దూర్వాసుల పద్మనాభం
హిందీలో house కి సమానంగా "మకాన్" అనీ home కి సమానంగా "ఘర్" అనీ
వాడతారు.
అలాగే, చిన్నప్పుడు మేము "కొంప" (slang ఏమో?) అనే పదాన్ని house కి
సమానంగా చెప్పుకునే వాళ్ళం.
ఇక, నాకు BookBox వారి అనువాదం పని చాలా చేతికి వచ్చింది. తెలుగు పదాల
కోసం వెతుకులాట చాలా ఉంటుంది. దీనికి మీరు తోడ్పడ గలరని ఆశిస్తున్నాను.
తెలుగుపదం గుంపులో చేరాను. అయితే అక్కడి కంటే ఇక్కడే స్పందన ఎక్కువ
లభిస్తున్నట్టు అనిపిస్తోంది. అందువల్ల ఏమనుకోనంటే నా సందేహాలు ఇక్కడ
వ్యక్తం చేస్తాను.
ముందుగా:
Art అంటే "illustrated by" అన్న అర్థానికి
"బొమ్మలు" లేదా చిత్రలేఖనం" కాక ఇంకేమైనా పదాలు సూచించ గలరా?
ఇప్పుడు నాకు అవసరం లేదు కాని, "animation" ని తెలుగులో ఎలా
వ్యక్తీకరించవచ్చు అన్న సందేహం కూడా మెదిలింది. తీర్చగలరు.
నెనర్లు.
For illustration you can use Bomma in its simplest form, or upamaanam
or tarkanam in its rich form.
For animation you may use tera bomma or toolubomma, there is no
perfect translation for Animation in telugu as far as I know.
On Nov 8, 2007 6:07 AM, telugug...@gmail.com
నీనీ
On Nov 8, 5:07 am, "telugugreeti...@gmail.com"
నారాయణ రావు గారు,
మీరు సూచించిన పుస్తకము, ఇంకా కొన్ని అటువంటివి
కొనుక్కుందామనుకుంటున్నాను.
అనువాదానికి సంబంధించి ఇంతకు ముందూ ఒక సారి సందేహాలు అడిగాను.
సహాయం అందించి కొన్ని సందేహాలు తీర్చారు. నెనర్లు
ఆంగ్లం నుండి తెలుగు అనువాదం "మక్కీ కీ మక్కీ" చెయ్యడం నా ఉద్దేశం కాదు.
అలా కుదరదని అవగాహనా, కాస్తంత అనుభవమూ ఉన్నాయి. బుక్‌బాక్స్ వారితో మొదటి
కథ అనువదించేటప్పుడే వారితో కొన్ని సర్దుబాట్ల గురించి చర్చించాను
(వాక్యం తిరగేసినట్టు వచ్చి ఒక్కో సారి మూలంలోని ఆంగ్ల వాక్యానికి తెలుగు
అనువాదం ఒక లైను కింద ఇంకొక లైనుది రాయాల్సి వస్తుంది.). వారి పరిమితులకు
తగ్గట్టు (లైను లైను కీ అనువాదం వీలైనంత దగ్గరగా ఉండాలి. బొమ్మకీ మాటకీ
మరీ తేడా రాకూడదు.) నేను కొన్ని సర్దుబాట్లు చేసుకున్నాను. వీరు అనేక
భాషలలో ఒకే కథను చూపిస్తారు. ఆసక్తి కల వారు రెండు మూడు భాషలలో
చూసినప్పుడూ, ఒక భాష సాయంతో ఇంకో భాష నేర్చుకునే ప్రయత్నం చేసేటప్పుడూ
నేను చేసే అనువాదం అనుకూలంగా ఉండేలా కూడా ప్రయత్నిస్తున్నాను.
http://www.bookbox.com వారు http://planetread.org వారి అనుబంధ సంస్థ.
బుక్‌బాక్స్ వారి అమ్మకాలలో కొంత శాతం same language subtitling concept
తో planetread ద్వారా చేపట్టే సమాజ సేవా కర్యక్రమానికి వాడతారు. వారు
టీవీలో చూపే సినిమా పాటల వంటి వాటికి అదే భాషలో subtitles చూపడం ద్వారా
కాస్తో కూస్తో మాత్రమే చదువు వచ్చిన వారికి చదవ గలగడం ఇంకా బాగా
వస్తుందనే ఆశతో ఇటువంటి పని చేస్తున్నారు. ఇంకా వివరాలకు వారి website
చూడగలరు. ఇంకెవరికైనా ఇంకా వివరాలు తెలిస్తే తెలియచేయ గలరు.
On Nov 9, 11:57 pm, carani narayanarao <caraninarayana...@yahoo.co.in>
wrote:
> మరి కొంత వివరణ.
> Illustration:ఈ పదానికి రెండు అర్థాలు ఉన్నాయి.
> [1]ఒక అర్థం:బొమ్మ/ చిత్రం (a picture in a book)
> [2] మరొక అర్థం:ఉదాహరణ/దృష్టాంతం/వివరణ/టీక/వ్యాఖ్య /తార్కాణం మొ//(an example or a story which is used to make a point clear).
> ____________________________________________
>
>
>
> ----- Original Message ----
> From: Maryada Ramanna <maryada.rama...@gmail.com>
> To: telug...@googlegroups.com
> Sent: Friday, 9 November, 2007 5:19:16 PM
> Subject: [తెలుగుబ్లాగు:12144] Re: House,Home వీటికి తెలుగు పదాలు ఏమిటి?
>
> కొంప is normally used for a home that has one big room with
> kitchen
> with "Kumpati", generally used by poor people.
>
> For illustration you can use Bomma in its simplest form, or upamaanam
> or tarkanam in its rich form.
>
> For animation you may use tera bomma or toolubomma, there is no
> perfect translation for Animation in telugu as far as I know.
>
> On Nov 8, 2007 6:07 AM, telugugreeti...@gmail.com
> <telugugreeti...@gmail.com> wrote:
> > ఆంగ్ల భాషలో "home", "house" అని
> రెండు పదాలు ఉన్నాయి. నాకు
> తెలిసినంత
> > వరకూ (క్షమించండి నా
> తెలుగు భాషాఙ్ఞానం పరిమితమైనదే)
> house అంటే ఇటుకలూ
> > సున్నంతో కట్టబడిని ఒక
> నివాస స్థలం. Home అన్నది దానితో
> పాటు అందులోని
> > వ్యక్తులు వారి మధ్య ఉండే
> అనురాగ బాంధవ్యాలు వగైరా.
> తెలుగులో house,home
> > లకి సరియైన అర్ద్గమిచ్చే
> పదాలు ఏమిటి?
> > దయచేసి సూచించండి.
>
> > దూర్వాసుల పద్మనాభం
>
> Now you can chat without downloading messenger. Go tohttp://in.messenger.yahoo.com/webmessengerpromo.php- Hide quoted text -
>
> - Show quoted text -