మేము మా కంపనీ విహారయాత్రలో ఒక నాటిక వేయాలనుకుంటున్నాం. అందుకుదగ్గ చిన్నపాటి హాస్య కధలు లాంటివి దొరికే చోటు ఏదైన ఉందా?
ఏవయినా భార్యభర్తల హాస్య సంభాషణలు పెడితే బాగుండొచ్చని అనుకుంటున్నాం. మీకు తెలిసినవి ఏవయినా ఉంటే చెప్పగలరు.
నమస్తే!మేము మా కంపనీ విహారయాత్ర లో ఏదైన హాస్య నాటిక వేయాలనుకుంటున్నాం. భార్యా భర్తల హాస్య సంభాషణలు పెడితే బాగుంటుందని ఆలోచన. మీకు తెలిసిన చిన్నపాటి కధలో అవి దొరికే చోటో చెప్పగలరని మనవి.
ముందస్తు నెనర్లతో
--
-కిరణ్ కొత్తకోట
--
vydhar vemulapalli
వైధర్ వేములపల్లి