తెలుగు బాటకు ప్రచారం

12 views
Skip to first unread message

కోడీహళ్లి మురళీమోహన్

unread,
Aug 23, 2010, 9:39:08 PM8/23/10
to తెలుగు బాట
తెలుగు బాట కార్యక్రమానికి ఇప్పుడు చేస్తున్న ప్రచారం సరిపోవడం లేదు.
సభ్యులందరు తమ తమ బ్లాగుల్లో ఈ కార్యక్రమానికి సంబంధించి టపా రాయాలి.
పొద్దు తదితర జాల పత్రికల్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్లు
పెట్టాలి. సమయం ఇక కొద్ది రోజులే కాబట్టి ఏ చర్య తీసుకున్నా వెంటనే
తీసుకోవాలి.
Reply all
Reply to author
Forward
0 new messages