ఆంధ్రజ్యోతి సైటులో ఏదో తేడా

0 views
Skip to first unread message

Sirish Kumar Tummala

unread,
Nov 28, 2009, 3:03:46 AM11/28/09
to తెలుగుబ్లాగు
ఆంధ్రజ్యోతి సైటులో ఏదో తేడా ఉన్నట్టుంది. ఆ సైటులో హోమ్ పేజీ నుండి లోపలి పేజీలకు వెళ్ళబోతూంటే ఫైరుఫాక్సు దడుచుకుని ముడుచుకుని మూసుకుపోతోంది. ఇంకెవరికైనా అలా అనిపిస్తోందా?

- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com

jyothi valaboju

unread,
Nov 28, 2009, 3:08:56 AM11/28/09
to telug...@googlegroups.com
 నాలుగైదు పేజీలు  చూసాను.నాకేం ప్రాబ్లం లేదు మరి??
Reply all
Reply to author
Forward
Message has been deleted
0 new messages