| Month | Unique visitors | Number of visits | Pages | Hits | Bandwidth |
| Jan 2007 | 843 | 2487 | 13304 | 93210 | 265.27 MB |
On Feb 3, 8:05 am, cbrao <cbra...@gmail.com> wrote:
> జనవరి నెలలో (తేనెగూడులో) ఎక్కువగా చూచిన పుటలు. ఈ statisticks మీరు ఎలా
> సేకరించారు? తేనెగూడు ద్వారా సందర్శించిన వీక్షకుల సంఖ్యా అది? అయితే కూడలి
> ranks different గా ఉంటాయనుకోవచ్చా? Sitemeter ranks ఇంకోలా ఉంటాయా?
>
> On 2/3/07, Gowri Shankar Sambatur <sambaturgo...@gmail.com> wrote:
>
>
>
>
>
> > మిత్రులందరికి నమస్కారములు,
>
> > తేనెగూడును సందర్సించి ఆదరించిన అందరికి మా హృదయ పూర్వక వందనములు.
>
> > i). జనవరి నెలలో (తేనెగూడులో) ఎక్కువగా చూచిన పుటలు ఇవే (TOP 10).
>
> > 1. * చిలక చమత్కారం - ౨ By ఐతే OK
> > 2. * పెలికాన్ పక్షి By Digital Rebel XT
> > 3. * దీర్ఘ విరామం By శోధన
> > 4. * నేస్తాలు.. By మనఃస్పందన
> > 5. * వైఎస్సు బాబు ఇలా చేస్తే పోలా !! By కీలుగుర్రం
> > 6. * స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 11 వ వర్ధంతి By స్వేచ్ఛా విహంగం
> > 7. * సుభాషితాలు By అవీ-ఇవీ
> > 8. * వారెవ్వా క్యా సినిమా హై By jyothi
> > 9. * కె.సి.ఆర్ బాబా మధ్యలో తెలంగాణా By తెలుగు నేల
> > 10. * ఈ సంవత్సరం పండగ నా బ్లాగు మీద! By Telugu lo kaburlu చెప్పాలని ఉంది
>
> > ii). జనవరి నెల వీక్షకుల సంఖ్యా వివరాలు ఇలా ఉన్నాయి:
>
> > Month Unique visitors Number of visits Pages Hits Bandwidth Jan 2007 843
> > 2487 13304 93210 265.27 MB
> > --
> > ధన్యవాదములు
> > తేనెగూడు టీం
> > Home : http://www.thenegoodu.com/
> > Link to us : http://www.thenegoodu.com/linktous.php
> > Add your Blog : http://www.thenegoodu.com/addblogprofile.php
> > Email : t...@thenegoodu.com- Hide quoted text -
>
> - Show quoted text -