[racchabanda] Mullapudi Venkata Ramana.

31 views
Skip to first unread message

karavadi raghavarao

unread,
Feb 24, 2011, 6:36:30 AM2/24/11
to racch...@yahoogroups.com
priyamitrulaku,
telugu haasyaanni oka nootana maargamlO asabhyata laekunDaa
viplava vaagaaDambaram laekunDaa evarini

noppichakunDaa choppinchi rachanalu chaesina vyakti muLLapooDi venkaTa ramaNa.kOti kommachchi
lO aayana rachanaa dhOraNi

nannu baagaa aakaTTukundi.raktasambandham sinimaa lO raelangini choosi talupu teesi girija meeraa
anTundi.. venTanae raelangi

meeraa kaadu naenu. layala,majnu ,romio juliyaT,raadhaa kRshNuDu,nuvvu naenu unDagaa aa
bhakturaalu meeraa enduku

gurtu vachchindi anTaaDu. Sabdam meeda haasyam.daaguDu mootalu sinimaa lO sooryakaantam aayanadi
maa inTi paerae gadanDi

aasti maakae raavaali anTundi.daaniki allu raamalingayya maa inTi paeru galavaaru chaatur
varNamulalOna unnaaru anTaaDu.
akkinaeni naagaeSvara raavu jeevita charitra kadhaanaayakuni kadha paerutO vraasaaDu ramaNa..baapu ramaNa
la janTa tirupati venkaTa kavula janTa

laagaa,Sankar jayakishaN janTa laagaa ,naagireDDi chakrapaaNi janTalaagaa nilichi pOyindi.ramaNa
kuTumbeekulatO samaanangaa baapu

chintistoo unTaaDu. aatmeeyata unnapuDu alaa anipinchaTam sahajam. SreenaadhuDu tananu
pOshinchina keertiSaeshulu raajulanu ,daatalanu

paerupaerunaa smarinchukunnaaDu.peddana gaaru divi kaegina raayalanu talachukoni tana bratuku
vyardhamannaaDu.anubhootulu alaa anipistaayi.

karavadi raaghava raavu ..


ప్రియమిత్రులకు,
తెలుగు హాస్యాన్ని ఒక నూతన మార్గంలో అసభ్యత లేకుండా
విప్లవ వాగాడంబరం లేకుండా ఎవరిని

నొప్పిచకుండా చొప్పించి రచనలు చేసిన వ్యక్తి ముళ్ళపూడి వెంకట రమణ.కోతి కొమ్మచ్చి
లో ఆయన రచనా ధోరణి

నన్ను బాగా ఆకట్టుకుంది.రక్తసంబంధం సినిమా లో రేలంగిని చూసి తలుపు తీసి గిరిజ మీరా
అంటుంది.. వెంటనే రేలంగి

మీరా కాదు నేను. లయల,మజ్ను ,రొమిఒ జులియట్,రాధా కృష్ణుడు,నువ్వు నేను ఉండగా ఆ
భక్తురాలు మీరా ఎందుకు

గుర్తు వచ్చింది అంటాడు. శబ్దం మీద హాస్యం.దాగుడు మూతలు సినిమా లో సూర్యకాంతం ఆయనది
మా ఇంటి పేరే గదండి

ఆస్తి మాకే రావాలి అంటుంది.దానికి అల్లు రామలింగయ్య మా ఇంటి పేరు గలవారు చాతుర్
వర్ణములలోన ఉన్నారు అంటాడు.
అక్కినేని నాగేశ్వర రావు జీవిత చరిత్ర కధానాయకుని కధ పేరుతో వ్రాసాడు రమణ..బాపు రమణ
ల జంట తిరుపతి వెంకట కవుల జంట

లాగా,శంకర్ జయకిషణ్ జంట లాగా ,నాగిరెడ్డి చక్రపాణి జంటలాగా నిలిచి పోయింది.రమణ
కుటుంబీకులతో సమానంగా బాపు

చింతిస్తూ ఉంటాడు. ఆత్మీయత ఉన్నపుడు అలా అనిపించటం సహజం. శ్రీనాధుడు తనను
పోషించిన కీర్తిశేషులు రాజులను ,దాతలను

పేరుపేరునా స్మరించుకున్నాడు.పెద్దన గారు దివి కేగిన రాయలను తలచుకొని తన బ్రతుకు
వ్యర్ధమన్నాడు.అనుభూతులు అలా అనిపిస్తాయి.

కరవది రాఘవ రావు ..


[Non-text portions of this message have been removed]

------------------------------------

To Post a message, send it to: racch...@yahoogroups.com

Courtesy: http://www.kanneganti.com/

Reply all
Reply to author
Forward
0 new messages