On May 14, 11:50 am, "Kiran Kumar Chava" <chavaki...@gmail.com> wrote:
> Anything which is not own writing (so poems written by you doesn' come here
> :) )
>
> but something like if we copy from andhramahabharataM, annamayya paaTalu,
> etc... comes here!
>
> Kiran
>
> On 5/14/07, cbrao <cbra...@gmail.com> wrote:
>
>
>
>
>
>
>
> > Define documentation blogs ? What comes under documentation blogs?
>
> > On 5/14/07, వెంకట రమణ (Venkata Ramana) <uvram...@gmail.com> wrote:
>
> > > నేని కూడా అవునంటాను.
>
> > > On 5/14/07, Kiran Kumar Chava <chavaki...@gmail.com > wrote:
>
> > > > yes\
>
> > > > On 5/14/07, Sudhakar S <sudha...@gmail.com> wrote:
>
> > > > > మిత్రులారా,
>
> > > > > బ్లాగులంటే మనం సొంతంగా, పదుగురితో చర్చించ దలచిన విషయాలను వెబ్ లో
> > > > > పొందుపరచడమనేది అందరికీ తెలిసినదే. అయితే ప్రస్తుతం ఉన్న బ్లాగు సైట్ల
> > > > > అద్భుతమైన పరికరాల వలన బ్లాగులను ఒక సంపూర్ణ వెబ్ సైట్ లా కూడా వాడే సౌలభ్యం
> > > > > వుండటంతో చాలా మంది మిత్రులు బ్లాగులను మంచి మంచి సాహిత్యాలను గ్రంధస్తం
> > > > > (documentation) చేస్తున్నారు. ఇది మంచి పరిణామమే అయినా బ్లాగుల తాలుకా
> > > > > పరమార్ధం గ్రంధస్తం కాదు. తాజా తనం, ఆలోచనాత్మకం, జిజ్ఞాసాపూర్వకం, చర్చా సహితం
> > > > > అనేవి బ్లాగుల ప్రధమ లక్షణాలు. అవే బ్లాగులను ఇంతటి ఉచ్చ స్థాయిలో పెంచాయి.
> > > > > అయితే తెలుగు బ్లాగరులలో మనకు అందరి బ్లాగులు అమూల్యమైనవే కాబట్టి,
> > > > > documentation బ్లాగులను "అబ్లాగులు" (బ్లాగులు కాని బ్లాగులు) అని
> > > > > పిలుచుకుందాం...
>
> > > > > వీటికి కూడలి మొదలైన aggregators లో ఒక వర్గం (పుట) కేటాయించితే ప్రతీ
> > > > > రోజు కనిపించే తాజా బ్లాగులకు అడ్డం పడకుండా వుంటాయని నా ఆలోచన.
> > > > > ఈ గుంపాభిముఖంగా ఇది నా ప్రతిపాదన...మీరేమంటారో చెప్పండి.
>
> > > > > Yes / No (to move documentation blogs to other section)
>
> > > > > --
> > > > > Sudhakar S | సుధాకర్
> > > > > iBlog @http://savvybytes.com
> > > > > తెలుగు :http://sodhana.blogspot.com
> > > > > photos :http://coolclicks.blogspot.com
>
> > > > --
> > > > ----
> > > > ధన్యవాదములు,
> > > > కిరణ్ కుమార్ చావా
> > > >http://www.oremuna.com
> > > >http://flickr.com/photos/chavakiran
> > > > naa sOdi
>
> > > --
> > > రమణ
> > >http://uvramana.wordpress.com
>
> --
> ----
> ధన్యవాదములు,
> కిరణ్ కుమార్ చావాhttp://www.oremuna.comhttp://flickr.com/photos/chavakiran
> naa sOdi- Hide quoted text -
>
> - Show quoted text -
నేను సమర్థిస్తున్నా..
మరి వీవెన్ గారు ఏమంటారో ?
మీరు ఊ అంటే నేను ఉహూ అంటానా. నేనూ ఊనే.
ఏ బ్లాగులు కదలబోతున్నాయి. చెప్పండి మరి.
అయితే, మంచి పదం సూచించే బాధ్యత మీదే. :-)
--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/
@ సుధాకర్ గారు, "అబ్లాగులు" అంటే "అనువాద బ్లాగులు" అని అర్ధం చెప్పుకోవచ్చు కదా! అప్పుడు, ఆ అనువాద బ్లాగులును "అనుబ్లాగులు" అని పిలవటం బాగుంటుందేమో అలోచించండి. అలాగైతే, వరూధిని గారికి కూడా అభ్యంతరం వుండదనుకుంటా.
అయ్యో! మరిచాను. నేను కూడా మీ అలోచనకి / సూచనకి ...యెస్ ...యెస్ ..యెస్.
On May 16, 11:39 am, "తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం"
<sub.tadepa...@rediffmail.com> wrote:
> అబ్లాగుల్ని బ్లాగేతరాలు అంటే ఎలా ఉంటుంది ?
> sudhakar valluri Vraasenu:
>
> > On 14/05/07, Sudhakar S <sudha...@gmail.com> wrote:
>
> > > మిత్రులారా,
>
> > > బ్లాగులంటే మనం సొంతంగా, పదుగురితో చర్చించ దలచిన విషయాలను వెబ్ లో
> > > పొందుపరచడమనేది అందరికీ తెలిసినదే. అయితే ప్రస్తుతం ఉన్న బ్లాగు సైట్ల
> > > అద్భుతమైన పరికరాల వలన బ్లాగులను ఒక సంపూర్ణ వెబ్ సైట్ లా కూడా వాడే సౌలభ్యం
> > > వుండటంతో చాలా మంది మిత్రులు బ్లాగులను మంచి మంచి సాహిత్యాలను గ్రంధస్తం
> > > (documentation) చేస్తున్నారు. ఇది మంచి పరిణామమే అయినా బ్లాగుల తాలుకా
> > > పరమార్ధం గ్రంధస్తం కాదు. తాజా తనం, ఆలోచనాత్మకం, జిజ్ఞాసాపూర్వకం, చర్చా సహితం
> > > అనేవి బ్లాగుల ప్రధమ లక్షణాలు. అవే బ్లాగులను ఇంతటి ఉచ్చ స్థాయిలో పెంచాయి.
> > > అయితే తెలుగు బ్లాగరులలో మనకు అందరి బ్లాగులు అమూల్యమైనవే కాబట్టి,
> > > documentation బ్లాగులను "అబ్లాగులు" (బ్లాగులు కాని బ్లాగులు) అని
> > > పిలుచుకుందాం...
>
> > > వీటికి కూడలి మొదలైన aggregators లో ఒక వర్గం (పుట) కేటాయించితే ప్రతీ రోజు
> > > కనిపించే తాజా బ్లాగులకు అడ్డం పడకుండా వుంటాయని నా ఆలోచన.
> > > ఈ గుంపాభిముఖంగా ఇది నా ప్రతిపాదన...మీరేమంటారో చెప్పండి.
>
> > > Yes / No (to move documentation blogs to other section)
>
> > > --
> > > Sudhakar S | సుధాకర్
> > > iBlog @http://savvybytes.com
నవ్వకుండా ఉండలేకపోయా. నవీన్ జాబుకి ముందు బ్లాగేతరాలకి గొళ్ళెం
పెట్టేశా. ఈ మెలికతో తియ్యకతప్పలేదు.
అలాంటి బ్లాగులు సేకరణలు మాత్రమే కదా. సేకరణలు అంటే బాగుంటుందా. "సేకరణ
బ్లాగులు" అందామా?
Murali Krishna Kunapareddy Vraasenu:
What is the subject matter of this thread? Wonder, how all these letters are not appearing in the same thread. Follow what Venkayya Swami had said about the thread. స్వామి చెప్పిన 18 వ వచనం " దారం తెగకుండా చూసుకో. ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను గదయ్యా". Wish to know more about Sri Venkayya Swami? Please see
ఐనా ఆవకాయలు ఏంటి ?? అంటే గింటే ఆవకాయ అంటారు గాని.అసలే ఆవకాయ సీజన్ ..ఖూనీ చేయకండి. మేము వివిధ రకాల ఆవకాయ పెట్టడంలో బిజీగా ఉన్నాం.
చీ...........మరీ ఘోరం...బానలు ఎదో పిచ్చికాయలు లా.....
బ్లాగ్ సంచయాలు
> On 5/17/07, Kiran Kumar Chava <chava...@gmail.com> wrote:
> > బ్లాగ్ సంచయాలు
బ్లాగు సంచయాలో, బ్లాగు సంకలనాలో అనడానికి ఇవి బ్లాగునుండి సేకరించినవి కాదుకదా.
ఇవి సంకలన బ్లాగులు, లేదా సంచయబ్లాగులు, లేదా, సేకరణ బ్లాగులు.
సంచయబ్లాగులు
On 5/17/07, Veeven (వీవెన్) <vee...@gmail.com > wrote:On 5/17/07, cbrao < cbr...@gmail.com> wrote:
> బ్లాగ్ సంచయాలు -బ్లాగ్ సంకలనాలు
> On 5/17/07, Kiran Kumar Chava < chava...@gmail.com > wrote:
> > బ్లాగ్ సంచయాలు
బ్లాగు సంచయాలో, బ్లాగు సంకలనాలో అనడానికి ఇవి బ్లాగునుండి సేకరించినవి కాదుకదా.
ఇవి సంకలన బ్లాగులు, లేదా సంచయబ్లాగులు, లేదా, సేకరణ బ్లాగులు.
కామేష్ గారు! "అనువాదబ్లాగులు"కి సంక్షిప్తరూపమే ఈ "అనుబ్లాగులు", సంక్షిప్తరూప పదానికి అంటే abbreviation కి కూడా అర్ధం కావలంటే ఏలా చెప్పండీ?
...వల్లూరి
Regards,
lalitha.
http://www.telugu4kids.com
http://onamaalu.wordpress.com
On May 14, 2:26 am, "Sudhakar S" <sudha...@gmail.com> wrote:
> మిత్రులారా,
>
> బ్లాగులంటే మనం సొంతంగా, పదుగురితో చర్చించ దలచిన విషయాలను వెబ్ లో
> పొందుపరచడమనేది అందరికీ తెలిసినదే. అయితే ప్రస్తుతం ఉన్న బ్లాగు సైట్ల
> అద్భుతమైన పరికరాల వలన బ్లాగులను ఒక సంపూర్ణ వెబ్ సైట్ లా కూడా వాడే సౌలభ్యం
> వుండటంతో చాలా మంది మిత్రులు బ్లాగులను మంచి మంచి సాహిత్యాలను గ్రంధస్తం
> (documentation) చేస్తున్నారు. ఇది మంచి పరిణామమే అయినా బ్లాగుల తాలుకా
> పరమార్ధం గ్రంధస్తం కాదు. తాజా తనం, ఆలోచనాత్మకం, జిజ్ఞాసాపూర్వకం, చర్చా సహితం
> అనేవి బ్లాగుల ప్రధమ లక్షణాలు. అవే బ్లాగులను ఇంతటి ఉచ్చ స్థాయిలో పెంచాయి.
> అయితే తెలుగు బ్లాగరులలో మనకు అందరి బ్లాగులు అమూల్యమైనవే కాబట్టి,
> documentation బ్లాగులను "అబ్లాగులు" (బ్లాగులు కాని బ్లాగులు) అని
> పిలుచుకుందాం...
>
> వీటికి కూడలి మొదలైన aggregators లో ఒక వర్గం (పుట) కేటాయించితే ప్రతీ రోజు
> కనిపించే తాజా బ్లాగులకు అడ్డం పడకుండా వుంటాయని నా ఆలోచన.
> ఈ గుంపాభిముఖంగా ఇది నా ప్రతిపాదన...మీరేమంటారో చెప్పండి.
>
> Yes / No (to move documentation blogs to other section)
>
> --
> Sudhakar S | సుధాకర్
> iBlog @http://savvybytes.com
పూర్తిచేసా!
> "వేరే రకం బ్లాగులు" అని తాత్కాలికంగా పెట్టేసుకోండి...
పేరుకోసం వేచిలేను, ఖాళీ సమయం కోసం.
(నాకో నీతి: ఖాళీ సమయం నీ కోసం రాదు. నువ్వే తయారుచేసుకోవాలి.)
నాకు తోచిన బ్లాగులని తరలించా. తెలుగువీడియో లాంటి బ్లాగులని కూడా
english విభాగంనుండి సేకరణల విభాగంలోకి తరలించా. మరేమైనా మిగిలిఉంటే నా
దృష్టికి తీసుకురండి.