rAgamAla-2
rAvO! rAgamayI!
rAgadE -dIpaka rAga rAgiNI!
nIvADa! nI vADa nI mEDapai
nEDu nI jADakai nE nallADucuMTi
A tOTa A bATa ArATamuga cooci
vaccenA celi vaccenA ani vEDukuMTi.
edaraMta nE coocunaMdAka prEyasI
Adi aMtamu lEni I aMdAla vArASi.
rAvO poorAsi! nannu dayacooDavO
uppoMgu I alalu, alalapai milamilalu
milamilala veMTa I nurusula misamisalu
cappuna rAvO cooDaga, ceppalEni I kAMtulu.
A kiMdi gaTTukaDa A ceTTu nIDana
haMsalA nA nAva oogulADiMdi
nITipai tvara tvaraga tElipOvAlaMdi
nIvekkaDani nAtO vAdulADiMdi.
samaSItalamulipuDu samudrapu gAlulu
sATilEnidi kadA I sAyaMsamayamu
satamatamaitini, gati tappe nA manasu
cakkanidAnA! nIvekkaDa unnAvo?
caMdrakAMtalu poocunA nE cEyi tagulaka
I mahaMti mOgunA nIvu rAkunnacO
divvelu veligEnA nI navvulu rAjillaka
nA hRdaya rAgiNI! vEgamE rAgadE!
rAtirainadi celI rAvaitiviMka
dIpAlu Are. Arinavi ASalu
jArinavi aSruvulu. nallani mabbulu
naDicinavi miMTilO, middepai
miNuku miNukani cukkalu merisinavi.
adhbhutamuga nA ASalu paMDelE
nakshatramulu kAvavi!
merisinavi nI kurulalO maNulu.
arudeMcitiveTlo nA anurAga dIpikA
vAlitivi kaugiTa. kOpiMci I rAtri
kooladOyanulE, viMdosagudu nE
sogasaina dIpaka rAgamunu, rAgiNI!
lailA
టొ ఫొస్త్ అ మెస్సగె, సెంద్ ఇత్ తొ: రచ్చబందయహూగ్రౌప్స్.చొం
Courtesy: http://www.kanneganti.com/
Bummer!
చంచలా!
భ్రమసెనే మనసు
తెలుసు నీకే తెలుసు
కమ్మని పాటపై , కొమ్మపై పువ్వుపై
పటములో బొమ్మపై
అటునిటు తిరిగేటి భ్రమరమే
చంచలా! నీ మనసు
మురిపించునే, బులిపించునే
అందుకో నన్నని చెయ్యి చాపించునే
కాని అందదు. ఎగిరిపోవును.
జిలుగు నాజూకుల ఈ తేటిని
చిక్కనివ్వకమ్మా చేతికి.
చిరిగి పోవును, రెక్క విరిగి పోవును
గిలగిలల కీటకముగ
జాలిగ నేల కూలును
చంచలా!
కుదురు లేనిదె నీ బుద్ధి
లేదు దానికి సుద్ది బద్ది
చదువుపై ఈ రోజు , మదిరపై మర్రోజు
పెదవిపై పై రోజు
చంచలా! నీ బుద్ధి
నేలపై జారిన పాదరసపు గుళిక
మెరిసి మురిపించును
త్వరగ పరుగెత్తును; పట్టుకో నన్నని
చెయ్యి జాపించును
కాని చిక్కదు. జారిపోవును.
పంతగించి పట్టబోకుము. భద్రమమ్మా
నీ బుద్ధి చిద్రమై పోవును.
లైలా
To Post a message, send it to: racch...@yahoogroups.com
Courtesy: http://www.kanneganti.com/