భద్రిరాజుగారి జయంతి

46 views
Skip to first unread message

Sree Ganesh

unread,
Jun 20, 2023, 2:15:09 AM6/20/23
to
అందరికీ నమస్కారం,,
ఈ రోజు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారి జయంతి. నా గురువుగారైన ఆచార్య. గారపాటి ఉమామహేశ్వరరావు గారు వారి గురువుగారిని గురించి ఆర్ద్ర స్వరంతో చెప్పిన మాటలు. పరిశోధనలో విద్యార్ధులకి సరైన పర్యవేక్షకుడు దొరికితే ఆ బంధాన్ని బాగా ఆస్వాదించవచ్చు. తండ్రి వేలు పట్టుకుని తప్పటడుగులు నుండీ నేర్చినట్లు, పరిశోధన కూడా అపార పరిశోధనా ప్రపంచంలో పర్యవేక్షకుడు వేలుపట్టుకు నడిపిస్తాడు. ఆ బంధం అనిర్వచనీయం. తనుతినే ప్రతి మెతుకులోనూ బతుకుకి కారణమైన తల్లిదండ్రులను భృతికి కారణమైన పరిశోధనా పర్యవేక్షకులని తలచుకుంటారు. ఆంగ్లంలో అందుకే "రీసర్చి ఫాదర్" అంటారు. ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారి గురించి నాగురువుగారి మాటల్లో వినండి.



--
Cheers,
Sree Ganesh.T
Reply all
Reply to author
Forward
0 new messages