హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో తెలుగు బ్లాగుల స్టాలు

1 view
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Dec 18, 2008, 9:07:04 AM12/18/08
to తెలుగు బ్లాగు గుంపు
హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో తెలుగు బ్లాగులకై ఓ స్టాలుని తీసుకుంటున్నాం. వేలలో ఉన్న తెలుగు బ్లాగుల సందర్శకులని లక్షల్లోనికి పెంచే దిశగా ఈ పుస్తక ప్రదర్శలలో మన కార్యక్రమాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయని ఆశిస్తున్నాం. ఎందుకంటే, పుస్తక ప్రదర్శనకి వచ్చేవారిలో చదివే ఆసక్తి ఉన్నవాళ్ళు ఎక్కవ శాతం ఉంటారు కాబట్టి.

అయితే, ఈ స్టాలు నిర్వహణకి సంబంధించి ఔత్సాహికులు కావాలి.

స్టాలుని ప్రదర్శన నడిచిన రోజులు ( 28) మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ నడపాలి. కనీసం నలుగురు ఉంటే బాగుంటుందనుకుంటున్నాం.
శని మరియు ఆదివారాలకి బానే దొరుకుతారు. కాబట్టి వారంలోని మిగతా రోజులలో అక్కడ ఉండి సందర్శకులని సంభాళిస్తే చాలు.

అన్ని రోజులూ ఒక్కరే ఉండలేరు కాబట్టి ఒక్కో రోజూ ఒక్కొక్కరూ వంతుల వారీగా చెయాల్సిరావచ్చు. మీకూ ఏయే రోజులలో వీలవుందో చెప్తూ ఇక్కడ స్పందించండి. (దీనికోసం ఓ పూట మీ కార్యాలయం నుండి సెలవు తీసుకునే దిశగా కూడా ఆలోచించండి.)

మీ సహాయం మరియు తోడ్పాటు మాకు ఇప్పుడు అత్యంత ఆవశ్యకం. మీ నుండి సానుకూల స్పందనని ఆశిస్తూ...


ఇట్లు,
వీవెన్.


--
Read Telugu blogs @ koodali.org

Veeven (వీవెన్)

unread,
Dec 18, 2008, 9:10:08 AM12/18/08
to తెలుగు బ్లాగు గుంపు
2008/12/18 Veeven (వీవెన్) <vee...@gmail.com>

స్టాలుని ప్రదర్శన నడిచిన రోజులు ( 28) మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ నడపాలి. కనీసం నలుగురు ఉంటే బాగుంటుందనుకుంటున్నాం.

ప్రదర్శన నడిచినన్ని రోజలూ అంటే, రేపటినుండి ఈ నెల 28వ తేదీ వరకు.  (అదీ నేను చెప్పాలనుకున్నది.)

Kiran Kumar Chava

unread,
Dec 18, 2008, 10:53:28 AM12/18/08
to telug...@googlegroups.com

బాబులూ,
అమ్మలూ,
అయ్యలూ,
(సరే ఇహ ఆపుతాను - నవ్వాలి - జోకన్నమాట)
ఇది స్వర్ణావకాశం.

బ్లాగులకు ప్రాచుర్యం కలిగించటానికి ఇంత కంటే మంచి అవకాశం దొరకదు.

ఇన్నాళ్లు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అంటూ గడిపేశాం. ఇప్పుడు కార్యరంగంలోకి నేరుగా దూకాల్సిన సమయం వచ్చింది.


చెప్పుకోటానికి సుమారుగా ఇంతమందిమి ఉన్నాం.

స్పందించండి.

వాలంటీర్లు కండి.

ముందుకు రండి.

కనీసం మనకు 30 మంది సహాయం కావాలి,

(సరే మరీ ఎక్కువ వ్రాశాననుకుంటా, ఇహ ఉంటాను.)

--
----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
-ఒక అధ్యాయం ముగిసింది.

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Dec 18, 2008, 11:04:11 AM12/18/08
to telug...@googlegroups.com
25, 26 తేదీల్లో నేను ఆ సమయాల్లో అక్కడ హాజరుగా ఉండి స్టాలు చూసుకోవడానికి సిద్ధం.

౨౦౦౮ డిసెంబర్ ౧౮ ౨౧:౨౩ న, Kiran Kumar Chava <chava...@gmail.com> ఇలా రాసారు :



--
నెనర్లు. (Thanks)

Yours Truly
T. Lalitha Bala Subrahmanyam

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

Praveen Kumar NANDAGIRI

unread,
Dec 18, 2008, 11:09:23 AM12/18/08
to telug...@googlegroups.com
నా క్యాలండర్లో ఎల్లుండి (అనగా శనివారం)ని, తెలుగు బ్లాగభ్యుదయానికి
నమోదు చేసేశాను మునుపే.

ఏదైనా అనుకోనిది జరిగితె తప్ప (కీడెంచి మేలెంచమన్నారు కదా మన పెద్దలు..)
నేను 99% సాయంత్రానికి అక్కడికి వచ్చేస్తాను.

ధన్యవాదాలు...

'భాగ్యనగరం'నంద

చక్రవర్తి

unread,
Dec 18, 2008, 11:09:57 AM12/18/08
to తెలుగుబ్లాగు
చావా కిరణ్ గారూ..

నా కళ్ళైతే సంబరాలు చేసుకున్నాయనుకోండి. వద్దనుకుంటూనే శపిస్తున్నాను..

మీ అమ్మ కడుపు చల్లంగుండ.. ఏమి వ్రాసినావురా బిడ్డ..
(తెలంగాణా యాశలో చదువుకో గలరు..)

నావంతు కర్తవ్యం నేను చేయ ప్రయత్నిస్తాను

ఇట్లు
భవదీయుడు,
http://bhavadeeyudu.blogspot.com

On Dec 18, 8:53 pm, "Kiran Kumar Chava" <chavaki...@gmail.com> wrote:
> బాబులూ,
> అమ్మలూ,
> అయ్యలూ,
> (సరే ఇహ ఆపుతాను - నవ్వాలి - జోకన్నమాట)
> ఇది స్వర్ణావకాశం.
>
> బ్లాగులకు ప్రాచుర్యం కలిగించటానికి ఇంత కంటే మంచి అవకాశం దొరకదు.
>
> ఇన్నాళ్లు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అంటూ గడిపేశాం. ఇప్పుడు కార్యరంగంలోకి
> నేరుగా దూకాల్సిన సమయం వచ్చింది.
>
> చెప్పుకోటానికి సుమారుగా ఇంతమందిమి ఉన్నాం.
>
> స్పందించండి.
>
> వాలంటీర్లు కండి.
>
> ముందుకు రండి.
>
> కనీసం మనకు 30 మంది సహాయం కావాలి,
>
> (సరే మరీ ఎక్కువ వ్రాశాననుకుంటా, ఇహ ఉంటాను.)
>
> 2008/12/18 Veeven (వీవెన్) <vee...@gmail.com>
>
>
>
>
>
> > 2008/12/18 Veeven (వీవెన్) <vee...@gmail.com>
>

> >> స్టాలుని ప్రదర్శన *నడిచిన రోజులు ( 28) *మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9


> >> గంటల వరకూ నడపాలి. కనీసం నలుగురు ఉంటే బాగుంటుందనుకుంటున్నాం.
>

> > ప్రదర్శన నడిచినన్ని రోజలూ అంటే, *రేపటినుండి ఈ నెల 28వ తేదీ *వరకు.  (అదీ


> > నేను చెప్పాలనుకున్నది.)
>
> > --
> > Read Telugu blogs @ koodali.org
>
> --
> ----
> నెనర్లు,
> కిరణ్ కుమార్ చావా

> -ఒక అధ్యాయం ముగిసింది.- Hide quoted text -
>
> - Show quoted text -

Srinivasa Raju Datla

unread,
Dec 18, 2008, 11:16:18 AM12/18/08
to telug...@googlegroups.com
నాకు 20,21 మరియు  25,26,27,28 తేదీలలో వీలవుతుంది.

2008/12/18 Kiran Kumar Chava <chava...@gmail.com>

telugug...@gmail.com

unread,
Dec 18, 2008, 11:36:35 AM12/18/08
to తెలుగుబ్లాగు
చక్రవర్తిగారూ
మీరు మీకు వీలైన రెండు అంతకన్న ఎక్కువ తేదీలు చెప్తే బాగుంటుంది. అదియును
శని, ఆదివారాలు తప్ప.

పద్మనాభం

On Dec 18, 11:09 pm, చక్రవర్తి <var...@gmail.com> wrote:
> చావా కిరణ్ గారూ..
>
> నా కళ్ళైతే సంబరాలు చేసుకున్నాయనుకోండి. వద్దనుకుంటూనే శపిస్తున్నాను..
>
> మీ అమ్మ కడుపు చల్లంగుండ.. ఏమి వ్రాసినావురా బిడ్డ..
> (తెలంగాణా యాశలో చదువుకో గలరు..)
>
> నావంతు కర్తవ్యం నేను చేయ ప్రయత్నిస్తాను
>
> ఇట్లు

> భవదీయుడు,http://bhavadeeyudu.blogspot.com

> > - Show quoted text -- Hide quoted text -

sridh...@gmail.com

unread,
Dec 18, 2008, 11:48:22 AM12/18/08
to తెలుగుబ్లాగు
నేను ఈరోజు నుండి ఆదివారం వరకూ వరుసగా పూర్తి స్థాయిలో స్పెండ్
చెయ్యగలను.

- నల్లమోతు శ్రీధర్

Kiran Kumar Chava

unread,
Dec 18, 2008, 11:51:37 AM12/18/08
to telug...@googlegroups.com
 

పై ఈ తెలుగు వికీ పేజీలో ఉన్న టేబుల్ నందు మీ మీ వివరాలు, ఫలానా ఫలానా తేదీలో ఇవ్వగలరు.

నేను ఈరోజు నుండి ఆదివారం వరకూ వరుసగా పూర్తి స్థాయిలో స్పెండ్
చెయ్యగలను.

- నల్లమోతు శ్రీధర్

Kiran Kumar Chava

unread,
Dec 19, 2008, 12:10:30 AM12/19/08
to telug...@googlegroups.com
Ping.
 
We need more people.
 


 
2008/12/18 Kiran Kumar Chava <chava...@gmail.com>

Kaśyap కశ్యప్

unread,
Dec 19, 2008, 3:26:48 AM12/19/08
to telug...@googlegroups.com
22  naaku OK . 23,24 25 My brother Bhargav  9985401797 will వరుసగా పూర్తి స్థాయిలో  స్పెండ్
చెయ్యగలDu .
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
kaburlu.wordpress.com

2008/12/19, Kiran Kumar Chava <chava...@gmail.com>:

cbrao

unread,
Dec 19, 2008, 5:20:27 AM12/19/08
to telug...@googlegroups.com
మీరంతా  ఐకమత్యంగా  తెలుగు భాష, బ్లాగులకొరకు చేస్తున్న కృషి అభినందనీయం.  నాకూ మీతో కలిసి పని చేయాలని ఉంది. నేనూ వస్తున్నా.  అయితే, నేను సూక్ష్మ రూపంలో వస్తాను కనుక మీరు నన్ను చూడజాలరు. మీరు చేసే పనులన్నీ నేను చూడగలను. మీ భుజం తట్టి, సెభాష్ అంటాను.         
cbrao
San Jose, CA

2008/12/19 Kaśyap కశ్యప్ <kasy...@gmail.com>



--

Kiran Kumar Chava

unread,
Dec 19, 2008, 5:38:01 AM12/19/08
to telug...@googlegroups.com
ఏమిటి అమెరికాలో ఇలా సూక్ష్మ రూపంలో ప్రయాణించటం కూడూ నేర్పిస్తున్నారా

2008/12/19 cbrao <cbr...@gmail.com>

sailaja angara

unread,
Dec 19, 2008, 9:01:31 AM12/19/08
to telug...@googlegroups.com
నా అఙానానికి మన్నించాలి. ఇంతకి పుస్తకప్రదర్సన ఎప్పటినించి ఎప్పటివరకు మరియు ఎక్కడో తెలుపగలరు?? నాకు కూడా రావాలని వుంది వీలైతె ప్రయత్నిస్తాను.
శైలజ

2008/12/19 Kiran Kumar Chava <chava...@gmail.com>

Veeven (వీవెన్)

unread,
Dec 19, 2008, 9:13:10 AM12/19/08
to తెలుగు బ్లాగు గుంపు, sailaj...@gmail.com

2008/12/19 sailaja angara <sailaj...@gmail.com>

నా అఙానానికి మన్నించాలి. ఇంతకి పుస్తకప్రదర్సన ఎప్పటినించి ఎప్పటివరకు మరియు ఎక్కడో తెలుపగలరు?? నాకు కూడా రావాలని వుంది వీలైతె ప్రయత్నిస్తాను.

పుస్తక ప్రదర్శన నిన్నటినుండి ఈ నెల 28వ తేదీ వరకు, హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో.

మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకూ.

అక్కడ మన e-తెలుగు స్టాలు కూడా ఉంటుంది. స్టాలు "డి" (ఈనాడు స్టాలు ప్రక్కనే, ప్రవేశ ద్వారం నుండి కుడివైపు)

Yogi

unread,
Dec 19, 2008, 9:36:32 AM12/19/08
to telug...@googlegroups.com
ఈ వారాంతం కుటుంబంతో షిరిడీ ప్రయాణం కాబట్టి నేను రాలేను. 27 మరియు 28 తేదీలలు పూర్తిగా నేను అందుబాటులో ఉండగలను. గమనించగలరు

2008/12/19 Veeven (వీవెన్) <vee...@gmail.com>

darla

unread,
Dec 20, 2008, 3:28:51 AM12/20/08
to తెలుగుబ్లాగు
కిరణ్ కుమార్ గారూ! మీ కృషి ప్రశంస నీయం. హిందూలో ఈ రోజు మీ గురించి,
నల్లమోతు శ్రీధర్ గారి గురించి రాశారు.
విజయోస్తు
మీ
దార్ల

On Dec 19, 7:36 pm, Yogi <jnanakha...@gmail.com> wrote:
> ఈ వారాంతం కుటుంబంతో షిరిడీ ప్రయాణం కాబట్టి నేను రాలేను. *27 మరియు 28 తేదీలలు
> పూర్తిగా నేను అందుబాటులో ఉండగలను*. గమనించగలరు


>
> 2008/12/19 Veeven (వీవెన్) <vee...@gmail.com>
>
>
>

> > 2008/12/19 sailaja angara <sailajaang...@gmail.com>

jyothi valaboju

unread,
Dec 20, 2008, 3:42:42 AM12/20/08
to telug...@googlegroups.com
 http://www.hindu.com/2008/12/20/stories/2008122059640400.htm

నిజంగా  అంతర్జాల తెలుగు వెలుగులు విరజిమ్ముతుంది..

Yogi

unread,
Dec 20, 2008, 4:29:58 AM12/20/08
to telug...@googlegroups.com
 "Italian of the east"  అంట. మూర్ఖుడు. తెలుగుమీద ప్రేమ ఉన్నవాళ్ళు ఇలాంటి చెత్త కనిపించిన ప్రతిసారీ స్పందించండి, సరి చేయండి. ప్రశ్నించండి. కావాలంటే ఇటాలియన్ ను Telugu of the West అనుకోమని చెప్పండి

2008/12/20 jyothi valaboju <jyothiv...@gmail.com>

sudhakar valluri

unread,
Dec 23, 2008, 11:33:25 AM12/23/08
to telug...@googlegroups.com
భళా! లెస్స పలికితిరి.

2008/12/20 Yogi <jnana...@gmail.com>



--
అభినందనలతో..
వల్లూరి సుధాకర్

Gopala Krishna

unread,
Dec 23, 2008, 12:51:35 PM12/23/08
to telug...@googlegroups.com
బావుంది బావుంది :)

కానీ మష్టారూ, అలాంటివి కొన్ని అట్నుంచి వచ్చినవాటిని ఇటున్నవాళ్ళు కూడా
వాడేయడం జరుగుతూంటుంది. వాళ్ళే ముందొచ్చి చూసి అలా సరిపోల్చుకున్నారు
కాబట్టి, క్షమించేయడం ధర్మం అనుకుంటా. మొత్తానికి దాని ఉద్దేశ్యం ఐతే
"రెండు భాషల్లోనూ పదాల చివరి అక్షరం ఎక్కువగా(మిగతా భాషల్లోంచి
దించుకున్న పదాల్ని తప్పిస్తే) అచ్చులతో ఉండండం వల్ల వాటిని పలకడంలో
మాధుర్యం ఉంటుంది" అని అనుకుంటా. పాపం ఈ విధంగా చూస్తే వాడు గొప్పగానే
రాసినట్టు కనిపిస్తుంది.


--
ఈ సారి ఎన్నికల్లో మీరు ఓటు వేస్తారా?
http://tidbits.co.in/votu-vestara

---------------------------------
Gopala Krishna Koduri,
Cognitive Science Lab,
Computer Science & Engineering, IIIT.
Hyderabad - 500032, A.P, India.

---------------------------------------------------------
more at : http://tidbits.co.in

తేదిన ౨౦౦౮ డిసెంబర్ ౨౩ ౨౨:౦౩, sudhakar valluri <vsk...@gmail.com> వ్రాశారు:

Yogi

unread,
Dec 23, 2008, 1:36:20 PM12/23/08
to telug...@googlegroups.com
దీన్ని చర్చగా కొనసాగించే ప్రయత్నం కాదు గానీ, కాళిదాసు 'Indian Shakespeare', చాణక్యుడు 'Indian Machiavelli', ప్రభుదేవా  'Indian Micheal Jackson', తెలుగు 'Italian of the east', కాశ్మీర్ 'Switzerland of India' .... ఇలాంటివి మనతో పరిచయంలేని అప్రాచ్యులకు మనగురించి చూచాయగా తెలుసుకోవడానికి పనికొచ్చే వర్ణనలే. కానీ, మనకోసం రాసే మన పత్రికల్లో, మన మాటల్లో, మన విలేఖరుల భాషలో ఈ చెత్త అవాంచనీయం, ఖండనీయం.

We can compare Apples and Oranges at  fruit level, but we cant explain oranges in terms of apples.(ఆంగ్లమును మన్నించాలి. పదాల పేదరికం!!)


2008/12/23 Gopala Krishna <gopal...@gmail.com>

manohar chenekala

unread,
Dec 23, 2008, 11:58:38 PM12/23/08
to telug...@googlegroups.com
Lets getback,
కిరణ్ గారికి, శ్రీధర్ గారికి నా శుభాకాంక్షలు.

2008/12/24 Yogi <jnana...@gmail.com>

svaram

unread,
Dec 25, 2008, 3:06:39 AM12/25/08
to తెలుగుబ్లాగు
పుస్తక ప్రదర్శన గూర్చి శ్రీధర్ గారి రోజువారి నివేదికలని కూడా
విజ్ఞులు , ఔత్సాహికులు సందర్శించాలని ఒక మనవి :

http://manishi-manasulomaata.blogspot.com/

Reply all
Reply to author
Forward
0 new messages