రాబోయే తెలుగుబాటకు మీ సలహాలు సూచనలు

3 views
Skip to first unread message

tuxnani

unread,
Jul 13, 2011, 2:07:55 PM7/13/11
to తెలుగు బాట
నమస్కారం

ఈ సంవత్సరం జరుపబోయే తెలుగుబాట కార్యక్రమం కొంచెం వినూత్నంగా
చేద్దామనుకుంటున్నాం.
ఉదయం ౮ గంటల నుండి సుమారు ఒక గంట పాటు నడక ఉంటుంది.
ఆ పై దాదాపు ఒక అర గంట విశ్రాంతి.
ఆ పై ఒక మూడు నుండి నాలుగు గంటల పాటూ కనీసం కలిసి ఉంటాం. అక్కడ చర్చలు
జరుపుకోవచ్చు, లేదా ఆట పాటలు చెయ్యొచ్చు.
తెలుగు భాష, తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా చెయ్యాల్సిన ఈ చిన్ని
ప్రయత్నానికి మీ వంతు సహాయాదులు అందించండి.
మీ తరఫున బ్యానర్ల పై రాయటానికి మంచి నినాదాలు, వాక్యాలు ఉంటే
పంపించండి.
అలానే మిగతా కర్యక్రమాలకు మీ సలహాలూ, సూచనలు అందించండి.

భవదీయుడు
రహ్మానుద్దీన్ షేక్

Reply all
Reply to author
Forward
0 new messages