రుధిరం meaning

3,620 views
Skip to first unread message

sarat r

unread,
Jul 12, 2009, 3:58:25 PM7/12/09
to telugubloggers
రుధిరం అంటే అర్ధం చెప్తారా ఎవరైనా!!



కృతజ్ఞతలు 
శరత్ 

Veeven (వీవెన్)

unread,
Jul 12, 2009, 9:20:07 PM7/12/09
to telug...@googlegroups.com

2009/7/13 sarat r <sara...@gmail.com>

రుధిరం అంటే అర్ధం చెప్తారా ఎవరైనా!!

ఇక్కడ చూడండి.

ఇలాంటి ప్రశ్నలు అడిగే ముందు జాలంలో వెతికి చూడండి.


--
Read Telugu blogs @ koodali.org

sarat r

unread,
Jul 13, 2009, 12:23:48 AM7/13/09
to telug...@googlegroups.com
కృతజ్ఞతలు వీవెన్ గారు ..
నెట్ లో వెతికినా నాకు దొరకలేదు, అందుకే ఇక్కడ అడిగాను.

2009/7/13 Veeven (వీవెన్) <vee...@gmail.com>

Srinivasa Mouli

unread,
Jul 13, 2009, 4:01:05 AM7/13/09
to తెలుగుబ్లాగు
rudhiram anTE raktam....

On Jul 13, 9:23 am, sarat r <sarat...@gmail.com> wrote:
> కృతజ్ఞతలు వీవెన్ గారు ..నెట్ లో వెతికినా నాకు దొరకలేదు, అందుకే ఇక్కడ


> అడిగాను.
>
> 2009/7/13 Veeven (వీవెన్) <vee...@gmail.com>
>
>
>

> > 2009/7/13 sarat r <sarat...@gmail.com>


>
> >> రుధిరం అంటే అర్ధం చెప్తారా ఎవరైనా!!
>

> > ఇక్కడ<http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=%E0%B0%B0%E0%B1%81...>చూడండి.

Sruthi Shety

unread,
Jul 13, 2009, 5:53:53 AM7/13/09
to telug...@googlegroups.com
రుధిరం అంటే రక్తం, ఎరుపు (కొన్ని సందర్భాలలో).
ఇంకెవరైనా స్పందిస్తారేమో చూద్దాం


From: Srinivasa Mouli <sriniva...@gmail.com>
To: తెలుగుబ్లాగు <telug...@googlegroups.com>
Sent: Monday, July 13, 2009 1:31:05 PM
Subject: [తెలుగుబ్లాగు:18319] Re: రుధిరం meaning

rudhiram anTE raktam.....

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Jul 13, 2009, 1:06:42 PM7/13/09
to తెలుగుబ్లాగు
రుధిరమంటే రక్తమే. "రక్తవర్ణం (నెత్తుటివంటి రంగు)" అని చెప్పేటప్పుడు
ప్రత్యామ్నాయంగా "రుధిరవర్ణం" అని ఉపమాన పూర్వపద కర్మధారయంగా చెప్పడం
జఱుగుతుంది. అంతేతప్ప రుధిరానికి స్వతంత్రంగా 'ఎఱుపు' అనే అర్థం లేదు.

రుధిర్ = ఆవరణే అనే సంస్కృత ధాతువు నుంచి ఈ పదం నిష్పన్నమయింది.
రుధ్యతే త్వచా ఇతి రుధిరమ్ (చర్మము చేత కప్పబడేది కనుక రుధిరం)

మఱో విషయం. న్యాయంగా ఈ చర్చలు ఇక్కడ చెయ్యకూడదు. అసందర్భం అవుతుంది.
ఇటువంటివి చర్చించగోరేవారు "తెలుగుపదం' గుంపునకు రావలసినదిగా ప్రార్థన.

kv ramana

unread,
Jul 13, 2009, 10:59:31 PM7/13/09
to telug...@googlegroups.com
రుధిరం రక్తం రెండూ సమానార్థకాలుగా వినియోగిస్తున్నారు కాబోల్ను. రక్తం అంటే ఎర్రనిది గనుక రుధిరం కూడా ఎర్రని అనే అర్థంతో వాడుతున్నారు. ఆప్తే నిఘంటువులో రుధిర శబ్దానికి అంగారకుడు అని కూడా ఉంది.
 
-2-
'తెలుగు పదం'కి తోవెటు?


 
2009/7/13 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>

Veeven (వీవెన్)

unread,
Jul 13, 2009, 11:21:16 PM7/13/09
to telug...@googlegroups.com
2009/7/14 kv ramana <kvje...@gmail.com>

-2-
'తెలుగు పదం'కి తోవెటు?

ఇటు: telugupadam.org

 

J.D.Pradarshan Kumar

unread,
Jul 14, 2009, 2:26:27 PM7/14/09
to telug...@googlegroups.com
రక్తం - Blood

2009/7/12 sarat r <sara...@gmail.com>:

Reply all
Reply to author
Forward
0 new messages