[గుంపు కు సంబంధం లేని విషయం] తెలుగు బాట టీ షర్టు డిజైను

4 views
Skip to first unread message

రహ్మానుద్దీన్ షేక్

unread,
Jul 27, 2011, 10:10:27 AM7/27/11
to telug...@googlegroups.com, teluguth...@googlegroups.com, telugu-computing, telugublog, తెలుగుపదం, telug...@googlegroups.com
తెలుగుబాట లో టీషర్టుల డిజైను రేపు సాయంత్రము అనగా భారత కాలమానం ప్రకారం(భా.కా.ప్ర.) 28 జులై సాయంత్రం ఆరు గంటలకల్లా ఫైనలైజ్ చెయ్యాలి. మీ డిజైన్లను telug...@googlegroups.com కు పంపగలరు. 

అన్నట్టు ఎవరి డీజైనైతే ఎంపిక చేయబడుతుందో వారికి ఒక టీ షర్టు ఉచితం గా ఇస్తాము.


--
Rahimanuddin Shaik
నాని
॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥

వీవెన్

unread,
Jul 27, 2011, 3:22:32 PM7/27/11
to telug...@googlegroups.com
డిజైను కోసం పెద్ద పరిమాణంలో ఉన్న ఈ e-తెలుగు మరియు తెలుగు బాట చిహ్నాలను ఉపయోగించుకోవచ్చు:

* http://etelugu.org/files/logo1792x512.png
* http://etelugu.org/files/telugubaata-logo3672x1053.png

వీవెన్.

27 జూలై 2011 7:40 సా న, రహ్మానుద్దీన్ షేక్ <nani...@gmail.com> ఇలా రాసారు :



--
Read Telugu blogs @ koodali.org

adi narayana

unread,
Jul 28, 2011, 9:37:49 AM7/28/11
to telug...@googlegroups.com
మాట్లాడు తెలుగు
కలకాలం  వెలుగు

పలుకుతుంటే తెలుగు
మేలెంతో కలుగు

మమ్మి నుంచి అమ్మకు
మారమని అడుగు

తమిళైనా తెలుగైనా
మాతృభాష మెరుగు

నీ భాష నశించిన
నీ సంస్కృతి కరుగు

మట్లాడు తెలుగు
మరణించే వరకూ..

ఆది, తెలుగుశాల
www.telugusala.blogspot.com


2011/7/28 వీవెన్ <vee...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages