షాడో నవలలు

722 views
Skip to first unread message

medha

unread,
Sep 27, 2007, 11:53:29 PM9/27/07
to తెలుగుబ్లాగు
షాడో డిటెక్టివ్ నవలలు తెలుగులో ఉన్నాయా...? ఉంటే వాటి పేర్లు
చెప్పగలరు..

- మేధ (http://nalonenu.blogspot.com)

Murali Krishna Kunapareddy

unread,
Sep 28, 2007, 2:48:21 AM9/28/07
to telug...@googlegroups.com
మీ మెయిలు చూడగానే ఒక్క క్షణం బుర్ర పనిచేయలేదంటే నమ్మండి. నా మాతృభాషేంటో మర్చిపోయినట్లయింది.

షాడో డిటెక్టివ్ నవలలు తెలుగులో ఉన్నాయా...?

నాకు తెలిసి మధుబాబు తెలుగు వాడు (విజయవాడ దగ్గరి హనుమాన్ జంక్షన్ వాళ్ళ వూరు అని జ్ఞాపకం)
మధుబాబు తెలుగులో తప్ప వేరే భాషలో ఏమీ రాయలేదనుకుంటా, ఏదో ఒకటి రెండూ స్వాతిలో రాసిన నవలలు కన్నడంలోకి తర్జూమా అయినాయనుకుంటా. మధుబాబు ఇతర డిటెక్టివ్ రచయితల కంటే పాపులర్ అవడానికి కారణం అతను షాడో పాత్రధారిగా రాసిన డిటెక్టివ్ నవలలు. మా యింట్లో సుమారు వందకు పైగా షాడో పుస్తకాలు వున్నాయి. మొత్తం 125కు పైగానే అని గుర్తు. తెలిసిన వారెవరైనా సరిచేయ గలరు.

ఇప్పుడు చెప్పండి షాడో డిటెక్టివ్ నవలలు తెలుగులో ఉన్నాయా...? అనటంలో మీ ఉద్దేశ్యం ఏమిటి?

Kiran Kumar Chava

unread,
Sep 28, 2007, 3:18:18 AM9/28/07
to telug...@googlegroups.com
ఆ నూరు లిస్ట్ పంపించగలరా? మేము ఏమన్నా చదవలేదేమో చూస్తాము :)
 
అవునూ మీరు హై యే నా?

--
----
ధన్యవాదములు,
కిరణ్ కుమార్ చావా
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi

Murali Krishna Kunapareddy

unread,
Sep 28, 2007, 3:24:15 AM9/28/07
to telug...@googlegroups.com
ప్రస్తుతానికి కాదు. 10 అక్టోబరు తర్వాత హై నే. ప్రస్తుతం బుడాపెస్తు. హై వచ్చిన తర్వాత తప్పకుండా ఇస్తాను లిస్టు.
గత నాలుగైదు సంవత్సరాలగా ఏమైనా వచ్చివుంటే అవితప్ప మిగిలిన వన్నీ చదివాను నేను. చిన్నప్పుడు నేను మధుబాబు కు విసనకర్రని :-)
--
Thanks & Regards
Murali Krishna Kunapareddy

"యదిహాస్తి తదన్యత్ర - యన్నేహాస్తి నతత్క్వచిత్"

carani narayanarao

unread,
Sep 28, 2007, 3:26:02 AM9/28/07
to telug...@googlegroups.com

From the spring of 1931 until the summer of 1949, a slim figure cloaked in black fought mobsters, evil scientists, crazed old men and foreign invaders with two blazing automatics and a laugh that chilled the hearts of evil. The mysterious figure was The Shadow.

The ShadowThe popularity of a radio announcer - known as The Shadow - for Street and Smith's Detective Story Hour convinced the publishing house to create a magazine for the character.

Street and Smith turned to newspaperman and magician Walter B. Gibson to bring The Shadow to life in the firm's first character pulp magazine. Gibson, using the pen name Maxwell Grant, wrote 282 of the 325 Shadow novels. The remainder were written by Theodore Tinsley and Bruce Elliot, with one novel partly written by Lester Dent, the chief writer of Doc Savage.

(http://www.thepulp.net/theshadow.html)

----- Original Message ----
From: Murali Krishna Kunapareddy <murali.ku...@gmail.com>
To: telug...@googlegroups.com
Sent: Friday, 28 September, 2007 12:18:21 PM
Subject: [తెలుగుబ్లాగు:11507] Re: షాడో నవలలు

మీ మెయిలు చూడగానే ఒక్క క్షణం బుర్ర పనిచేయలేదంటే నమ్మండి. నా మాతృభాషేంటో మర్చిపోయినట్లయింది.
షాడో డిటెక్టివ్ నవలలు తెలుగులో ఉన్నాయా...?

నాకు తెలిసి మధుబాబు తెలుగు వాడు (విజయవాడ దగ్గరి హనుమాన్ జంక్షన్ వాళ్ళ వూరు అని జ్ఞాపకం)
మధుబాబు తెలుగులో తప్ప వేరే భాషలో ఏమీ రాయలేదనుకుంటా, ఏదో ఒకటి రెండూ స్వాతిలో రాసిన నవలలు కన్నడంలోకి తర్జూమా అయినాయనుకుంటా. మధుబాబు ఇతర డిటెక్టివ్ రచయితల కంటే పాపులర్ అవడానికి కారణం అతను షాడో పాత్రధారిగా రాసిన డిటెక్టివ్ నవలలు. మా యింట్లో సుమారు వందకు పైగా షాడో పుస్తకాలు వున్నాయి. మొత్తం 125కు పైగానే అని గుర్తు. తెలిసిన వారెవరైనా సరిచేయ గలరు.

ఇప్పుడు చెప్పండి షాడో డిటెక్టివ్ నవలలు తెలుగులో ఉన్నాయా...? అనటంలో మీ ఉద్దేశ్యం ఏమిటి?

On 9/28/07, medha <kran...@gmail.com> wrote:
షాడో డిటెక్టివ్ నవలలు తెలుగులో ఉన్నాయా...? ఉంటే వాటి పేర్లు
చెప్పగలరు..

- మేధ (http://nalonenu.blogspot.com)

Now you can chat without downloading messenger. Click here to know how.

Praveen Garlapati

unread,
Sep 28, 2007, 3:38:07 AM9/28/07
to telug...@googlegroups.com
యండమూరి నవళ్ళు చాలా చదివా teluguone లో అక్కడ కొన్ని మధుబాబు నవలలు కూడా ఉన్నట్టు గుర్తు. మెరోసారి వెతకాలి.
-- 
నా మదిలో ... | http://praveengarlapati.blogspot.com

medha

unread,
Sep 28, 2007, 3:40:23 AM9/28/07
to తెలుగుబ్లాగు
అయ్యో నా ఉద్దేశ్యం అది కాదండీ.. ఇప్పుడు అవి ప్రచురణలో/దొరుకుతాయా అని..
ఎందుకంటే, నేను కొన్ని పుస్తకాల దుకాణాలలో అడిగితే ఇప్పుడు రావట్లేదు అని
చెప్పారు.. అందుకని నాకు సందేహం వచ్చింది.. నేను ప్రస్తుతం
దొరుకుతున్నాయా అనే ఉద్దేశ్యంలో అడిగాను..

సరే మీ దగ్గరే 100 పుస్తకాలు ఉన్నాయి అన్నారు కదా.. కాస్త ఆ లిస్ట్ ఇస్తే
ఈ సారి ఆ పుస్తకాల పేర్లతో ప్రయత్నిస్తాను..

On Sep 28, 12:38 pm, Praveen Garlapati <praveengarlap...@gmail.com>
wrote:

> యండమూరి నవళ్ళు చాలా చదివా teluguone లో అక్కడ కొన్ని మధుబాబు నవలలు కూడా ఉన్నట్టు గుర్తు.
> మెరోసారి వెతకాలి.
>
>
>
> Murali Krishna Kunapareddy wrote:
> > ప్రస్తుతానికి కాదు. 10 అక్టోబరు తర్వాత హై నే. ప్రస్తుతం బుడాపెస్తు. హై వచ్చిన తర్వాత తప్పకుండా
> > ఇస్తాను లిస్టు.
> > గత నాలుగైదు సంవత్సరాలగా ఏమైనా వచ్చివుంటే అవితప్ప మిగిలిన వన్నీ చదివాను నేను. చిన్నప్పుడు నేను
> > మధుబాబు కు విసనకర్రని :-)
>

> > On 9/28/07, *Kiran Kumar Chava* <chavaki...@gmail.com

> > <mailto:chavaki...@gmail.com>> wrote:
>
> > ఆ నూరు లిస్ట్ పంపించగలరా? మేము ఏమన్నా చదవలేదేమో చూస్తాము :)
>
> > అవునూ మీరు హై యే నా?
>

> > On 9/27/07, *Murali Krishna Kunapareddy* <
> > murali.kunapare...@gmail.com

> > <mailto:murali.kunapare...@gmail.com>> wrote:
>
> > మీ మెయిలు చూడగానే ఒక్క క్షణం బుర్ర పనిచేయలేదంటే నమ్మండి. నా మాతృభాషేంటో మర్చిపోయినట్లయింది.
> > షాడో డిటెక్టివ్ నవలలు తెలుగులో ఉన్నాయా...?
>
> > నాకు తెలిసి మధుబాబు తెలుగు వాడు (విజయవాడ దగ్గరి హనుమాన్ జంక్షన్ వాళ్ళ వూరు అని
> > జ్ఞాపకం)
> > మధుబాబు తెలుగులో తప్ప వేరే భాషలో ఏమీ రాయలేదనుకుంటా, ఏదో ఒకటి రెండూ స్వాతిలో రాసిన
> > నవలలు కన్నడంలోకి తర్జూమా అయినాయనుకుంటా. మధుబాబు ఇతర డిటెక్టివ్ రచయితల కంటే
> > పాపులర్ అవడానికి కారణం అతను షాడో పాత్రధారిగా రాసిన డిటెక్టివ్ నవలలు. మా యింట్లో సుమారు
> > వందకు పైగా షాడో పుస్తకాలు వున్నాయి. మొత్తం 125కు పైగానే అని గుర్తు. తెలిసిన వారెవరైనా
> > సరిచేయ గలరు.
>
> > ఇప్పుడు చెప్పండి షాడో డిటెక్టివ్ నవలలు తెలుగులో ఉన్నాయా...? అనటంలో మీ ఉద్దేశ్యం ఏమిటి?
>

> > On 9/28/07, *medha* <kranti...@gmail.com

> > <mailto:kranti...@gmail.com>> wrote:
>
> > షాడో డిటెక్టివ్ నవలలు తెలుగులో ఉన్నాయా...? ఉంటే వాటి పేర్లు
> > చెప్పగలరు..
>
> > - మేధ (http://nalonenu.blogspot.com

> > <http://nalonenu.blogspot.com/>)

Murali Krishna Kunapareddy

unread,
Sep 28, 2007, 3:53:19 AM9/28/07
to telug...@googlegroups.com
నారాయణరావు గారూ ... ధన్యవాదాలు. నాకు తెలియని కొత్త షాడోని (బహుశ పాత మూల) పరిచయం చేసినందుకు.

ఈ నేను పుట్టక ముందే (పల్ప్) షాడో రావడం, పోవడం జరిగిందన్న విషయం నేనస్సలు ఊహించలేదు.

మరొకసారి ధన్యవాదాలు.

On 9/28/07, carani narayanarao <caranina...@yahoo.co.in> wrote:

From the spring of 1931 until the summer of 1949, a slim figure cloaked in black fought mobsters, evil scientists, crazed old men and foreign invaders with two blazing automatics and a laugh that chilled the hearts of evil. The mysterious figure was The Shadow.

The ShadowThe popularity of a radio announcer - known as The Shadow - for Street and Smith's Detective Story Hour convinced the publishing house to create a magazine for the character.

Street and Smith turned to newspaperman and magician Walter B. Gibson to bring The Shadow to life in the firm's first character pulp magazine. Gibson, using the pen name Maxwell Grant, wrote 282 of the 325 Shadow novels. The remainder were written by Theodore Tinsley and Bruce Elliot, with one novel partly written by Lester Dent, the chief writer of Doc Savage.

----- Original Message ----
From: Murali Krishna Kunapareddy < murali.ku...@gmail.com>
To: telug...@googlegroups.com
Sent: Friday, 28 September, 2007 12:18:21 PM
Subject: [తెలుగుబ్లాగు:11507] Re: షాడో నవలలు

మీ మెయిలు చూడగానే ఒక్క క్షణం బుర్ర పనిచేయలేదంటే నమ్మండి. నా మాతృభాషేంటో మర్చిపోయినట్లయింది.
షాడో డిటెక్టివ్ నవలలు తెలుగులో ఉన్నాయా...?

నాకు తెలిసి మధుబాబు తెలుగు వాడు (విజయవాడ దగ్గరి హనుమాన్ జంక్షన్ వాళ్ళ వూరు అని జ్ఞాపకం)
మధుబాబు తెలుగులో తప్ప వేరే భాషలో ఏమీ రాయలేదనుకుంటా, ఏదో ఒకటి రెండూ స్వాతిలో రాసిన నవలలు కన్నడంలోకి తర్జూమా అయినాయనుకుంటా. మధుబాబు ఇతర డిటెక్టివ్ రచయితల కంటే పాపులర్ అవడానికి కారణం అతను షాడో పాత్రధారిగా రాసిన డిటెక్టివ్ నవలలు. మా యింట్లో సుమారు వందకు పైగా షాడో పుస్తకాలు వున్నాయి. మొత్తం 125కు పైగానే అని గుర్తు. తెలిసిన వారెవరైనా సరిచేయ గలరు.

ఇప్పుడు చెప్పండి షాడో డిటెక్టివ్ నవలలు తెలుగులో ఉన్నాయా...? అనటంలో మీ ఉద్దేశ్యం ఏమిటి?

On 9/28/07, medha <kran...@gmail.com> wrote:
షాడో డిటెక్టివ్ నవలలు తెలుగులో ఉన్నాయా...? ఉంటే వాటి పేర్లు
చెప్పగలరు..

- మేధ (http://nalonenu.blogspot.com)

Now you can chat without downloading messenger. Click here to know how.

Sudhakar Kamana

unread,
Sep 28, 2007, 5:27:18 AM9/28/07
to telug...@googlegroups.com

"షాడో కొడితే ద్రుఢకాయులు(విలన్లు) కళ్ళు బైర్లు కమ్మి గింగిరాలు తిరుగుతూ నేల కూలేవారు. "

మధుబాబు , పానుగంటి - నవలలు అన్నీ షాడో మరియు డిటెక్టివ్ నవలలే..

On 9/28/07, Murali Krishna Kunapareddy <murali.ku...@gmail.com> wrote:
నారాయణరావు గారూ ... ధన్యవాదాలు. నాకు తెలియని కొత్త షాడోని (బహుశ పాత మూల) పరిచయం చేసినందుకు.

ఈ నేను పుట్టక ముందే (పల్ప్) షాడో రావడం, పోవడం జరిగిందన్న విషయం నేనస్సలు ఊహించలేదు.

మరొకసారి ధన్యవాదాలు.
On 9/28/07, carani narayanarao <caranina...@yahoo.co.in > wrote:

From the spring of 1931 until the summer of 1949, a slim figure cloaked in black fought mobsters, evil scientists, crazed old men and foreign invaders with two blazing automatics and a laugh that chilled the hearts of evil. The mysterious figure was The Shadow.

The ShadowThe popularity of a radio announcer - known as The Shadow - for Street and Smith's Detective Story Hour convinced the publishing house to create a magazine for the character.

Street and Smith turned to newspaperman and magician Walter B. Gibson to bring The Shadow to life in the firm's first character pulp magazine. Gibson, using the pen name Maxwell Grant, wrote 282 of the 325 Shadow novels. The remainder were written by Theodore Tinsley and Bruce Elliot, with one novel partly written by Lester Dent, the chief writer of Doc Savage.

( http://www.thepulp.net/theshadow.html)
----- Original Message ----
From: Murali Krishna Kunapareddy < murali.ku...@gmail.com>
To: telug...@googlegroups.com
Sent: Friday, 28 September, 2007 12:18:21 PM
Subject: [తెలుగుబ్లాగు:11507] Re: షాడో నవలలు

మీ మెయిలు చూడగానే ఒక్క క్షణం బుర్ర పనిచేయలేదంటే నమ్మండి. నా మాతృభాషేంటో మర్చిపోయినట్లయింది.
షాడో డిటెక్టివ్ నవలలు తెలుగులో ఉన్నాయా...?

నాకు తెలిసి మధుబాబు తెలుగు వాడు (విజయవాడ దగ్గరి హనుమాన్ జంక్షన్ వాళ్ళ వూరు అని జ్ఞాపకం)
మధుబాబు తెలుగులో తప్ప వేరే భాషలో ఏమీ రాయలేదనుకుంటా, ఏదో ఒకటి రెండూ స్వాతిలో రాసిన నవలలు కన్నడంలోకి తర్జూమా అయినాయనుకుంటా. మధుబాబు ఇతర డిటెక్టివ్ రచయితల కంటే పాపులర్ అవడానికి కారణం అతను షాడో పాత్రధారిగా రాసిన డిటెక్టివ్ నవలలు. మా యింట్లో సుమారు వందకు పైగా షాడో పుస్తకాలు వున్నాయి. మొత్తం 125కు పైగానే అని గుర్తు. తెలిసిన వారెవరైనా సరిచేయ గలరు.

ఇప్పుడు చెప్పండి షాడో డిటెక్టివ్ నవలలు తెలుగులో ఉన్నాయా...? అనటంలో మీ ఉద్దేశ్యం ఏమిటి?

On 9/28/07, medha <kran...@gmail.com > wrote:
షాడో డిటెక్టివ్ నవలలు తెలుగులో ఉన్నాయా...? ఉంటే వాటి పేర్లు
చెప్పగలరు..

Now you can chat without downloading messenger. Click here to know how.

--

Ramana Murthy

unread,
Sep 30, 2007, 10:09:55 AM9/30/07
to telug...@googlegroups.com
అలాగే, కొమ్మూరి సాంబశివరావు రాసిన డిటెక్టివ్ నవలలు కూడా ప్రస్తుతం ఎక్కడా దొరుకుతున్నట్టు లేదు.  ఏదైనా వెబ్ సైట్ లో దొరుకుతున్నాయా?

- రమణ మూర్తి

venkat.th...@googlemail.com

unread,
Sep 28, 2007, 6:02:23 AM9/28/07
to తెలుగుబ్లాగు
షాడో పిడిగుద్దులు, డ్రంకెన్ మంకీ ఫైట్లు, బూట్లలో మినీ బాంబులు అబ్బో ఆ
కథలే వేరులే. షాడో తో బాటు బుల్లెట్ కూడా కొంచెం ఫేమస్సే! చిన్నప్పుడు ఆ
నవలలు బాగ చదివి 6 వ తరగతిలో సైనిక్ స్కూల్ లో చేరినప్పుడు నువ్వు
పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు అనడిగితే CBI ఆఫీసర్ అని టక్కున
చెప్పేసా!

venkat
www.24fps.co.in

On Sep 28, 8:53 am, "Murali Krishna Kunapareddy"

<murali.kunapare...@gmail.com> wrote:
> నారాయణరావు గారూ ... ధన్యవాదాలు. నాకు తెలియని కొత్త షాడోని (బహుశ పాత మూల)
> పరిచయం చేసినందుకు.
>
> ఈ నేను పుట్టక ముందే (పల్ప్) షాడో రావడం, పోవడం జరిగిందన్న విషయం నేనస్సలు
> ఊహించలేదు.
>
> మరొకసారి ధన్యవాదాలు.
>

> On 9/28/07, carani narayanarao <caraninarayana...@yahoo.co.in> wrote:
>
>
>
>
>
>
>
> > From the spring of 1931 until the summer of 1949, a slim figure cloaked in
> > black fought mobsters, evil scientists, crazed old men and foreign invaders
> > with two blazing automatics and a laugh that chilled the hearts of evil. The
> > mysterious figure was The Shadow.
>
> > [image: The Shadow]The popularity of a radio announcer - known as The

> > Shadow - for Street and Smith<http://thepulp.net/PulpWiki/wikka.php?wakka=StreetandSmith>'s
> > *Detective Story Hour* convinced the publishing house to create a magazine
> > for the character.
>
> > Street and Smith turned to newspaperman and magician Walter B. Gibson<http://thepulp.net/PulpWiki/wikka.php?wakka=GibsonWalter>to bring The Shadow to life in the firm's first character pulp magazine.
> > Gibson, using the pen name Maxwell Grant<http://thepulp.net/PulpWiki/wikka.php?wakka=GrantMaxwell>,

> > wrote 282 of the 325 Shadow novels. The remainder were written by Theodore

> > Tinsley <http://thepulp.net/PulpWiki/wikka.php?wakka=TinsleyTheodore> and Bruce
> > Elliot <http://thepulp.net/PulpWiki/wikka.php?wakka=ElliottBruce>, with
> > one novel partly written by Lester Dent<http://thepulp.net/PulpWiki/wikka.php?wakka=DentLester>,
> > the chief writer of *Doc Savage* <http://www.thepulp.net/docsavage.html>.
> > (http://www.thepulp.net/theshadow.html)

>
> > ----- Original Message ----
> > From: Murali Krishna Kunapareddy <murali.kunapare...@gmail.com>
> > To: telug...@googlegroups.com
> > Sent: Friday, 28 September, 2007 12:18:21 PM
> > Subject: [తెలుగుబ్లాగు:11507] Re: షాడో నవలలు
>
> > మీ మెయిలు చూడగానే ఒక్క క్షణం బుర్ర పనిచేయలేదంటే నమ్మండి. నా మాతృభాషేంటో
> > మర్చిపోయినట్లయింది.
> > షాడో డిటెక్టివ్ నవలలు తెలుగులో ఉన్నాయా...?
>
> > నాకు తెలిసి మధుబాబు తెలుగు వాడు (విజయవాడ దగ్గరి హనుమాన్ జంక్షన్ వాళ్ళ వూరు
> > అని జ్ఞాపకం)
> > మధుబాబు తెలుగులో తప్ప వేరే భాషలో ఏమీ రాయలేదనుకుంటా, ఏదో ఒకటి రెండూ
> > స్వాతిలో రాసిన నవలలు కన్నడంలోకి తర్జూమా అయినాయనుకుంటా. మధుబాబు ఇతర
> > డిటెక్టివ్ రచయితల కంటే పాపులర్ అవడానికి కారణం అతను షాడో పాత్రధారిగా రాసిన
> > డిటెక్టివ్ నవలలు. మా యింట్లో సుమారు వందకు పైగా షాడో పుస్తకాలు వున్నాయి.
> > మొత్తం 125కు పైగానే అని గుర్తు. తెలిసిన వారెవరైనా సరిచేయ గలరు.
>
> > ఇప్పుడు చెప్పండి షాడో డిటెక్టివ్ నవలలు తెలుగులో ఉన్నాయా...? అనటంలో మీ
> > ఉద్దేశ్యం ఏమిటి?
>

> > On 9/28/07, medha <kranti...@gmail.com> wrote:
>
> > > షాడో డిటెక్టివ్ నవలలు తెలుగులో ఉన్నాయా...? ఉంటే వాటి పేర్లు
> > > చెప్పగలరు..
>
> > > - మేధ (http://nalonenu.blogspot.com)
>

> > ------------------------------
> > Now you can chat without downloading messenger. Click here<http://in.rd.yahoo.com/tagline_webmessenger_5/*http://in.messenger.ya...>to know how.

>
> --
> Thanks & Regards
> Murali Krishna Kunapareddy
>

> "యదిహాస్తి తదన్యత్ర - యన్నేహాస్తి నతత్క్వచిత్"- Hide quoted text -
>
> - Show quoted text -

net...@gmail.com

unread,
Oct 1, 2007, 1:20:19 PM10/1/07
to తెలుగుబ్లాగు
మధుబాబు పబ్లికేషన్స్
మాచవరం
విజయవాడ 520 004
వారు షాడో పుస్తకాలని ప్రచురించారు.

ఎమ్. వీ. ఎస్ వారు చెన్నైలో ప్రచురించారు.

medha

unread,
Oct 2, 2007, 11:28:00 PM10/2/07
to తెలుగుబ్లాగు
సమాచారం ఇచ్చిన అందరికీ నెనర్లు..

-మేధ (http://nalonenu.blogspot.com)

Reply all
Reply to author
Forward
0 new messages