog post describing
the launch: [http://veeven.wordpress.com/2006/03/15/lekhini-lanuches/].
--
ఫైర్‌ఫాక్స్: సురక్షితమైన, వేగవంతమైన వెబ్ విహారంకోసం! GetFirefox.com