తెలుగు ఫాంట్ ఆన్ లైన్ లో

17 views
Skip to first unread message

kolluri somasankar

unread,
Jun 22, 2007, 3:15:49 AM6/22/07
to తెలుగుబ్లాగు
మిత్రులారా,
నాదో చిన్న సమస్య.
నేను నా కధలను శ్రిలిపి ఉపయోగించి SHREE-TEL-0904 అనే ఫాంట్ లో టైపు చేసి
పత్రికలకు పంపిస్తుంటాను.
ఈ కధలను నా బ్లాగ్ లో పెట్టాలంటే తిరిగి మొత్తం టైపు చేయల్సి వస్తోంది.
ప్రస్తుతం ఉన్న తెలుగు ఫాంట్ ని ఆన్ లైన్ లో (unicode లో) కి మార్చి
బ్లాగ్ లో పెట్టుకునే అవకాశం ఏదైనా ఉందా?
ధన్యవాదాలు
సోమ శంకర్

Veeven (వీవెన్)

unread,
Jun 22, 2007, 3:31:20 AM6/22/07
to telug...@googlegroups.com
On 6/22/07, kolluri somasankar <somas...@gmail.com> wrote:
> నేను నా కధలను శ్రిలిపి ఉపయోగించి SHREE-TEL-0904 అనే ఫాంట్ లో టైపు చేసి
> పత్రికలకు పంపిస్తుంటాను.
> ఈ కధలను నా బ్లాగ్ లో పెట్టాలంటే తిరిగి మొత్తం టైపు చేయల్సి వస్తోంది.
> ప్రస్తుతం ఉన్న తెలుగు ఫాంట్ ని ఆన్ లైన్ లో (unicode లో) కి మార్చి
> బ్లాగ్ లో పెట్టుకునే అవకాశం ఏదైనా ఉందా?

ఉంది. పద్మ పొడగింతను ప్రయత్నించండి.
https://addons.mozilla.org/en-US/firefox/addon/873

Praveen Garlapati

unread,
Jun 22, 2007, 3:34:01 AM6/22/07
to telug...@googlegroups.com
సోమ శంకర్ గారు,

పద్మ (padma.mozdev.org) ఈ ఫాంట్ ని సపోర్ట్ చేస్తుందేమో చూడండి.


నా మదిలో ... | http://praveengarlapati.blogspot.com

రవి వైజాసత్య

unread,
Jun 22, 2007, 11:16:50 AM6/22/07
to తెలుగుబ్లాగు
మచ్చుకు మీరు శ్రీటెల్ 904 లో రాసిన ఒక పేరా ఇక్కడ అతికించండి (అర్ధం
కానీ తికమక భాషలో ఉన్నా పర్వాలేదు)

వెంకట రమణ (Venkata Ramana)

unread,
Jun 22, 2007, 11:18:30 AM6/22/07
to telug...@googlegroups.com
http://www.geocities.com/vnagarjuna/padma.html

దీని ద్వారా మార్చుకోవచ్చు.


--
రమణ
http://uvramana.wordpress.com

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Jun 23, 2007, 12:19:56 AM6/23/07
to తెలుగుబ్లాగు
మీ సిస్టంలో గతంలో టైప్ చేసిన కథల ఫైళ్ళు ఇప్పటికీ భద్రంగా ఉంటే-

1. వాటిని PDF గా మార్చండి.
తెలుగు ఫైళ్ళని PDF మార్చడం ఎలాగో తెలుసుకోవాలంటే-ఇదే గుంపులో June 1st
తారీకున నేను టపా చేసిన "అందరికీ PDF-ఉచితంగా PDF-తెలుగు PDF" అనే thread
ని చదివి ఆ ప్రకారంగా అనుసరించండి.

2. http://www.esnips.com లో ఒక అకౌంటు ఏర్పాటు చేసుకోండి.

3. esnips సహాయంతో ఆ ఫైళ్ళ పుటలు ఒకటొకటిగా screen capture చెయ్యండి. అలా
చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ల పుటలు JPEG బొమ్మలు (images) గా మారతాయి.
అప్పుడు వాటిని తలకిందుల క్రమం (reverse order)లో మీ బ్లాగులో టపా
చెయ్యండి. screen capture చేసేటప్పుడు A4 సైజు పుటని రెండు సగభాగాలుగా
capture చెయ్యడం ఉత్తమం. చదివేవారికి అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి.

ఇక్కడ ఈ ప్రక్రియ గురించి చదివితే కంగాళీగా అనిపిస్తుంది. కాని పోను పోను
మీకే తేలికవుతుంది.

వెంకట రమణ (Venkata Ramana) Vraasenu:

kolluri somasankar

unread,
Jul 11, 2007, 1:32:15 AM7/11/07
to తెలుగుబ్లాగు
ధన్యవాదాలు.

http://www.geocities.com/vnagarjuna/padma.html

ఈ లింక్ ద్వారా మార్పిడి సాధ్యమైంది. ఫాంట్ మార్చి నా కధని (నిషేధం)
ఇప్పుడే నా బ్ల్లాగుwww.kollurisomasankar.wordpress.com లో పోస్ట్
చేసాను. చదవండి, మీ వ్యాఖ్యలు రాయండి.
సోమ శంకర్


On Jun 22, 8:18 pm, "వెంకట రమణ (Venkata Ramana)" <uvram...@gmail.com>
wrote:


> http://www.geocities.com/vnagarjuna/padma.html
>
> దీని ద్వారా మార్చుకోవచ్చు.
>

> On 6/22/07, Praveen Garlapati <praveengarlap...@gmail.com> wrote:
>
>
>
>
>
> > సోమ శంకర్ గారు,
>
> > పద్మ (padma.mozdev.org) ఈ ఫాంట్ ని సపోర్ట్ చేస్తుందేమో చూడండి.
>
> > నా మదిలో ... |http://praveengarlapati.blogspot.com
>
> > kolluri somasankar wrote:
> > > మిత్రులారా,
> > > నాదో చిన్న సమస్య.
> > > నేను నా కధలను శ్రిలిపి ఉపయోగించి SHREE-TEL-0904 అనే ఫాంట్ లో టైపు చేసి
> > > పత్రికలకు పంపిస్తుంటాను.
> > > ఈ కధలను నా బ్లాగ్ లో పెట్టాలంటే తిరిగి మొత్తం టైపు చేయల్సి వస్తోంది.
> > > ప్రస్తుతం ఉన్న తెలుగు ఫాంట్ ని ఆన్ లైన్ లో (unicode లో) కి మార్చి
> > > బ్లాగ్ లో పెట్టుకునే అవకాశం ఏదైనా ఉందా?
> > > ధన్యవాదాలు
> > > సోమ శంకర్
>
> --

> రమణhttp://uvramana.wordpress.com- Hide quoted text -
>
> - Show quoted text -

sowmya balakrishna

unread,
Jul 11, 2007, 1:36:57 AM7/11/07
to telug...@googlegroups.com
అపుడు ఓ సారి ఫాంట్ల పోటీ పెట్టారే.... అది ఏమైంది తరువాత?? ఎవరికన్నా తెలుసా??
ఏమన్నా ఫాంట్లు తయారైనాయా??

S.

--
---------------------------------------------------
V.B.Sowmya
M.S.(by research) in CSE-Second Year
Search & Information Extraction Lab,
IIIT-Hyderabad
my blog: http://vbsowmya.wordpress.com
----------------------------------------------------

Prasad Charasala

unread,
Jul 11, 2007, 8:11:36 AM7/11/07
to telug...@googlegroups.com

రవి వైజాసత్య ఆలోచన అది. ఆయన పది వేల రూపాయల బహుమానం ప్రకటించారు. నేను దానికి ఇంకో అయిదు వేలు కలిపాను. కానీ ఇక్కడి అనుభవజ్ఞుల అభిప్రాయంలో అది చాలా తక్కువ మొత్తం. అందులోనూ ఫాంటు సృష్టించడం చాలా కష్టమైన పని. బెంగళూరులో ఒకాయన దీనికి స్పందించి ఫాంటు తయారు చేస్తున్నాడని ఇంతకు ముందు రవి చెప్పారు. ఎంతవరకూ వచ్చిందో తెలియదు.
భవిష్యత్తులో బహుమాన మొత్తాన్ని పెంచి తానా/అటా లాంటి వారి ద్వారా ప్రచారం కల్పించి తగినంత వ్యవధి ఇస్తే ఫలితం వుండవచ్చని భావించాం.

--ప్రసాద్
http://blog.charasala.com



On 7/11/07, sowmya balakrishna <vbso...@gmail.com> wrote:
అపుడు ఓ సారి ఫాంట్ల పోటీ పెట్టారే.... అది ఏమైంది తరువాత?? ఎవరికన్నా తెలుసా??
ఏమన్నా ఫాంట్లు తయారైనాయా??

S.

On 7/11/07, kolluri somasankar < somas...@gmail.com> wrote:
ధన్యవాదాలు.

http://www.geocities.com/vnagarjuna/padma.html

ఈ లింక్ ద్వారా మార్పిడి సాధ్యమైంది. ఫాంట్ మార్చి నా కధని (నిషేధం)
ఇప్పుడే నా బ్ల్లాగుwww.kollurisomasankar.wordpress.com లో పోస్ట్
చేసాను. చదవండి, మీ వ్యాఖ్యలు రాయండి.
సోమ శంకర్


On Jun 22, 8:18 pm, "వెంకట రమణ (Venkata Ramana)" < uvram...@gmail.com>
wrote:
> http://www.geocities.com/vnagarjuna/padma.html
>
> దీని ద్వారా మార్చుకోవచ్చు.
>
> On 6/22/07, Praveen Garlapati < praveengarlap...@gmail.com> wrote:
>
>
>
>
>
> > సోమ శంకర్ గారు,
>
> > పద్మ ( padma.mozdev.org) ఈ ఫాంట్ ని సపోర్ట్ చేస్తుందేమో చూడండి.

>
> > నా మదిలో ... |http://praveengarlapati.blogspot.com
>
> > kolluri somasankar wrote:
> > > మిత్రులారా,
> > > నాదో చిన్న సమస్య.
> > > నేను నా కధలను శ్రిలిపి ఉపయోగించి SHREE-TEL-0904 అనే ఫాంట్ లో టైపు చేసి
> > > పత్రికలకు పంపిస్తుంటాను.
> > > ఈ కధలను నా బ్లాగ్ లో పెట్టాలంటే తిరిగి మొత్తం టైపు చేయల్సి వస్తోంది.
> > > ప్రస్తుతం ఉన్న తెలుగు ఫాంట్ ని ఆన్ లైన్ లో (unicode లో) కి మార్చి
> > > బ్లాగ్ లో పెట్టుకునే అవకాశం ఏదైనా ఉందా?
> > > ధన్యవాదాలు
> > > సోమ శంకర్
>
> --
> రమణhttp://uvramana.wordpress.com- Hide quoted text -
>
> - Show quoted text -


--
---------------------------------------------------
V.B.Sowmya
M.S.(by research) in CSE-Second Year
Search & Information Extraction Lab,
IIIT-Hyderabad
my blog: http://vbsowmya.wordpress.com
----------------------------------------------------




--
Prasad
http://blog.charasala.com

నవీన్ గార్ల

unread,
Jul 11, 2007, 8:46:48 AM7/11/07
to తెలుగుబ్లాగు
తాడేపల్లి గారు...రచనల్ని PDF గా మార్చే పొరపాటు చెయ్యకండి....ఒక్క సారి
అందులోకి మార్చామా....పద్మవ్యూహంలోకి ఎంటరైనట్టే...మళ్ళీ వేరే ఫర్మాట్ లో
కావాలంటే....జుట్టు కోక్కును, వళ్ళు రక్కెసుకోవాలి. నావి చాలా రచనలు అలా
PDFలో ఉండిపోయాయి. ఇప్పుడు మెళ్ళీ టైపు చేసే ఓపిక లేక ..వాటిని అలాగే
వదిలేశా...రెండు మూడు Converter softwaresతో ప్రయత్నించినా...ఫలితం
సంతృప్తికరంగా లేదు.
- నవీన్ గార్ల
http://gsnaveen.wordpress.com

On Jul 11, 5:11 pm, "Prasad Charasala" <charas...@gmail.com> wrote:
> రవి వైజాసత్య ఆలోచన అది. ఆయన పది వేల రూపాయల బహుమానం ప్రకటించారు. నేను దానికి
> ఇంకో అయిదు వేలు కలిపాను. కానీ ఇక్కడి అనుభవజ్ఞుల అభిప్రాయంలో అది చాలా తక్కువ
> మొత్తం. అందులోనూ ఫాంటు సృష్టించడం చాలా కష్టమైన పని. బెంగళూరులో ఒకాయన దీనికి
> స్పందించి ఫాంటు తయారు చేస్తున్నాడని ఇంతకు ముందు రవి చెప్పారు. ఎంతవరకూ
> వచ్చిందో తెలియదు.
> భవిష్యత్తులో బహుమాన మొత్తాన్ని పెంచి తానా/అటా లాంటి వారి ద్వారా ప్రచారం
> కల్పించి తగినంత వ్యవధి ఇస్తే ఫలితం వుండవచ్చని భావించాం.
>
> --ప్రసాద్http://blog.charasala.com
>

> On 7/11/07, sowmya balakrishna <vbsow...@gmail.com> wrote:
>
>
>
>
>
> > అపుడు ఓ సారి ఫాంట్ల పోటీ పెట్టారే.... అది ఏమైంది తరువాత?? ఎవరికన్నా
> > తెలుసా??
> > ఏమన్నా ఫాంట్లు తయారైనాయా??
>
> > S.
>

> > On 7/11/07, kolluri somasankar < somasan...@gmail.com> wrote:
>
> > > ధన్యవాదాలు.
>
> > >http://www.geocities.com/vnagarjuna/padma.html
>
> > > ఈ లింక్ ద్వారా మార్పిడి సాధ్యమైంది. ఫాంట్ మార్చి నా కధని (నిషేధం)

> > > ఇప్పుడే నా బ్ల్లాగుwww.kollurisomasankar.wordpress.comలో పోస్ట్


> > > చేసాను. చదవండి, మీ వ్యాఖ్యలు రాయండి.
> > > సోమ శంకర్
>
> > > On Jun 22, 8:18 pm, "వెంకట రమణ (Venkata Ramana)" <uvram...@gmail.com>
> > > wrote:
> > > >http://www.geocities.com/vnagarjuna/padma.html
>
> > > > దీని ద్వారా మార్చుకోవచ్చు.
>
> > > > On 6/22/07, Praveen Garlapati <praveengarlap...@gmail.com> wrote:
>
> > > > > సోమ శంకర్ గారు,
>

> > > > > పద్మ (padma.mozdev.org) ఈ ఫాంట్ ని సపోర్ట్ చేస్తుందేమో చూడండి.


>
> > > > > నా మదిలో ... |http://praveengarlapati.blogspot.com
>
> > > > > kolluri somasankar wrote:
> > > > > > మిత్రులారా,
> > > > > > నాదో చిన్న సమస్య.
> > > > > > నేను నా కధలను శ్రిలిపి ఉపయోగించి SHREE-TEL-0904 అనే ఫాంట్ లో టైపు
> > > చేసి
> > > > > > పత్రికలకు పంపిస్తుంటాను.
> > > > > > ఈ కధలను నా బ్లాగ్ లో పెట్టాలంటే తిరిగి మొత్తం టైపు చేయల్సి
> > > వస్తోంది.
> > > > > > ప్రస్తుతం ఉన్న తెలుగు ఫాంట్ ని ఆన్ లైన్ లో (unicode లో) కి మార్చి
> > > > > > బ్లాగ్ లో పెట్టుకునే అవకాశం ఏదైనా ఉందా?
> > > > > > ధన్యవాదాలు
> > > > > > సోమ శంకర్
>
> > > > --

> > > > రమణhttp://uvramana.wordpress.com-Hide quoted text -

కందర్ప కృష్ణ మోహన్

unread,
Jul 11, 2007, 8:51:37 AM7/11/07
to telug...@googlegroups.com
నవీన్ గారూ
PDF గా మార్చే ముందు ఒక కాపీ దాచుకొనే చేస్తాం కదండీ...


--
కృష్ణ మోహన్ కందర్ప
భాగ్యనగరము
http://telugutheepi.blogspot.com/
http://manikyaveena.blogspot.com/
http://idikathakadu.blogspot.com/
Reply all
Reply to author
Forward
0 new messages