[racchabanda] eemaata March 2011 issue is now online!

38 views
Skip to first unread message

Madhav

unread,
Mar 1, 2011, 9:35:24 AM3/1/11
to racch...@yahoogroups.com
lllwww.eemaata.com


ఈమాట మార్చ్ 2011 సంచికకు స్వాగతం!

ఈ సంచికలో:

- ఈమాట ప్రచురణలో ఒక చిన్న మార్పు: ధారావాహిక వ్యాసాలను మరింత తరచుగా ప్రచురించాలని నిర్ణయం.

- తెలుగు పదాల వ్యుత్పత్తులపై ఒక కొత్త శీర్షిక పలుకుబడీ ప్రారంభం - సురేశ్ కొలిచాల

- కథలు: సత్య పెట్లూరి మొదటి కథ - కాలనీ భోగి; కన్నెగంటి చంద్ర - కథ కథ; సాయి బ్రహ్మానందం గొర్తి - కోనసీమ కథలు: ఆకాశం వారి మేడ; వేలూరి వేంకటేశ్వర రావు - ఏడు గోరీల కథ.

- కవితలు: ఉదయకళ - స్వేఛ్చ; కనకప్రసాద్ - ఫాదరు జోజి; విన్నకోట రవిశంకర్ - భాషల ఋతువు; తిరుమల కృష్ణ దేశికాచార్యులు - మేఘాంగన; పాలపర్తి ఇంద్రాణి - వాళ్ళు రాక ముందు; ఆర్. దమయంతి - నిరాశకై ఆశపడుతూ

- వ్యాసాలు: సాయి బ్రహ్మానందం గొర్తి - త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు; కనకప్రసాద్ - మూడు ప్రశ్నలు రెండో భాగం, సురేశ్ కొలిచాల - పలుకుబడి: ముందుమాట; జెజ్జాల కృష్ణమోహన రావు, పరుచూరి శ్రీనివాస్ - విద్యాసుందరి బంగలూరు నాగరత్నమ్మ పై రాసిన వ్యాసానికి అనుబంధంగా కొత్త సమాచారం.

- శీర్షికలు: 'కథ నచ్చిన కారణంధో పడిపోయిన సిపాయి కథ గురించి వేలూరి వేంకటేశ్వర రావు; 'సామాన్యుడి స్వగతంధో తన మిత్రురాలి గురించి వింధ్యవాసిని; 'నాకు నచ్చిన పద్యంధో పోతన భాగవతంలోని వామానావతార పద్యంపై చీమలమర్రి బృందావనరావు.

ఈ సంచికపై మీ అభిప్రాయాలూ, విమర్శలూ తప్పక తెలియజేయండి.

ఈమాట చదవండి, చదివించండి.

- ఈమాట సంపాదకులు


www.eemaata.com

------------------------------------

To Post a message, send it to: racch...@yahoogroups.com

Courtesy: http://www.kanneganti.com/

Reply all
Reply to author
Forward
0 new messages