మంగళవారం 22nd Dec 2009 న నేను బెంగళూరు వెళ్తున్నాను. ఇక్కడ ఉన్న అన్ని రోజులు పుస్తక ప్రదర్శన శాల విశేషాలు ఏరోజుకా రోజు దీప్తిధార లో ప్రచురించి యున్నాను. హైదరాబాదు పుస్తక ప్రదర్శన లో మన e తెలుగు , పుస్తక ప్రదర్శనలలో విశేషాలు వ్రాయటానికి వాలంటీర్ బ్లాగర్లు కావాలి. ఆసక్తి కలవారు కార్యదర్శి కశ్యప్ లేక అధ్యక్షులు పద్మనాభం గారిని వెంటనే సంప్రదించ కోరతాను.
-cbrao
--
This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use
http://lekhini.org/index.html
Follow me on twitter at
http://twitter.com/cbraoinMy blogs in Telugu at
http://deeptidhaara.blogspot.com/