ఇన్‌స్క్రిప్ట్ కు ట్యూటర్

1 view
Skip to first unread message

cbrao

unread,
Jul 22, 2008, 1:41:15 PM7/22/08
to telug...@googlegroups.com
ఇన్‌స్క్రిప్ట్ కు ట్యూటర్ గా http://etelugu.org/typing-telugu లో http://telugupratibha.org/palaka/palaka.html సూచించబడినది. దురదృష్టవశాత్తు తెలుగుప్రతిభ పనిచెయ్యటం లేదు. This domain name expired on Jun 19, 2008. ఇన్‌స్క్రిప్ట్ కు  ట్యూటర్ వెరే ఇంకెక్కడన్నా బ్లాగు, వెబ్సైట్ లో లభ్యమవునా?  

--
Please do not print this email unless it is absolutely necessary. Spread environmental awareness.

Veeven (వీవెన్)

unread,
Jul 22, 2008, 8:39:07 PM7/22/08
to telug...@googlegroups.com
2008/7/22 cbrao <cbr...@gmail.com>:
ఇన్‌స్క్రిప్ట్ కు ట్యూటర్ గా http://etelugu.org/typing-telugu లో http://telugupratibha.org/palaka/palaka.html సూచించబడినది. దురదృష్టవశాత్తు తెలుగుప్రతిభ పనిచెయ్యటం లేదు. This domain name expired on Jun 19, 2008. ఇన్‌స్క్రిప్ట్ కు  ట్యూటర్ వెరే ఇంకెక్కడన్నా బ్లాగు, వెబ్సైట్ లో లభ్యమవునా?  

వెలకి: http://anupamatyping.com/
ఉచితంగా: http://ildc.in/telugu/tindex.aspx (ప్రభుత్వం వాళ్ళు పంపిణీ చేసే సీడీలో ఓ ట్యూటర్ ఉంది. )

--
http://veeven.com/
Reply all
Reply to author
Forward
0 new messages