గౌరి అంటే?

370 views
Skip to first unread message

lalitha

unread,
May 6, 2007, 8:15:10 PM5/6/07
to తెలుగుబ్లాగు
గౌరి అన్నది పార్వతీ దేవి పేరు కదా. ఇన్నాళ్ళూ నేను గిరి రాజు కూతురు
కాబట్టి గౌరి అనుకున్నాను. కానీ, ఇంటర్నెట్లో వెతుకుతుంటే "తెల్లని",
"ప్రకాశవంతమైన", "బంగారు వర్ణం గల" అనే అర్థాలు చెపుతున్నారు.
"గోరీ" (గోరీ తేర గాఁవ్ బడా ప్యారా ....) కాదిది, గౌరి కే ఈ అర్థాలు
చెప్తున్నారు.

నా సందేహానికి సమాధానం చెప్ప గలరు.

ధన్యవాదాలు,
లలిత.

Sudhakar S

unread,
May 7, 2007, 6:43:54 AM5/7/07
to telug...@googlegroups.com
ఇదేదో కాలక్రమేణా అపభ్రంశం చెందిన పద ప్రయోగంలా వున్నదే..
 
ఎవరికో సింధు పలకటం చేతకాక కోట్ల మంది "హిందు"వులయినట్లు :-)

--
Sudhakar S | సుధాకర్
iBlog @ http://savvybytes.com
తెలుగు : http://sodhana.blogspot.com
photos : http://coolclicks.blogspot.com

kotta pali

unread,
May 7, 2007, 7:05:35 AM5/7/07
to telug...@googlegroups.com
గౌరి అంటే గౌర వర్ణము కలది అని ఎక్కడో చదివాను. గౌర వర్ణము అంటే బంగారు రంగు.
గిరి కూతురు కాబట్టి గిరిజ, పర్వతుని కూతురు కాబట్టి పార్వతి, హిమవంతుని కూతురు కాబట్టి హైమవతి అని ఆమెకు ఇతర పేర్లు. ఆసలు తలిదండ్రులు పెట్టిన పేరు ఉమ.

----- Original Message ----
From: lalitha <lalithag...@gmail.com>
To: తెలుగుబ్లాగు <telug...@googlegroups.com>
Sent: Monday, May 7, 2007 5:45:10 AM
Subject: [తెలుగుబ్లాగు:7358] గౌరి అంటే?

గౌరి అన్నది పార్వతీ దేవి పేరు కదా. ఇన్నాళ్ళూ నేను గిరి రాజు కూతురు
కాబట్టి గౌరి అనుకున్నాను. కానీ, ఇంటర్నెట్లో వెతుకుతుంటే "తెల్లని",
"ప్రకాశవంతమైన", "బంగారు వర్ణం గల" అనే అర్థాలు చెపుతున్నారు.
"గోరీ" (గోరీ తేర గాఁవ్ బడా ప్యారా ....) కాదిది, గౌరి కే ఈ అర్థాలు
చెప్తున్నారు.

నా సందేహానికి సమాధానం చెప్ప గలరు.

ధన్యవాదాలు,
లలిత.

Ahhh...imagining that irresistible "new car" smell?
Check out new cars at Yahoo! Autos.

lalitha

unread,
May 7, 2007, 10:01:49 AM5/7/07
to తెలుగుబ్లాగు
కొత్తపాళీ గారూ,

మీ జవాబు చదివాక అవునేమో అనిపిస్తోంది. ముందు ఈ అర్థం నేను అసలు
ఊహించనిది.
ఇంకొంచెం తెలుసుకునే ప్రయత్నం చేస్తాను.

ధన్యవాదాలు,
లలిత.

Vamsi Maganti

unread,
May 7, 2007, 12:51:26 PM5/7/07
to తెలుగుబ్లాగు
కుమార సంభవం కావ్యంలో గౌరి అనే పదానికి అర్ధం వివరించి ఉన్నది. "గౌరి -
గౌరంబయిన మేను, చెక్కిళ్ళు కలది" అని అర్ధం. అంటే ఆవిడ మేను, చెక్కిళ్ళు
గంధంపూతచే గరుకుకాగా గోరోజనం దిద్దటం వల్ల గౌరవర్ణానికి (ధగ ధగ లాడే
పసుపు పచ్చని వర్ణము) సరిపోయినట్టుగా వెలుగుతోంది అని, అందువల్ల ఆవిడకి
గౌరి అనే పేరు సార్ధకం అయింది అని అందులో వివరించారు. అలాగే ఆవిడ శివుడి
కోసం తపస్సు చేయడానికి వెళ్ళిన శిఖరం పేరు కూడా గౌరీ శిఖరం. ఈ గౌరీ శిఖరం
అరుదయిన నెమళ్ళతో, వాటి మృదుమధురమయిన కూతలతో భాసిల్లుతూ ఉండేది అని ఆ
కావ్యంలో ఉంది.

అలాగే ఆవిడ పర్వత రాజ పుత్రిక కనుక, ఆ వంశా సంబంధాన్ని పురస్కరించుకుని
పార్వతి అని పిలిచేవారట ఆవిడని. సరే ఆవిడ భర్త కోసమై తపస్సు చేయడానికి
పూనుకోగా తలిదండ్రులు "ఉ = ఓసీ" "మా = తపస్సు వద్దు" అని నిషేధించటానికి
చేసిన ప్రయత్నమే ఆవిడకి "ఉమ" అనే నామాన్ని సార్ధకం చేసింది అట.

> > గిరి కూతురు కాబట్టి గిరిజ, పర్వతుని కూతురు కాబట్టి పార్వతి, హిమవంతుని కూతురు కాబట్టి హైమవతి అని ఆమెకు ఇతర పేర్లు. ఆసలు తలిదండ్రులు పెట్టిన పేరు ఉమ.- Hide quoted text -
>
> - Show quoted text -

Prasad Charasala

unread,
May 7, 2007, 1:39:03 PM5/7/07
to telug...@googlegroups.com

"ఊమ"తో సహా అలా వచ్చిన పేర్లో, బిరుదులో, అడ్డపేర్లో, నిలువు పేర్లో అయితే మరి ఆమె పుట్టినపుడు తల్లిదండ్రులు పెట్టిన పేరేంటో?

--ప్రసాద్
http://blog.charasala.com

On 5/7/07, Vamsi Maganti <magan...@gmail.com> wrote:
కుమార సంభవం కావ్యంలో గౌరి అనే పదానికి అర్ధం వివరించి ఉన్నది. "గౌరి -
గౌరంబయిన మేను, చెక్కిళ్ళు కలది" అని అర్ధం.  అంటే ఆవిడ మేను, చెక్కిళ్ళు
గంధంపూతచే గరుకుకాగా గోరోజనం దిద్దటం వల్ల గౌరవర్ణానికి (ధగ ధగ లాడే
పసుపు పచ్చని వర్ణము) సరిపోయినట్టుగా వెలుగుతోంది అని, అందువల్ల ఆవిడకి
గౌరి అనే పేరు సార్ధకం అయింది అని అందులో వివరించారు. అలాగే ఆవిడ శివుడి
కోసం తపస్సు చేయడానికి వెళ్ళిన శిఖరం పేరు కూడా గౌరీ శిఖరం. ఈ గౌరీ శిఖరం
అరుదయిన నెమళ్ళతో, వాటి మృదుమధురమయిన కూతలతో భాసిల్లుతూ ఉండేది అని ఆ
కావ్యంలో ఉంది.

అలాగే ఆవిడ పర్వత రాజ పుత్రిక కనుక, ఆ వంశా సంబంధాన్ని పురస్కరించుకుని
పార్వతి అని పిలిచేవారట ఆవిడని. సరే ఆవిడ భర్త కోసమై తపస్సు చేయడానికి
పూనుకోగా తలిదండ్రులు "ఉ = ఓసీ" "మా = తపస్సు వద్దు" అని నిషేధించటానికి
చేసిన ప్రయత్నమే ఆవిడకి "ఉమ" అనే నామాన్ని సార్ధకం చేసింది అట.

On May 7, 7:01am, lalitha < lalithag.godav...@gmail.com> wrote:
> కొత్తపాళీ గారూ,
>
> మీ జవాబు చదివాక అవునేమో అనిపిస్తోంది. ముందు ఈ అర్థం నేను అసలు
> ఊహించనిది.
> ఇంకొంచెం తెలుసుకునే ప్రయత్నం చేస్తాను.
>
> ధన్యవాదాలు,
> లలిత.
>
> On May 7, 7:05am, kotta pali <kottap...@yahoo.com> wrote:
>
>
>
> > గౌరి అంటే గౌర వర్ణము కలది అని ఎక్కడో చదివాను. గౌర వర్ణము అంటే బంగారు రంగు.
> > గిరి కూతురు కాబట్టి గిరిజ, పర్వతుని కూతురు కాబట్టి పార్వతి, హిమవంతుని కూతురు కాబట్టి హైమవతి అని ఆమెకు ఇతర పేర్లు. ఆసలు తలిదండ్రులు పెట్టిన పేరు ఉమ.- Hide quoted text -
>
> - Show quoted text -

--
Prasad
http://blog.charasala.com

రాకేశ్ ఆచంట

unread,
May 7, 2007, 4:35:40 PM5/7/07
to తెలుగుబ్లాగు
తపస్సులో భాగంగా ఆకులు తినడం మానేసినందుకు 'అపర్ణ' ( పర్ణము = ఆకు ) అనే
పేరు వచ్చిందట.

అన్నట్టు నేనెక్కడో,
Uma Thurman was named after the Hindu Godess of Light Uma
అని చదివా.
ఇది ఎంత వరకూ నిజమో మరి ??

Ram Juvvadi

unread,
May 8, 2007, 2:15:38 AM5/8/07
to telug...@googlegroups.com
>
> అన్నట్టు నేనెక్కడో,
> Uma Thurman was named after the Hindu Godess of Light Uma
> అని చదివా.
> ఇది ఎంత వరకూ నిజమో మరి ??
>
ఇది పూర్తిగా నిజం. ఉమా తుర్మన్ తండ్రి హిందువుల మరియు బౌద్ద సంస్కృతులకు
సంబందించిన ప్రొఫెసర్ గా పని చెస్తుండేవారు.

-రమణ

రాకేశ్ ఆచంట

unread,
May 8, 2007, 3:31:21 PM5/8/07
to తెలుగుబ్లాగు
Sorry,

నేను అడగదల్చుకున్నది, పార్వతి Godess of Light ? నిజమా అని.

prashanth

unread,
May 9, 2007, 4:06:21 AM5/9/07
to తెలుగుబ్లాగు
hi to all
nenu e grouplo kottaga cheranu

naresh babu

unread,
May 9, 2007, 4:35:12 AM5/9/07
to telug...@googlegroups.com

నా కైతే తెలీదు...... తెలిస్తే చెబుతా......

నరేష్

On 5/9/07, prashanth <prashanth...@gmail.com> wrote:
hi  to all
nenu e grouplo kottaga cheranu

గుడిమెట్ట తిరుమలరావు

unread,
May 10, 2007, 7:45:19 AM5/10/07
to తెలుగుబ్లాగు
మనకున్నంతమంది దేవుళ్ళూ వాళ్ళందరికీ వున్న పేర్లూ వివరించుకోవాలంటే, అమ్మ
బాబోయ్ అనిపిస్తుంది. సహస్రానామాలూ, అష్టొత్తరాలూ లేని వాళ్ళెవరైనా
వున్నారా అసలు? ఎవరైనా అసలీ దేవుళ్ళందిరివీ వాళ్ళ వాళ్ళ పుట్టుకప్పుడు
పెట్టిన పేరుముందుచెప్పి తరువాత పెట్టు పేర్లు చెపితెనేతప్ప గౌరిలాంటివి
తెలుసుకొవడము కష్టమేమో ఆలోచించండి!
-తిరుమలరావు
naresh babu Vraasenu:
Reply all
Reply to author
Forward
0 new messages