ఇన్ స్క్రిప్టు లో టైపింగులో సమస్యలు

0 views
Skip to first unread message

Ajit kumar

unread,
Jun 11, 2007, 10:46:02 AM6/11/07
to telug...@googlegroups.com
ఇన్ స్క్రిప్టు లో టైపింగులో  కొటేషన్లు , ప్రశ్నార్ధకం, సెమీకోలన్లు టైపు చెయ్యాలంటే ఆల్టూషిఫ్టేనా మరేదైనా దారుందా?

--
My Blogs:
http://vak50.wordpress.com,
http://vakumar07.blogspot.com,
http://ajitv.blogspot.com

వెంకట రమణ (Venkata Ramana)

unread,
Jun 11, 2007, 11:00:08 AM6/11/07
to telug...@googlegroups.com
నేను Alt+Shift నే వాడుతాను. ఇంకేమైనా మార్గం ఉందేమో ఎవరికైనా తెలిస్తే చెప్పండి.
--
రమణ
http://uvramana.wordpress.com

Murali Krishna Kunapareddy

unread,
Jun 11, 2007, 11:02:21 AM6/11/07
to telug...@googlegroups.com
ప్రస్తుతానికి alt+shift, ఎవరైనా కొత్త కీబోర్డు లేఔట్ కనిపెట్టేంతవరకూ!
--
Murali Krishna Kunapareddy
"Come my friends, 'tis not too late to seek a newer world"

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Jun 11, 2007, 11:30:51 AM6/11/07
to telug...@googlegroups.com
ఇంకోమార్గం అంటే ప్రస్తుతానికి, మూషికంతో తెలుగు-ఇంగ్లీషు కీబోర్డు లేఔటులను ఎంచుకోవడమే. 
--
~ రానారె [ http://yarnar.blogspot.com http://mynoice.blogspot.com ]

రాకేశ్ ఆచంట

unread,
Jun 12, 2007, 11:45:15 AM6/12/07
to తెలుగుబ్లాగు
నాకు అది ఒక చిన్న సమస్యలా అనిపిస్తుంది.

పరిష్కారమంటారా
1) If there is a way in which you can customize your keyboard, we can
add '?'
to SHIFT + య
2) మైక్రోసాఫ్టు వాడికి మన దేశీ కీబోర్డులలో '?' మార్కు పెట్టమని
చెప్పడం.
తెలుగు కీ బోర్డు (అంటే టైపు రైటర్) లోది ఎవరికైనా అలవాటు ఉంటే, వారు ఆ
కీలు ఎక్కడుంటాయో
చెప్పగలరు.

రాకేశ్

Reply all
Reply to author
Forward
0 new messages