తెలుగు మిత్రులందరికి నమస్కారం. మీఅందరి బ్లాగులు చూసాక నాకు కూడా
తెలుగులో బ్లాగు రాయలను ఆశ కలిగింది. నాకు తెలిసిన నాలుగు సంగతులు మీతో
పంచుకోవటానికి మీ అందరి సహకారం తో నా భాషాపరిజ్ఞానం ఇనుమడిస్తుందనే అశ తో
ఇక్కడకి వచ్చి చేరాను. దయచేసి మీరు నా బ్లాగు చదివి మీ అముల్యమైన
అభిప్రాయాలు అందచేస్తారని ఆశిస్తున్నాను.
నా బ్లాగ్ లింకు క్రింద పొందు పరుస్తున్నాను.
http://dsubrahmanyam.blogspot.com
ధన్యవాదములు.
భవదీయుడు,
దేవరకొండ సుబ్రహ్మణ్యం