1. నాకు తెలిసి అనువాదం కాలేదు. అనువాదం చేయాలనుకొని కొందరు అనుమతి కోసం
అడిగినా అది సాధ్యం కాలేదు. కారణాలు యిక్కడ చెప్ప సాధ్యం కాదు.
విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, హాహా హూహూ, వీరవల్లుడు మాత్రం అనువదింపబడి
(అనువాదాలతో పాటు పొడుగైన, వివరాణత్మక విశ్లేషణలతో) academic journals లో
ప్రచురింపబడ్డాయి. పుస్తకాలుగా అవి రావు. వేయిపడగల కున్న కారణమే యిక్కడ
కూడా.
2. దొరకదు (నాకు తెలిసి). విశ్వనాథ వారసులు కాపీరైట్ల విషయంలో చాలా
strict :-)
3. ditto
అయినా, మీరుకూడా e-book దొరుకుతుందా అని అడగటం మాత్రం అస్సలు బాలేదు!!
మార్కెట్లో చాలా తేలికగా దొరికే పుస్తకాలు ఇవన్నీను ...
-- శ్రీనివాస్
P.S. గోరా కి తెలుగులో చాలా అనువాదాలున్నాయి.
Sowmya V.B. wrote:
<snip>