Fwd: [తెవికీ] విజయవాడ లో బ్లాగరుల సమావేశం. 8 జనవరి 2011

6 views
Skip to first unread message

Arjuna Rao Chavala

unread,
Jan 5, 2012, 10:31:11 PM1/5/12
to telugublog


---------- Forwarded message ----------
From: రహ్మానుద్దీన్ షేక్ <notificati...@facebookmail.com>
Date: 2012/1/6
Subject: [తెవికీ] విజయవాడ లో బ్లాగరుల సమావేశం.
To: తెవికీ <1663613...@groups.facebook.com>


రహ్మానుద్దీన్ షేక్ posted in తెవికీ.
విజయవాడ లో బ్లాగరుల సమావేశం. విజయవాడ లో...
రహ్మానుద్దీన్ షేక్ 8:37am Jan 6
విజయవాడ లో బ్లాగరుల సమావేశం.
విజయవాడ లో బ్లాగరులకు ఒక సమావేశం నర్సింహరావ్ గారి కార్యాలయంలో ఏర్పాటు చేసాము.
ఇక్కడ బ్లాగరులే కాక కొత్తగా వచ్చే వారికి కంప్యూటర్లో తెలుగు వాడకం ఇంకా అంతర్జాలంలో తెలుగు వాడకం పై అవగాహనా సదస్సు ఉంటుంది. వికీపీడియా పై ముఖ్యంగా సదస్సు ఉంటుంది. ఆసక్తిగలవారు తప్పకుండా రండి!
మీకు తెలిసిన వారు విజయవాడలో ఉంటే, వారిని ఈ సమావేశానికి ఆహ్వానించండి.

తేదీ : 08/01/2012
సమయం : ఉదయం 10 గం॥
వేదిక : జీవన్ కృష్ణా బిల్డింగ్,
ఎల్‍ఐసీ ఆఫ్ ఇండియా ఆఫీస్,
బీసెంట్ రోడ్డు,
విజయవాడ
సంప్రదింపులు : 9493035658 - రహ్మానుద్దీన్ షేక్
9951366577 - నరసింహ గారు

View Post on Facebook · Edit Email Settings · Reply to this email to add a comment.

Reply all
Reply to author
Forward
0 new messages