ఈ పాట ఎవరి దగ్గరయినా వుందా?

88 views
Skip to first unread message

Sudhakar S

unread,
Apr 17, 2007, 3:34:04 AM4/17/07
to telug...@googlegroups.com
నేను చాలా రోజుల నుంచి ఈ పాట కోసం వెతుకుతున్నాను. MP3 కానక్కర లేదు. ఎక్కడయినా వినటానికి దొరికితే చాలు..

పాట : ఓ మహాత్మా...ఓ మహర్షీ...
రచన : శ్రీ శ్రీ
గాత్రం : బాలు

టంగుటూరి సూర్య కుమారి గారు ఇదే పాటను బాలాంత్రపు వారి సంగీత దర్శకత్వంలో పాడారు. అది నా దగ్గర వుంది.

--
Sudhakar S | సుధాకర్
iBlog @ http://savvybytes.com
తెలుగు : http://sodhana.blogspot.com
photos : http://coolclicks.blogspot.com

Rao ASLK

unread,
Apr 17, 2007, 7:16:41 AM4/17/07
to telug...@googlegroups.com, sudh...@gmail.com
Dear Sudhakar,
 
The song "O Mahatma, O Maharishi" on Gandhiji's death will never be forgotten
Here is the link for the song (music by balantrapu rajanikantaravu)
 
The song by SPB is in Akali Rajyam , i suppose.

Regards,
 
Kameswara Rao A.S.L.
--
A.S.L.K.RAO
Head-CWD
ESG, IGCAR
Kalpakkam-603102
Phone: 22449, 22224
BSNL: 2748 0072, 2748 0245
Fax: 2748 0209, 2748 0245
as...@igcar.gov.in
Res: 8, Ring Road
Kalpakkam-603102
Phone: 84779
BSNL: 2748 1141
cell: 09443990307
E-mail: a.s.l...@gmail.com
o-mahatma-o-maharshi.mp3

Sudhakar S

unread,
Apr 17, 2007, 7:22:34 AM4/17/07
to Rao ASLK, telug...@googlegroups.com
టంగుటూరి సూర్య కుమారి గారు ఇదే పాటను బాలాంత్రపు వారి సంగీత దర్శకత్వంలో పాడారు. అది నా దగ్గర వుంది
:-)
 
I need balu's song.
 
There are 3 versions for this song...one sung by sri sri himself...one by T.suryakumari and one by Balu in aakali raajyam

Prasad Charasala

unread,
Apr 17, 2007, 8:32:04 AM4/17/07
to telug...@googlegroups.com

ఈ మధ్యనే తెలుగు నేలలో నాగరాజా గారూ ఈ పాట పెట్టినట్లు గుర్తు.

--ప్రసాద్
http://blog.charasala.com

--
Prasad
http://blog.charasala.com

Sudhakar S

unread,
Apr 17, 2007, 8:37:53 AM4/17/07
to telug...@googlegroups.com
అవును, అది శ్రీ శ్రీ గారు తన స్వరంలో వినిపించినది.
 
-సుధాకర్

 

Prasad Charasala

unread,
Apr 17, 2007, 8:43:59 AM4/17/07
to telug...@googlegroups.com

అది కాదా మీక్కావలిసింది?

--
Prasad
http://blog.charasala.com

Prasad Charasala

unread,
Apr 17, 2007, 8:44:38 AM4/17/07
to telug...@googlegroups.com

తెలిసింది. బాలు గాత్రం లోనా!

--
Prasad
http://blog.charasala.com

Sudhakar S

unread,
Apr 17, 2007, 8:46:10 AM4/17/07
to telug...@googlegroups.com
నేను చాలా రోజుల నుంచి ఈ పాట కోసం వెతుకుతున్నాను. MP3 కానక్కర లేదు. ఎక్కడయినా వినటానికి దొరికితే చాలు..

పాట : ఓ మహాత్మా...ఓ మహర్షీ...
రచన : శ్రీ శ్రీ
గాత్రం : బాలు  :-)

టంగుటూరి సూర్య కుమారి గారు ఇదే పాటను బాలాంత్రపు వారి సంగీత దర్శకత్వంలో పాడారు. అది నా దగ్గర వుంది.


Rao ASLK

unread,
Apr 17, 2007, 11:53:58 AM4/17/07
to telug...@googlegroups.com, char...@gmail.com, sudh...@gmail.com
see the link
 
for the song "O Mahatma O Maharshi" sung by Sri Sri.
 
Kameswara Rao
o-mahatma.mp3
Reply all
Reply to author
Forward
0 new messages