మనమిప్పుడు 900!

0 views
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Oct 10, 2007, 5:21:55 AM10/10/07
to telug...@googlegroups.com
మనమిప్పుడు 900!

తెలుగు బ్లాగుల దినోత్సవానికి ఇంకా 100 మంది సభ్యుల దూరంలో ఉన్నాం.

--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/

నవీన్ గార్ల

unread,
Oct 10, 2007, 6:01:15 AM10/10/07
to తెలుగుబ్లాగు
భలే భలే...........తెలుగు బ్లాగులు ఇలాగే దిన దినాభివృద్ది చెందుతూ
ఉండాలి
- నవీన్

vijaykumar_vinjmur

unread,
Oct 10, 2007, 8:35:06 AM10/10/07
to telug...@googlegroups.com
చాలా సంతోషదాయకం!  బ్లాగర్లు తమ రచనలలో 'స్థాయి'ని కూడా పెంచితే యింకా బావుంటుంది. నా భావం 'రాసి' పెరుగుతోంది.  'వాసి' కూడా పెరగాలని.

విహారి

unread,
Oct 10, 2007, 12:13:55 PM10/10/07
to తెలుగుబ్లాగు

On Oct 10, 6:35 am, vijaykumar_vinjmur <abhinay...@gmail.com> wrote:
> చాలా సంతోషదాయకం!  బ్లాగర్లు తమ రచనలలో 'స్థాయి'ని కూడా పెంచితే యింకా
> బావుంటుంది. నా భావం 'రాసి' పెరుగుతోంది.  'వాసి' కూడా పెరగాలని.
>

> On 10/10/07, నవీన్ గార్ల <gsnav...@gmail.com> wrote:
>
>
>
>
>
> > భలే భలే...........తెలుగు బ్లాగులు ఇలాగే దిన దినాభివృద్ది చెందుతూ
> > ఉండాలి
> > - నవీన్
>
> > On Oct 10, 1:21 pm, "Veeven (వీవెన్)" <vee...@gmail.com> wrote:
> > > మనమిప్పుడు 900!
>
> > > తెలుగు బ్లాగుల దినోత్సవానికి ఇంకా 100 మంది సభ్యుల దూరంలో ఉన్నాం.
>
> > > --

> > > వెబ్సైట్:http://veeven.com/|బ్లాగు:http://veeven.wordpress.com/- Hide quoted text -
>
> - Show quoted text -

విహారి

unread,
Oct 10, 2007, 12:16:27 PM10/10/07
to తెలుగుబ్లాగు
ఇంకా పెరగాలంటే ఇలాంటివి (http://www.vihaari.net/blog_files/BJ3500.wmv)
మరిన్ని రావాలి.


-- విహారి

Reply all
Reply to author
Forward
0 new messages