Re: [తెలుగుబ్లాగు:22741] Digest for telugublog@googlegroups.com - 2 updates in 1 topic

20 views
Skip to first unread message

Ram S

unread,
Jan 6, 2021, 7:15:23 AM1/6/21
to telug...@googlegroups.com, dvg...@gmail.com
వేణు గారు, మీ సూచనకు ధన్యవాదములు.
నా ఉద్దేశ్యంలో మీరు "ఈ" వ్రాయడానికి నాల్గు లేదా ఐదు కీ combinations ఇచ్చారు కదా. అందులో ఏదో ఒక combination "మీ" అక్షరమును మరొకవిధముగా వ్రాయడానికి ఉపయోగపడేలా మార్చవలసినదిగా నా విన్నపం. ఉదాహరణకు ఒకరు ee లేదా ii వాడినపుడు ఇంకో విధమయిన "మీ" వచ్చేలా లేఖిని లో జోడించగలరా?

On Tue, 5 Jan 2021 at 13:25, <telug...@googlegroups.com> wrote:
Ram S <rams...@googlemail.com>: Jan 04 01:05PM +0530

అయ్యా వీవెన్ గారు, ఇక్కడ ఒక attachment ఉన్నది. ఇందులో చూపించిన విధంగా "మీ"
వ్రాయాలంటే ఏమి చెయ్యాలి? దయచేసి చెప్పగలరు.
 
ధన్యవదములు,
రాము, చెన్నై.
Duvvuri Venu Gopal <dvg...@gmail.com>: Jan 04 05:43PM +0530

అది ఫాంటు లో డిఫైన్ అయి ఉండాలి. ప్రస్తుతం ఈ విధంగా ఎవరూ వ్రాయటం లేదు కనుక ఏ
ఫాం టులోను ప్రస్తుతం లేదు. ఎవరయినా ఫాంటు డిజైనర్ ను సంప్రదించి ఆ విధంగా
ఫాంట్ డిజయిన్ చేయించుకోండి.
 
On Mon, Jan 4, 2021, 4:10 PM 'Ram S' via తెలుగుబ్లాగు <
You received this digest because you're subscribed to updates for this group. You can change your settings on the group membership page.
To unsubscribe from this group and stop receiving emails from it send an email to telugublog+...@googlegroups.com.

వీవెన్

unread,
Jan 6, 2021, 3:28:58 PM1/6/21
to తెలుగు బ్లాగు గుంపు, Duvvuri Venu Gopal

6 జన, 2021, బుధన 5:45 PMకిన 'Ram S' via తెలుగుబ్లాగు <telug...@googlegroups.com> వ్రాసినది:
వేణు గారు, మీ సూచనకు ధన్యవాదములు.
నా ఉద్దేశ్యంలో మీరు "ఈ" వ్రాయడానికి నాల్గు లేదా ఐదు కీ combinations ఇచ్చారు కదా. అందులో ఏదో ఒక combination "మీ" అక్షరమును మరొకవిధముగా వ్రాయడానికి ఉపయోగపడేలా మార్చవలసినదిగా నా విన్నపం. ఉదాహరణకు ఒకరు ee లేదా ii వాడినపుడు ఇంకో విధమయిన "మీ" వచ్చేలా లేఖిని లో జోడించగలరా?

రామ్ గారూ, మీరంటున్నది అర్థమయ్యింది. కానీ ఈ సమస్యను టైపింగు ద్వారా పరిష్కరించలేము. (మనం ఎలా టైపు చేసినా మ, ీ అనే సంకేతాలను మాత్రమే ఇవ్వగలం. వాటిని కలిపి "మీ" అనే అక్షరంగా ఎలా చూపించాలో చెప్పేది ఫాంట్లు.) కనుక, ఆ అక్షర రూపాన్ని ఆయా ఫాంట్లు అందించాల్సిందే.

ఇట్లు,
వీవెన్.
Reply all
Reply to author
Forward
0 new messages