Wordpress లో Blog Titles

1 view
Skip to first unread message

venkat.th...@googlemail.com

unread,
Jun 12, 2007, 10:59:34 AM6/12/07
to తెలుగుబ్లాగు
గుంపుకు నమస్కారం.
నా పేరు వెంకట్, UK లో software engineer ని. 24fps.co.in సైటు
నిర్మాతను.
ఇక్కడ మిమ్మల్నందరినీ కలుసుకోవడం ఆనందంగా వుంది.
మీలో చాలా మంది చేసిన ప్రయత్నాల మూలంగా ఇప్పుడు మనందరం చక్కగా తెలుగులో
రాయగలుగుతున్నందుకు ఎంతో సంతోషం.
గత సంవత్సరం నవంబర్ లో నా సైటు రిజిస్టర్ చేసినప్పటికీ మొన్నా మధ్య
తెలుగులో రాయగలగడం సాధ్య్మవుతుందని తెలుసుకున్నకే సీరియస్ గా రాయడం
మొదలుపెట్టాను.
నా సైట్లో బ్లాగు టైటిల్ మాత్రం ఇంగ్లీష్ లో రాయాల్సి వస్తుంది అందుకు
కారణం firefox లో titles సరిగ్గా కనిపించడంలేదు. మీలో ఎవరైనా సహాయం
చేయగలరా?
మరో విషయం!
మన బ్లాగర్లెవరైనా UK లో ఉన్నారా?
వుంటే మనమందరం ఒకసారి కలవచ్చేమో కదా?

venkat

Prasad Charasala

unread,
Jun 12, 2007, 11:13:18 AM6/12/07
to telug...@googlegroups.com

align="justify" తో వచ్చిన తంటా అట అది.
టైటిల్స్ సరిగ్గా రాకపోవడం నా బ్లాగులోనూ వుంది. మీరొకసారి justify బదులు left వాడి చూడండి.
firefox వీరుడు వీవెన్ ఏమి సలహా చెబుతారో చూడాలి.

--ప్రసాద్
http://blog.charasala.com

శ్రీనివాస (హరివిల్లు)

unread,
Jun 12, 2007, 11:21:50 AM6/12/07
to telug...@googlegroups.com
పై లింకులో చెప్పినట్టు  చెయ్యండి. మీ సమస్య తీరుతుంది.
- శ్రీనివాసరాజు దాట్ల

Veeven (వీవెన్)

unread,
Jun 12, 2007, 12:05:15 PM6/12/07
to telug...@googlegroups.com
> నా సైట్లో బ్లాగు టైటిల్ మాత్రం ఇంగ్లీష్ లో రాయాల్సి వస్తుంది అందుకు
> కారణం firefox లో titles సరిగ్గా కనిపించడంలేదు. మీలో ఎవరైనా సహాయం
> చేయగలరా?

మీరు స్వంతగా వర్డుప్రెస్సు వాడుతున్నారు కాబట్టి వాటిని సరిచేయడం చాలా
సులభం. ఈ అంశాలు ఆ క్రమంలో పాఠించండి చాలు.

మొదట, మీ సైటు ని చూస్తే అర్థమైందేమంటే, h1 (శీర్షికలు) మరియు ఇతర
elements "letter-spacing" ని వాడుతున్నాయి. (ఫైర్‌ఫాక్సు వీటిలో ఏదైనా
ఒక CSS property ఉంటే తెలుగుని సరిగా చూపించలేదు: 1. justified text
alignment 2. letter spacing). మీ సైటులో (మీరు వాడుతున్న థీమ్)
justified alignment వాడలేదు. కనుక మనం letter-spacing ని సరిచేస్తే
సరిపోతుంది.

1. మీ Dashboard కి వెళ్ళండి.
2. తర్వాత Presentation > Theme editor.
(probably, this takes you to the right place:
http://www.24fps.co.in/wordpress/wp-admin/theme-editor.php)
3. Make sure you are editing the current theme (in your case, it is "ygocms")
4. Make sure you are editing style.css
(జతచేసిన తెరచాప సహాయపడగలదు.)
5. Comment the lines where ever you find "letter-spacing" (4 lines in
your CSS file)
(You can comment a line by putting /* at the beginning of the line and
*/ at the end of the line.)
6. Then click on "Update File".
7. View the site. (This would show Telugu titles in your site fine in Firefox.)

ఇంకేమైనా సమస్యలుంటే, తప్పక అడగండి.

కృతజ్ఞతలు.
వీవెన్.

wordpress-editing-style.png

venkat.th...@googlemail.com

unread,
Jul 26, 2007, 3:58:29 AM7/26/07
to తెలుగుబ్లాగు
Hi,
I am sorry for not responding earlier.
Veeven gaaru,
I am very thankful for your help. I used the tips suggested by you to
display my site's content properly in firefox.
When I changed to my new theme I faced problems due to justified text
as well as letter spacing.
Following your suggestions I made modifictaions and it looks fine now.

Thanks once again
Regards
Venkat
Veeven (వీవెన్) Vraasenu:

Jul 26, 2007, 5:02:10 AM7/26/07
to telug...@googlegroups.com
కూల్.
మరింకా టపా శీర్షికలు ఆంగ్లంలోనే రాస్తున్నారేంటి?
Reply all
Reply to author
Forward
0 new messages