ప్రవాస రచయితలకు రచనల పోటీ

28 views
Skip to first unread message

TAGS Sacramento

unread,
Nov 23, 2019, 1:07:37 PM11/23/19
to telugu-...@googlegroups.com
తెలుగు భాషాభిమానులకు నమస్కారం. 

శాక్రమెంటో తెలుగు సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన  “శ్రీ UAN మూర్తి మెమోరియల్  2వ రచనల పోటీ” లో పాల్గొనవలసినదిగా ప్రవాసులందరికీ ఇదే మా ఆహ్వానం. అనువాద కథ రచనా విభాగం 18 ఏండ్ల లోపు ప్రవాస యువ రచయితలకు ప్రత్యేకం. రచనల పోటీ సమాచారాన్ని మీ మిత్రులతో పంచుకోవలసినదిగా మా విజ్ఞప్తి. మీ రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: డిసెంబర్ 1, 2019.

TAGS ఆధ్యర్యంలో “శ్రీ UAN మూర్తి మెమోరియల్ 2వ రచనల పోటీ” సమాచారం ఈ క్రింది FACEBOOK లింకు లో ఉంచబడినది.


భవదీయులు,
శాక్రమెంటో తెలుగు సంఘం రచనల పోటీ కార్యవర్గం
Telugu Association Of Greater Sacramento (TAGS)
Post Box: 1666
Folsom, CA-95763, USA
Website:http://sactelugu.org
Facebook: https://www.facebook.com/SacTelugu/

TAGS Katha Kavita Contest 2019.jpg
TAGS సంక్రాంతి రచనల పోటీ.pdf
Declaration.docx
Reply all
Reply to author
Forward
0 new messages