పిల్లలను తెలుగు మీడియం లో చదివించేవారే ఈ నడక ప్రోగ్రాం కి హాజరవ్వాలి.

11 views
Skip to first unread message

krish

unread,
Aug 28, 2010, 2:17:27 PM8/28/10
to తెలుగు బాట
మనలో ఎంతమంది పిల్లలు తెలుగు మీడియం లో చదువుతున్నారు ?? మనం ఎంతమంది
చదివిస్తున్నాము ?? పిల్లలను తెలుగు మీడియం లో చదివించేవారే ఈ నడక
ప్రోగ్రాం కి హాజరవ్వాలి.

Phani Ranjan

unread,
Aug 28, 2010, 2:24:56 PM8/28/10
to telug...@googlegroups.com
ఇలా తెలుగు మధ్యమము లొ నే చదివిన వారు అంటే చాల తక్కువ వస్తారు.. మిరే చూడండి medium ని తెలుగు లొ అలాగే రాసారు..మధ్యమము అనే పదాన్ని మరిచారు :-) ఈ కాలములో అన్ని తెలుగు లొ రాయడమే కష్టము అవుతావుంది..ఇక తెలుగు మాత్రమే అంటే చాలా కష్టము అనుకుంట..అందుకే..తెలుగు లొ చదవగలిగిన మరియు రాయగలిగిన వారిని పల్గోనమనండి :-)

మరియు program = కార్యక్రమము :-)

2010/8/28 krish <ramana...@gmail.com>

మనలో ఎంతమంది పిల్లలు తెలుగు మీడియం లో చదువుతున్నారు ?? మనం ఎంతమంది
చదివిస్తున్నాము ?? పిల్లలను తెలుగు మీడియం లో చదివించేవారే ఈ నడక
ప్రోగ్రాం కి హాజరవ్వాలి.



--
Thanks & Regards
Phani Ranjan
+91-9886490010

krish

unread,
Aug 28, 2010, 2:28:46 PM8/28/10
to తెలుగు బాట
ఇంతకీ ఎన్నింటికి, ఎక్కడ నడవబోతున్నారో ఎవరన్నా చెప్పి పుణ్యం కట్టుకోండి
బాబూ...


On Aug 28, 11:24 pm, Phani Ranjan <phaniran...@gmail.com> wrote:
> ఇలా తెలుగు మధ్యమము లొ నే చదివిన వారు అంటే చాల తక్కువ వస్తారు.. మిరే చూడండి
> medium ని తెలుగు లొ అలాగే రాసారు..మధ్యమము అనే పదాన్ని మరిచారు :-) ఈ కాలములో
> అన్ని తెలుగు లొ రాయడమే కష్టము అవుతావుంది..ఇక తెలుగు మాత్రమే అంటే చాలా కష్టము
> అనుకుంట..అందుకే..తెలుగు లొ చదవగలిగిన మరియు రాయగలిగిన వారిని పల్గోనమనండి :-)
>
> మరియు program = కార్యక్రమము :-)
>

> 2010/8/28 krish <ramanameh...@gmail.com>

Phani Ranjan

unread,
Aug 28, 2010, 2:33:49 PM8/28/10
to telug...@googlegroups.com
http://telugubaata.etelugu.org/

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు కోసం మేం హైదరాబాద్‌లో నడుస్తున్నాం. మీరు కూడా రండి!

★ ఆదివారం, ఆగస్టు 29 - ఉదయం 8:00 గంటల నుండి 9:00 గంటల వరకు ★

తెలుగు తల్లి విగ్రహం నుండి - పీవీ జ్ఞానభూమి వరకు నడక



2010/8/28 krish <ramana...@gmail.com>

sateesh Kumar

unread,
Aug 28, 2010, 2:41:27 PM8/28/10
to telug...@googlegroups.com, ramana...@gmail.com
సచివాలయం వద్ద కార్యక్రమం మొదలై పీవీ జ్ఞానభూమి వరకు ఈ పాద యాత్ర సాగుతుంది. ఈ కార్యక్రమం వెనక ఏ కుట్రా లేదండీ.... నేను బేషరతుగా మీకు హామీ ఇవ్వగలను. 

2010/8/28 krish <ramana...@gmail.com>

Kaśyap కశ్యప్

unread,
Aug 28, 2010, 2:41:50 PM8/28/10
to telug...@googlegroups.com

★ ఆదివారం, ఆగస్టు 29 - ఉదయం 8:00 గంటల నుండి 9:00 గంటల వరకు ★

తెలుగు తల్లి విగ్రహం నుండి - పీవీ జ్ఞానభూమి వరకు నడక

28 ఆగస్టు 2010 11:58 సా న, krish <ramana...@gmail.com> ఇలా రాసారు :



--
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
kaburlu.wordpress.com
telugubata.jpg
Reply all
Reply to author
Forward
0 new messages