MS launches Indian language supporting software

1 view
Skip to first unread message

Kiran Vaka

unread,
Nov 25, 2009, 6:20:52 PM11/25/09
to telug...@googlegroups.com
Did anyone try this? It is called 'Project Akshara'.

"These input tools use free-form transliteration, where users spell Indian language words phonetically."

http://economictimes.indiatimes.com/infotech/software/Microsoft-launches-Indian-language-supporting-software/articleshow/5268753.cms

Message has been deleted

Gandhi Banda

unread,
Dec 2, 2009, 1:37:09 PM12/2/09
to telug...@googlegroups.com
నేను అక్షరమాల 2007 ను వాడుతున్నాను. ఆఫ్ లైను లోనూ 'online' లోనూ వాడుతున్నాను. బాగానే ఉంది కానీ ఒక్కోసారి అక్షరమాల పనిచేయడం లేదు. రెండు, మూడు సార్లు 'logoff' అయి మళ్ళీ 'logon' అయితే గానీ తెలుగు 'composing' కుదరటం లేదు. దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? తెలియజేయగలరు.
గాంధీ బందా
--- On Mon, 11/30/09, krishnaveni chari <krishn...@gmail.com> wrote:

From: krishnaveni chari <krishn...@gmail.com>
Subject: [తెలుగుబ్లాగు:19089] Re: MS launches Indian language supporting software
To: telug...@googlegroups.com
Date: Monday, November 30, 2009, 3:01 PM

AKSHRAMALA 2007 ని యూనికోడ్లో ఎవరయినా ప్రయత్నించి చూసేరా?

AKSHRAMALA 2007 ని యూనికోడ్లో ఎవరయినా ప్రయత్నించి చూసేరా? మీమీ అభిప్రాయాలు చెప్పగలుగుతారని మనవి.

2009/11/26 Kiran Vaka <kiran...@gmail.com>
Message has been deleted

Duvvuri Venu Gopal

unread,
Dec 2, 2009, 11:44:10 PM12/2/09
to telug...@googlegroups.com
నేను నిన్న దింపుకుని చూసాను. RTS ఫాలో అవుతున్నారు. మిగిలిన కీ బోఅర్డులు కూడా తాయారు చేసుకుని పెట్టుకోవచ్చు అనుకుంటాను. ఎలా తయారీ చేసుకోవాలో తెలిస్తే బాగుండును మనకు క వలసిన లేక వచ్చిన కీ బోఅర్డును తయారుచేసుకుని వాడుకోవచ్చు.

వేణు గోపాల్

2009/12/2 krishnaveni chari <krishn...@gmail.com>

అక్షరమాల 2007 కి నెట్ అవసరం లేదు. Offline లో కూడా చక్కగా పనిచేస్తుంది.  

krishnamaitri

2009/11/26 Kiran Vaka <kiran...@gmail.com>
Did anyone try this? It is called 'Project Akshara'.

"These input tools use free-form transliteration, where users spell Indian language words phonetically."

http://economictimes.indiatimes.com/infotech/software/Microsoft-launches-Indian-language-supporting-software/articleshow/5268753.cms

Reply all
Reply to author
Forward
0 new messages