భాషా ముసుగులోని సమైక్యాంధ్రా కార్యక్రమంలా అనిపిస్తూంది.

10 views
Skip to first unread message

krish

unread,
Aug 28, 2010, 2:13:29 PM8/28/10
to తెలుగు బాట
భాషా ముసుగులోని సమైక్యాంధ్రా కార్యక్రమంలా అనిపిస్తూంది.

Phani Ranjan

unread,
Aug 28, 2010, 2:17:54 PM8/28/10
to telug...@googlegroups.com
రాయలసీమ అయిన , ఆంధ్ర అయిన తెలంగాణా అయిన ఆఖరికి తెలుగే మాట్లాడాలి మరియు రాయలి కాబట్టి,ఇది కేవలము తెలుగు కోసరమే కానీ సమైక్య ఆంధ్ర కోసరము అవ్వదు :-) బెంగుళూరు లొ వుంది ఈ కార్యక్రమానికి హాజరు కలేకపోతున్నదుకు భాద గ వుంది. మీ అందరికి శుభాకాంషలు

2010/8/28 krish <ramana...@gmail.com>

భాషా ముసుగులోని సమైక్యాంధ్రా కార్యక్రమంలా  అనిపిస్తూంది.



--
Thanks & Regards
Phani Ranjan
+91-9886490010

krish

unread,
Aug 28, 2010, 2:22:23 PM8/28/10
to తెలుగు బాట
ఆర్గనైజర్స్ ఎవరో ?? వాళ్ళ నేపధ్యం ఏమిటో ? ఇది ప్రతి ఏడాది జరుతూన్నదా ?
లేక ఈ ఏడాదే మొదలా ? దయచేసి నివ్రుత్తి చేయండి


On Aug 28, 11:17 pm, Phani Ranjan <phaniran...@gmail.com> wrote:
> రాయలసీమ అయిన , ఆంధ్ర అయిన తెలంగాణా అయిన ఆఖరికి తెలుగే మాట్లాడాలి మరియు రాయలి
> కాబట్టి,ఇది కేవలము తెలుగు కోసరమే కానీ సమైక్య ఆంధ్ర కోసరము అవ్వదు :-)
> బెంగుళూరు లొ వుంది ఈ కార్యక్రమానికి హాజరు కలేకపోతున్నదుకు భాద గ వుంది. మీ
> అందరికి శుభాకాంషలు
>

> 2010/8/28 krish <ramanameh...@gmail.com>

Phani Ranjan

unread,
Aug 28, 2010, 2:27:17 PM8/28/10
to telug...@googlegroups.com
నాకు తెలిసినంత వరకు రవి చంద్ర అనే మా కళాశాల విద్యార్థి ఇందులో భాగస్తుడు అని తెలుసు అంతకు మించి నాకు వీటి సంగతులు తెలియవు.

2010/8/28 krish <ramana...@gmail.com>

krish

unread,
Aug 28, 2010, 2:34:27 PM8/28/10
to తెలుగు బాట
దీనికి HMTV మీడియా పార్టనర్ అవడంతో దీనెనక ఎవరో సమైక్యాంద్రా
నాయకులున్నట్టు అనిపించింది.

On Aug 28, 11:27 pm, Phani Ranjan <phaniran...@gmail.com> wrote:
> నాకు తెలిసినంత వరకు రవి చంద్ర అనే మా కళాశాల విద్యార్థి ఇందులో భాగస్తుడు అని
> తెలుసు అంతకు మించి నాకు వీటి సంగతులు తెలియవు.
>

> 2010/8/28 krish <ramanameh...@gmail.com>


>
>
>
>
>
> > ఆర్గనైజర్స్ ఎవరో ?? వాళ్ళ నేపధ్యం ఏమిటో ? ఇది ప్రతి ఏడాది జరుతూన్నదా ?
> > లేక ఈ ఏడాదే మొదలా ? దయచేసి నివ్రుత్తి చేయండి
>
> > On Aug 28, 11:17 pm, Phani Ranjan <phaniran...@gmail.com> wrote:
> > > రాయలసీమ అయిన , ఆంధ్ర అయిన తెలంగాణా అయిన ఆఖరికి తెలుగే మాట్లాడాలి మరియు
> > రాయలి
> > > కాబట్టి,ఇది కేవలము తెలుగు కోసరమే కానీ సమైక్య ఆంధ్ర కోసరము అవ్వదు :-)
> > > బెంగుళూరు లొ వుంది ఈ కార్యక్రమానికి హాజరు కలేకపోతున్నదుకు భాద గ వుంది. మీ
> > > అందరికి శుభాకాంషలు
>
> > > 2010/8/28 krish <ramanameh...@gmail.com>
>
> > > > భాషా ముసుగులోని సమైక్యాంధ్రా కార్యక్రమంలా  అనిపిస్తూంది.
>
> > > --
> > > Thanks & Regards
> > > Phani Ranjan
> > > +91-9886490010
>
> --
> Thanks & Regards
> Phani Ranjan

> +91-9886490010- Hide quoted text -
>
> - Show quoted text -

Reply all
Reply to author
Forward
0 new messages