1జిబి +1జిబి ని పెడితే యేమైన ఇబ్బందులు కలుగు తాయా ?

0 views
Skip to first unread message

Satyanarayana goud Bandakadi

unread,
Jan 3, 2009, 6:14:06 AM1/3/09
to telug...@googlegroups.com
నేను సిస్టం తీసుకున్న కొత్తలో దానికి ram 1 GB అని చెప్పారు. కాని దాని ram  పరిశీలిస్తే మాత్రం 850 మాత్రమే చూపిస్తుంది.  దానిని 1జిబి కి మార్చగలమా? నా సిస్టం లో అదనంగ మరో 1జిబి ని కలపాలనుకుంటున్నాను ఒక సిస్టం లో 1జిబి +1జిబి ని పెడితే యేమైన ఇబ్బందులు  కలుగు తాయా ? 

Gopala Krishna

unread,
Jan 3, 2009, 7:26:20 AM1/3/09
to telug...@googlegroups.com
frequency ఒకటే ఉండేలా చూసుకోండి, ఏ ఇబ్బందులూ రావు. Shared graphics memory ఉంటే ఉన్న RAM లోనించే దానిక్కూడా సర్దుకుంటుంది. కాబాట్టి అలా తక్కువ చూపిస్తుందని చింత వలదు :)



--
ఇంగ్లీషు భాషే అడ్డుగా కంప్యూటర్ వాడలేని వారికి సహాయంగా -  తెలుగీకరణ (http://tidbits.co.in/telugeekarana-enduku-ela) మరియు
ఈ-తెలుగు (http://wiki.etelugu.org/సహాయకేంద్రం)

---------------------------------
Gopala Krishna Koduri,
Cognitive Science Lab,
Computer Science & Engineering, IIIT.
Hyderabad - 500032, A.P, India.

---------------------------------------------------------
more at : http://tidbits.co.in


౨౦౦౯ జనవరి ౩ ౧౬:౪౪ న, Satyanarayana goud Bandakadi <sudhasa...@gmail.com> ఇలా రాసారు :
Message has been deleted

sridh...@gmail.com

unread,
Jan 4, 2009, 12:32:12 AM1/4/09
to తెలుగుబ్లాగు
సత్యనారాయణ గౌడ్ గారు గోపాలకృష్ణ గారు ఇచ్చిన వివరణ మీకు ఉపయోగపడుతుంది.
మరో విషయం ఇది తెలుగు బ్లాగులకు సంబంధించిన అంశాలను చర్చించడానికి
మాత్రమే ఉద్దేశించబడిన గూగుల్ గుంపు. ఇందులో సాధారణ కంప్యూటర్ పరమైన
సందేహాలు అడగకండి. మీకు ఇలాంటి సందేహాలుంటే http://computerera.co.in/forum,
http://computerera.co.in/chat వంటి తెలుగు సాంకేతిక సైట్లు, ఇతర
ప్రదేశాలూ ఉన్నాయి. వాటిలో అడగవచ్చు.

ధన్యవాదాలు.

- నల్లమోతు శ్రీధర్

Reply all
Reply to author
Forward
0 new messages