namaskaram

96 views
Skip to first unread message

katherine rose

unread,
Jun 17, 2009, 4:40:38 AM6/17/09
to telug...@googlegroups.com, katherine rose
Andaraiki namaskaram
oka chinna doubt naaku
"venna" ni english lo emantaru
and also "meegada" ni english lo emantaru
venna ni butter antaru anukuntunnanu
please cheppagalaru
 
Dhanyavadamulu
 

jyothi valaboju

unread,
Jun 17, 2009, 5:27:42 AM6/17/09
to telug...@googlegroups.com
 వెన్న - butter
మీగడ - cream

gpjacob gpjacob

unread,
Jun 17, 2009, 6:40:30 AM6/17/09
to telug...@googlegroups.com


Hello  katherine rose gaaru
 
Meeru annadi nijame "venna" ni english lo butter antaru
alaage "meegada" ni english lo Malai or Cream ani antaru.
ex: ras malai, malai chicken, malai kulfi, malai kofta etc, etc..,
 
Thanks & Regards
 
Jacob.G.P
 

katherine rose

unread,
Jun 17, 2009, 8:41:03 AM6/17/09
to telug...@googlegroups.com
chala thanks jyothi garu


 
2009/6/17 jyothi valaboju <jyothiv...@gmail.com>

katherine rose

unread,
Jun 17, 2009, 8:40:29 AM6/17/09
to telug...@googlegroups.com
oh chala thanks Jacob GP gaaru

2009/6/17 gpjacob gpjacob <gpjacob...@gmail.com>

psm lakshmi

unread,
Jun 17, 2009, 8:36:22 AM6/17/09
to telug...@googlegroups.com
venna in English   butter
meegada in English   cream

psmlakshmi
psmlakshmi.blogspot.com

2009/6/17 katherine rose <katherine...@googlemail.com>

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Jun 17, 2009, 11:54:51 AM6/17/09
to telug...@googlegroups.com
మీగడ = Cream


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

Bhavani Polimetla

unread,
Jun 17, 2009, 10:59:20 AM6/17/09
to telug...@googlegroups.com
Hi,

పదం అర్దము లోనుంచి తయారి లోకి వెళుతున్నందుకు క్షమించగలరు.

But felt like it is important to know before we ask in shop just not by meaning, also by taste.

వెన్న పెరుగును చిలకటం వలన వస్తుంది.

Butter can come from three different processes. Many times butter doesn't taste like Venna.

http://upload.wikimedia.org/wikipedia/commons/a/ad/Milkproducts.svg
http://en.wikipedia.org/wiki/Cream
http://en.wikipedia.org/wiki/Butter

భవాని పోలిమెట్ల
www.polimetla.com

lopinti srinivas

unread,
Jun 20, 2009, 10:35:59 AM6/20/09
to telug...@googlegroups.com

మలాయి అనునది హింది పదం అనుకుంటానండి

 



--
Lopinti srinivasa Rao
Visit my blog and forum http://viswabrahmana.blogspot.com
http://viswabrahmanaap.forums-free.com/
Visit my website http://www.viswabrahmanaap.com

please give your valuable suggestions
Thank you

sudhakara reddy

unread,
Jun 21, 2009, 3:36:57 AM6/21/09
to telug...@googlegroups.com
kathrrine garu
vennani englishlo butter antaru
meegadanu englishlo cheese antaru
 
sudhakararareddy

2009/6/17 katherine rose <katherine...@googlemail.com>

kv ramana

unread,
Jun 22, 2009, 2:36:31 AM6/22/09
to telug...@googlegroups.com
మీగడను ఇంగ్లిషులొ క్రీం అనికదా అంటారు? చీజ్ అంటే జున్ను కాదా?
ఆవు ప్రసవించిన 2 - 3 రోజులవరకు వచ్చే పాలతో చేసే తయారయ్యెది ఒక జున్ను; మమూలుగా పాలని విరిచి చేసేది ఇంకొక జున్ను.  ఈ రెంటికీ తెలుగులో వేర్వేరు పేర్లున్నాయా?  మాండలికమైనా సరే.  దయచేసి చెప్పండి.
అభివందనాలతో - కేవీ

2009/6/21 sudhakara reddy <sudhakarare...@gmail.com>

lopinti srinivas

unread,
Jun 23, 2009, 2:06:40 PM6/23/09
to telug...@googlegroups.com
మమూలుగా పాలని విరిచి చేసేది పన్నిర్ అదే చీజ్
సరామాములే
చిన్నపాటి జ్ఞానంతో
ధన్యవాదము

sathish

unread,
Jun 23, 2009, 5:00:48 PM6/23/09
to తెలుగుబ్లాగు
ఆంగ్ల సోదరులకు తెలుగు 'జున్ను ' తెలుసునాండీ ?

ఈ మధ్య కాలంలో (అంటే గత కొద్ది కాలంగా, 'స్వగ్రుహ ఫుడ్స్ ' ఎక్కువయ్యాక)
' ఇక్కడ జున్ను లభించును 'లు చూస్తున్నాముగా !

namaskaaramulu,
sateesh.

On Jun 23, 11:06 pm, lopinti srinivas <lopinti...@gmail.com> wrote:
> మమూలుగా పాలని విరిచి చేసేది పన్నిర్ అదే చీజ్
> సరామాములే
> చిన్నపాటి జ్ఞానంతో
> ధన్యవాదము
>
> --
> Lopinti srinivasa Rao
> Visit my blog and forumhttp://viswabrahmana.blogspot.comhttp://viswabrahmanaap.forums-free.com/

> Visit my websitehttp://www.viswabrahmanaap.com

kv ramana

unread,
Jun 25, 2009, 3:33:16 AM6/25/09
to telug...@googlegroups.com
ఒక్కో ప్రాంతానికి ఒక్కో వంటకం ప్రత్యేకత.  యురోపియన్లకు మన జున్ను రుచి తగిలెవుంటుంది.  వాళ్ళ జిహ్వకు రుచించకపోయుండొచ్చు.  అలాగె వాళ్ళ yoghurt మనకు రుచించకపోవచ్చు; ఎలాంటిదో తెలియకపోచ్చు.  ఆవకాయ, బొబ్బట్లు, కుడుములు ఎన్నొ వున్నాయి.  ఇవన్నీ వాళ్ళకు తెలియకపోవచ్చు.  మనకు వాళ్ళ డీషెసన్నీ మనకు రుచిస్తాయని చెప్పలేం.

2009/6/24 sathish <pvg.s...@gmail.com>

sathish

unread,
Jun 25, 2009, 3:54:57 PM6/25/09
to తెలుగుబ్లాగు
మీరు చెప్పిన yoghurt గురించి శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారి '
బారిష్టర్ పార్వతీశం ' నవలలో చదివిన జ్ఞాపకం. అది నవలే అగుగాక, ఆవకాయ
ప్రహసనాదులు చాలానే వున్నయ్.

నమస్కారములతో,
సతీష్.

On Jun 25, 12:33 pm, kv ramana <kvjeyp...@gmail.com> wrote:
> ఒక్కో ప్రాంతానికి ఒక్కో వంటకం ప్రత్యేకత.  యురోపియన్లకు మన జున్ను రుచి
> తగిలెవుంటుంది.  వాళ్ళ జిహ్వకు రుచించకపోయుండొచ్చు.  అలాగె వాళ్ళ yoghurt మనకు
> రుచించకపోవచ్చు; ఎలాంటిదో తెలియకపోచ్చు.  ఆవకాయ, బొబ్బట్లు, కుడుములు ఎన్నొ
> వున్నాయి.  ఇవన్నీ వాళ్ళకు తెలియకపోవచ్చు.  మనకు వాళ్ళ డీషెసన్నీ మనకు
> రుచిస్తాయని చెప్పలేం.
>

> 2009/6/24 sathish <pvg.sath...@gmail.com>


>
>
>
> > ఆంగ్ల సోదరులకు తెలుగు 'జున్ను ' తెలుసునాండీ ?
>
> > ఈ మధ్య కాలంలో (అంటే గత కొద్ది కాలంగా, 'స్వగ్రుహ ఫుడ్స్ ' ఎక్కువయ్యాక)
> > ' ఇక్కడ జున్ను లభించును 'లు చూస్తున్నాముగా !
>
> > namaskaaramulu,
> > sateesh.
>
> > On Jun 23, 11:06 pm, lopinti srinivas <lopinti...@gmail.com> wrote:
> > > మమూలుగా పాలని విరిచి చేసేది పన్నిర్ అదే చీజ్
> > > సరామాములే
> > > చిన్నపాటి జ్ఞానంతో
> > > ధన్యవాదము
>
> > > --
> > > Lopinti srinivasa Rao
> > > Visit my blog and forumhttp://viswabrahmana.blogspot.comhttp://
> > viswabrahmanaap.forums-free.com/
> > > Visit my websitehttp://www.viswabrahmanaap.com
>
> > > please give your valuable suggestions

> > > Thank you- Hide quoted text -
>
> - Show quoted text -

Reply all
Reply to author
Forward
0 new messages