తెలుగు బాట సోమవారము 9 ఆగస్టు

13 views
Skip to first unread message

Kaśyap కశ్యప్

unread,
Aug 10, 2011, 1:00:39 AM8/10/11
to telug...@googlegroups.com, etelugu-...@googlegroups.com
తెలుగు బాట సోమవారము 9  ఆగస్టు 
- ఐదు వేల కరపత్రముల  (కలరు రూ . ౩౦౦౦)  ముద్రణ పూర్తి అయినది నా ఆఫీసులో కలవు ఎవరన్నా అవసరం అయినన్ని తీసుకు వెళ్ళవచ్చు  
- పోలీసు కమిషనర్  వారని అనుమతి కొరకు కలిసాను , గురువారం   అనుమతి రావచ్చు 
- బషీర్ బాగ్ ప్రస్ క్లబ్ అనుమతి ౧౫ రోజుల ముందుగానే ఇస్తారట ౧౪వ తారిఖు బుక్ చేయాలి ( నాకు తెలిసి పొద్దున్న ఎవరో సిటిజన్ ఫోరం వాళ్ళు ప్రతి నాలుగవ ఆదివారం ఉదయం ప్రస్ క్లబ్ లో మీటింగ్ పెడతారట , కానీ ఇప్పటివరకు ఇరవై ఎనిమిది ఎవ్వరు బుక్ చెయ్యలేదు , నేను పోయిన శుక్రవారమే అప్పడు అనుకొన్న ప్రణాళిక ప్రకారం సాయత్రానికి  రిజర్వ్ చేశా  
- తెలుగు విశ్వ విద్యాలయం ఎ ఓ చెన్నయ్య గారిని కలిసాను ఇరవై ఎనిమిది పొద్దు న వాడి ఆడిటోరియం ఖాళి కలదు  రెండువేల ఐదు వందలు అద్దె అవుతుంది సి .బి బ్రౌను ఎకాడమితో మాట్లాడాను వారు ఆ రుసుము ఇవ్వటానికి  ఒప్పుకున్నారు . 


ఈ రోజు  సమయము వెసులు బాటు బట్టి  కొన్ని కంపెనీ లను స్పాన్సర్ షిప్ లకు కలవగలను   

 

--
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
kaburlu.wordpress.com

Kaśyap కశ్యప్

unread,
Aug 10, 2011, 5:53:01 AM8/10/11
to etelugu-...@googlegroups.com, telug...@googlegroups.com
అసలేం జరిగిందంటే నేను పోయిన వారమే బషీర్ బాగ్ ప్రస్ క్లబ్ వాళ్ళని ఇరవై ఎనిమిది తారీకు సాయంత్రం ( మన ముందు ప్రణాళిక  ప్రకారం )  లబ్యత గురించి విచారించా వారు ఖాళి వున్నది అన్నారు , నిన్న వెళ్లి ఇరవై ఎనిమిది తారీకు ఉదయం అడిగితె ఎవరో సిటిజన్ ఫోరం వాళ్ళు ప్రతి నాలుగవ ఆదివారం ఉదయం ప్రస్ క్లబ్ లో మీటింగ్ పెడతారని చెప్పారు సో ఖచితమయిన నిర్ణయం కాలేదు  . మన విలేకరుల సమావేశమునకు  ఒక ప్రదేశం కావాలి కదా , ఇంకా  మన తెలుగు బాటకు కంప్యూటర్ లో తెలుగు ఎలా రాయాలో తెలుసు కోవాలనే వారు వస్తారు కనుక ఒక వేదిక కావలి , మనం కరపత్రం లో విలేకరుల సమావేశం అని మాత్రమే చెప్పం స్థలం చెప్పలేదు  కావున కొంచెం వెసులు బాటు కలదు 

ఈ రోజు మళ్ళ పొలిసు కమిషనరు  ఆఫీసులో క్లార్క్ ను కలిసాను , ఇప్పుడు హైదరాబాదులో   144  సెక్షను అమలులో ఉన్నందున  17  వ తారీకు దాకా ఎటువంటి ప్రదర్సనలు అనుమతిలేదు , అప్పటి పరిస్తితులను బట్టి దానిని పొడిగిచ వచ్చు కావున అనుమతి కొరకు 17  తరువాత రమ్మని చెప్పాడు 

10 ఆగస్టు 2011 11:48 ఉ న, Chakravarthy DSK <var...@gmail.com> ఇలా రాసారు :
తెలుగు విశ్వవిద్యాలయం వారిఆడిటోరియం మనకు అవసరం లేదని నా అభిప్రాయం. ఇక్కడ ఖర్చు విషయం కూడా మనం దృష్టిలో పట్టుకోవాలి. ప్రస్తుతం మన వద్ద పోగైనవి నాలుగు వేలు, మిగిలినవి పోగు చేయ్యాలి. తెలుగు విశ్వవిద్యాలయం వారి ఆడిటోరియం యొక్క ఆవశ్యకత నాకు కనబడటం లేదు.


2011/8/10 Kaśyap కశ్యప్ <kasy...@gmail.com>



--
ధన్యవాదములతో,
భవదీయుడు,
చక్రవర్తి
-------------------------------
 
సంధ్యారంభ విజృంభితం శ్రుతిశిర స్థానాంతరాధిష్టితం
సప్రేమ భ్రమరాభిరామ మసకృ త్సద్వాసనా శోభితం
భోగీంద్రాభరణం సమస్తసుమనః పూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితమ్ ||

Reply all
Reply to author
Forward
0 new messages