దన్యవాదములు Vs ధన్యవాదములు
అసలు వీటిలో లాజిక్ ఏమిటండి?
మనము ఒత్తు వేటికి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి?
from the previous experiences, we know about lot of words, but is there any generic rule to avoid these mistakes?
సరే ఒప్పుకుంటున్నాను
మనము వీటిని ఫాలో అయితేనే ఎక్కువ లాభాలు ఉన్నాయి
]