అంతర్జాలంలో శోధిస్తుంటే ఈ లంకె దొరికింది. తమిళ బ్లాగుల సంకలిని ఇది.
అలాగే వారు తెలుగు, కన్నడ, మళయాళ బ్లాగులను సైతం కలుపుకున్నారు.
http://www.thamizmanam.com/other_languages.php
ఈ విషయం గుంపుకు ఏ విధంగా వుపకరిస్తుందో తెలియదుకానీ, ఆసక్తికరమని తెలిపాను.
భవదీయుడు
అరిపిరాల సత్యప్రసాద్
కొత్తఢిల్లీ