మీకు మాడ్యులర్ కీబోర్డ్ కావాల్సింది డి.టి.పి. అవసరాలకా ? లేక వెబ్ పుటల్లో టైప్ చెయ్యడానికా ? వెబ్ పుటల్లో నైతే అంతకంటే సులభమైన కీబోర్డులున్నాయి. మాడ్యులర్ అంటే నేనర్థం చేసుకుంటున్నది శ్రీలిపి ఫాంట్స్ రూపకర్తలైన మాడ్యులర్ ఇన్ఫోటెక్ కంపెనీవారి తెలుగుఫాంట్ల టైపింగ్ కీబోర్డ్ అని ! ఒకవేళ నేను పొఱపాటు పడితే క్షమించగలరు. మీక్కావాల్సినది అదే అయితే మాత్రం ఆ కంపెనీవారి కీబోర్డు ప్రణాళికని ఇక్కడ ఈ వేగుతో పాటు జోడించాను. పరిశీలించగలరు.
నెనర్లు. (Thanks)
Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.comఇట్లు భవదీయుడు
తాడేపల్లి
This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use
http://lekhini.org