సమాధానం కొరకు ఇక్కడ
చూడండి
http://www.maganti.org/page14.html
"మన వృక్షాలు" మీట మీద
నొక్కండి
Malini
చాలా బాగుంది
ఇన్ని ఎలా గుర్తు ఉన్నాయో
ఏమిటో
సంధర్భము వచ్చినది కాబట్టి
మరళా ఓ మాట, ఈ సైటు యూనీకోడు
తెలుగులో ఉంటే గూగుల్
ద్వారా ఇటువంటివి
వెతకడానికి చాలా
బాగుంటుంది.
నిద్ర గన్నేరు
చింత
వాత నారాయణ
బొప్పాయి
రేగు
దానిమ్మ
కొబ్బరి
తాటి
ములగ
ఈత
పనస
అనాస
తుమ్మ
ఆముదం