నా బ్లాగ్ లో రైట్ సైడ్ "add gadget " clock ఆడ్ చేయాలంటే ఎలాగో చెప్పరా?

7 views
Skip to first unread message

rajachandra

unread,
Jan 6, 2012, 12:20:42 AM1/6/12
to తెలుగుబ్లాగు
సభ్యులకు నమస్కారం,
నా బ్లాగ్ లో రైట్ సైడ్ "add gadget " clock ఆడ్ చేయాలంటే ఎలాగో చెప్పరా?
నాకు ఈ http://www.clockwidgets.net/digital/script/ సైట్ లో ఉన్న
గడియారం నా సైట్ లో పెట్టాలి అనుకుంటున్నాను. నా బ్లాగ్
http://rajachandraphotos.blogspot.com/ ప్లీజ్ అండి చెప్పరా నాకు.
ఇట్లు ,
రాజాచంద్ర.

jyothi valaboju

unread,
Jan 6, 2012, 12:30:01 AM1/6/12
to telug...@googlegroups.com
add widget లో ఆ క్లాక్ సైట్లో ఇచ్చిన కోడ్ ని add java and html script అదే ఆప్షన్ లో ఇచ్చి సేవ్ చేయాలి..

rajachandra

unread,
Jan 6, 2012, 12:53:07 AM1/6/12
to తెలుగుబ్లాగు
nenu aa code ni na blog lo paste cheyanu andi, kani na blog paina
vastundi.. nenu ekkada tapppu chestunnano na blog chusi cheppara..
kasta process vivarinchandi
http://rajachandraphotos.blogspot.com/

jyothi valaboju

unread,
Jan 6, 2012, 3:11:15 AM1/6/12
to telug...@googlegroups.com
 క్లాక్ విడ్జెట్ సైడ్ బార్ లోనే వచ్చింది కదా. Design లోకి వెళ్లి ఆ విడ్జెట్స్ ని కిందా మీదా ఎక్కడైనా సర్దిపెట్టుకోవచ్చు మౌస్ తో పట్టుకుని.
Reply all
Reply to author
Forward
0 new messages