జగడపు చనువుల జాజర- అర్ధం

241 views
Skip to first unread message

manohar chenekala

unread,
May 5, 2009, 1:22:28 AM5/5/09
to telug...@googlegroups.com
విఙ్ఞులకు మనవి.
 
అన్నమయ్య కీర్తనల్లో ఈ కీర్తనలో "జాజర" అనే పదానికి ఏమన్నా అర్ధం ఉందా లేక తిక్కనకి  "నారయ" లాగా అన్నమాచార్యులు సౌలభ్యం కోసం వాడారా? తెలుపగలరు...
 

 
ధన్యవాదాలు
--
మనోహర్,సిహెచ్.
www.newjings.blogspot.com
www.etelugu.org
www.surasa.net

Narayanaswamy

unread,
May 5, 2009, 8:36:28 AM5/5/09
to telug...@googlegroups.com
జాజర అంటే హోలీ వంటి పండుగల్లో చల్లుకునే రంగు పొడి.
మీరు ఆ పాటని జాగ్రత్తగా గమనిస్తే ఒక్కొక్క చరణాంలోనూ ఒక్కొక్క రకపు
జాజరను నాయికలు నాయకుడైన వేంకటపతి పైన చల్లుతున్నారని అర్ధమవుతుంది.

Narayanaswamy
2009/5/4 manohar chenekala <chk...@gmail.com>:

manohar chenekala

unread,
May 5, 2009, 8:51:30 AM5/5/09
to telug...@googlegroups.com
ధన్యవాదాలు

2009/5/5 Narayanaswamy <kott...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages