కొత్త పోస్ట్

0 views
Skip to first unread message

Sitaram Vanapalli

unread,
Oct 17, 2008, 12:50:16 PM10/17/08
to telug...@googlegroups.com
నేను కొత్త పోస్ట్ చేసేటప్పుడు ఫార్మెట్ ఆఫ్సన్స్ కనబడుట లేదు. ఏమి చెయ్యాలి? (Bold, Text Size, Image, etc...)

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Oct 17, 2008, 1:31:52 PM10/17/08
to telug...@googlegroups.com
మీ పోస్ట్ ఎడిటర్ (Compose Box) లో పైన కుడిచేతి పక్క Edit HTML అనే బొత్తాం On లో ఉందేమో ! దాని పక్కనే ఉన్న Compose బొత్తాం మీద నొక్కితే అన్ని సౌకర్యాలూ అందుబాటులోకి వస్తాయి. 

౨౦౦౮ అక్టోబర్ ౧౭ ౨౨:౨౦ న, Sitaram Vanapalli <sitaram....@gmail.com> ఇలా రాసారు :

నేను కొత్త పోస్ట్ చేసేటప్పుడు ఫార్మెట్ ఆఫ్సన్స్ కనబడుట లేదు. ఏమి చెయ్యాలి? (Bold, Text Size, Image, etc...)





--
నెనర్లు. (Thanks)

Yours Truly
T. Lalitha Bala Subrahmanyam

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
Reply all
Reply to author
Forward
0 new messages