[racchabanda] March issue of eemaaTa is available online.

35 views
Skip to first unread message

Suresh Kolichala

unread,
Mar 1, 2006, 10:55:27 AM3/1/06
to racch...@yahoogroups.com
@Greetings everyone,

The latest issue of eemaaTa is available online. Two new sections
(book review and Translations) and new writers from India are special
items of this new issue.

http://www.eemaata.com/

Thanks to everyone for their contributions and support.

Below are the table of contents.


విషయ సూచి

పుస్తక సమీక్షలు

* ఆసాయంత్రం
రచన - గరికపాటి పవన్
సమీక్ష - వినీల్ గట్టు
కవిత్వం గురించి చెబుతూ ఎజ్రా పౌండ్ "భావ ప్రకటనకి పనికిరాని
ఒక్క పదాన్నైనా సహించకూడదన్నారు". ఆ లక్షణాన్ని పవన్ బహు
చక్కగా పుణికిపుచ్చుకున్నారు.
http://www.eemaata.com/issue42/aasaayantram.html

* అలసిపోయిన అస్థికలు - ఒక కవిత సమీక్షా పరిచయం
రచన - రక్తనేత్ర
మాధవ్ మాచవరం
"టూ వీలర్ కాలుష్యంతో బిరుసెక్కిన నా కళ్ళతో
నీ రక్తమాన్దిరాక్స్ తాగడానికే నేను రక్తనేత్రుడనె?నాను " అని కవి
ఆగ్రహంతో చేస్తున్న ప్రకటనలు సమాజాన్ని పీడిస్తున్న సామ్రాజ్యవాద
పెట్టుబడిదారీ దుష్టశక్తులపైకి దూసుకొస్తున్న కవితా సునామీలు!
http://www.eemaata.com/issue42/raktanetra.html

వ్యాసాలు

* సాహిత్యానువాదము - వివేచన - డా. వడపల్లి రామారావు
సాహిత్యానువాదాల నాణ్యతని తూచడానికి సరైన పడికట్టు రాళ్ళు లేవు.
దీనికి కారణం సాహిత్యానువాదాన్ని గురించిన సిద్ధాంతం లేకపోవడమే.
http://www.eemaata.com/issue42/vivecana.html

*స్త్రీ పర్వంలో గాంధారి -వేలూరి వెంకటేశ్వర రావు
ఆమె దురదృష్టమో ఏమో కాని, స్త్రీ పర్వం సాధారణంగా ఎవరూ చదవరు.
చదివించరు. వ్యాసభారతంలో ఒకే ఒక్క శ్లోకం మినహా ఇంకేవీ ఎక్కడా
ఉదహరించరు.
http://www.eemaata.com/issue42/gaandhaari.html

* పాదూఖండం - కామేశ్వర రావు
ఈ సన్నివేశం చిత్రించాలంటే, ఒక్కసారిగా కథనం భరతుడి నుంచి
రాముడి వద్దకు మారాలి. ఈ మార్పు పాదూఖండంలోని కథాప్రవాహాన్ని(ఫ్లౌ
ని) భగ్నం చేస్తుంది. ఈ సమస్యని విశ్వనాథ ఎలా పరిష్కరిస్తాడా ...
ఇది జీవశాస్త్రపు శతాబ్దం! - వేమూరి వెంకటేశ్వర రావు ఇలా ఏ
దృక్కోణంలో చూసినా జీవశాస్త్రం ఇరవయ్యొకటవ శతాబ్దాన్ని
ఏలెస్తుందనడంలో సందేహం లేదు.
http://www.eemaata.com/issue42/paaduukhandam.html

* ఈమని శంకర శాస్త్రి - రోహిణీప్రసాద్
దురదృష్టవశాత్తూ ఎక్కువమంది తెలుగువాళ్ళకి సినిమాలో శంకరాభరణం
శంకరశాస్త్రి అంటే తెలుస్తుందికాని ఈమని శంకరశాస్త్రి అంటే
తెలియకపోవచ్చు. వీణలో మహామహోపాధ్యాయుడె?న ఈమని
శంకరశాస్త్రిగారి కచేరీలు విన్నవారికి ఆయన గొప్పదనం ఎటువంటిదో
తెలిసినదే.
http://www.eemaata.com/issue42/eemani.html

* ముట్టు - అరవింద పిల్లలమఝ్ఝి
ఆడ వాళ్ళు కొన్ని చదవకూడదు, కొన్ని నేర్చుకోకూడదు. ఎందుకు? గుడి లో
ఇంత వరకే వెళ్ళచ్చు దాటి లోపలకి వెళ్ళకూడదు. ఎందుకు? పూజారి
అవటానికి అర్హులు కారు... ఎందుకు? అని అడిగితే ఇచ్చే జవాబుల్లో
మొదటిలో కాని, చివరిలో కాని, మొత్తానికి ఒకే విషయం
వచ్చేది: "ముట్టు."
http://www.eemaata.com/issue42/muTTu.html

* కథాశిల్పం - డా. విష్ణుబొట్ల లకష్మన్న
"కథ ఎలా చెప్పాలి? ఎవరు చెప్పాలి? పాత్రలను ఎలా మలచాలి?
ఎటువంటి నేపథ్యంలో చెప్పాలి? ఎటువంటి కంఠస్వరం ఉపయోగించాలి?
ఎల్లాంటి దృష్టికోణంలో చెప్పాలి?" అన్న ప్రశ్నలకి సమాధానమే కథా
శిల్పం .
http://www.eemaata.com/issue42/kathaaSilpam.html

* కుటుంబరావు ఆలోచనని హత్య చేశాడా? లేక రేకెత్తించాడా? -
కొడవళ్ళ హనుమంత రావు
స్త్రీ పురుషుల మధ్య, వివిధ వర్గాల మధ్య, తరాల మధ్య,
మనుషుల మధ్య ఇంకా ఎన్నో గోడలున్నాయి. వీటికి మూలం మన కర్మలోనో,
మానవుడికి అతీతమైన మరో శక్తిలోనో వున్నాయనే నమ్మకాలున్నాయి. అవి
వున్నంతకాలమూ కుటుంబరావు రచనలకి ప్రయోజనం ఉంది.
http://www.eemaata.com/issue42/koku.html


కథలు

* ఫిష్ దట్ గాట్ అవే - విప్లవ్
అట్లా స్వచ్చమైన నీళ్ళలోకి ఫిషింగ్ లైను బెయిట్తో వేసి ఇక
ప్రపంచంతో పనిలేనట్టు ఇంకా బయటకు రాని సూర్యునికోసం
ఎదురుచూడ్డమంటే మా ఇద్దరికీ మరీ ఇష్టం.
http://www.eemaata.com/issue42/fishThatGotAway.html

* "తండ్రి"తనం - జె.యు.బి.వి. ప్రసాద్
నాన్నగారూ! మీకెప్పటి నించో చెబుదామనుకుంటున్నాను. చాలా కాలం నించీ
నాకు దేముడి విషయాల మీద నమ్మకం పోయింది. ఆ కార్యక్రమాలు నేను ఇక
చెయ్యలేను.
http://www.eemaata.com/issue42/tanDritanam.html

* సివిలైజ్డ్ ఇన్ అమెరికా
"హహ్హహ్హ, నైస్ జోక్, వెరీ నైస్" అన్నాను నేనూ నవ్వు కలుపుతూ,
రాధిక కేసి కన్ను గీటుతూ. దాంతో ఆమె కూడ నాతో నవ్వు కలిపింది.
ముగ్గురం అలా కాసేపు పగలబడి నవ్వుకున్నాం. ఫేమిలీ వేల్యూస్ అంటే మా
ఫేమిలీ అంతా పడిచస్తాం మరి!
http://www.eemaata.com/issue42/civilized.html

కవితలు

* తెలుగు కైత - లైలా
కైతను నేను.
పైపై పూతను కాను
పసరు పూపను కాను.
http://www.eemaata.com/issue42/telugukaita.html

* ఎవరిలో ఎవరో - డా. పాపినేని శివశంకర్
ఎవరిలో ఆదిమ అటవీసౌందర్యాలు విస్తరిస్తుంటాయో
అర్ణవాలు ఘూర్ణిల్లుతుంటాయో
జలపాతసాహసాలు ఉరుకుతుంటాయో
ఎవరికి తెలుసు?
http://www.eemaata.com/issue42/evarilo.html

* ఘోష - సాయి బ్రహ్మానందం గొర్తి
గుమ్మం ముందు
ఉదయించిన వార్తలూ -
వరండాలో కాఫీ చప్పరిస్తున్న
http://www.eemaata.com/issue42/ghOsha.html

* వార్తాపత్రికలూ -
వార ఫలం - కనక ప్రసాద్
వాళ్ళని కాళ్ళని పట్టుకు కిందికి దిగలాగి
గురిగా బాణం దెబ్బకి నాణెం రాలిన గిల గిల విన్నాను.
http://www.eemaata.com/issue42/vaaraphalam.html

అనువాదాలు

* మంచి కవిత్వం - రిల్కే ఉత్తరాలు - 1
రచన - ఋఐనెర్ ంఅరీ ఋల్కె
అనువాదం- అఫ్సర్
ఒక యువకవి పదే పదే పంపిస్తున్న కవిత్వానికి ఏం జవాబివ్వాలో
తెలియక, సతమతమై, చివరకి ఆ కవికి వుత్తరాలు రాయటం మొదలు
పెట్టాడు రిల్కే. అలా అతను రాసిన పది వుత్తరాలు "లెటర్స్ టు ఎయంగ్
పోయెట్" అనే శీర్షికన పుస్తకంగా అచ్చయి, ఆ యువకవిని సాహిత్య
చరిత్రకి ఎక్కించాయి.
http://www.eemaata.com/issue42/rilke-1.html

* మృతజీవులు(2)
రచన - ణికొలై ఘొగొల్
అనువాదం- కొడవటిగంటి కుటుంబరావు
http://www.eemaata.com/issue42/gogol-2.html


ఋఎగర్ద్స్,
శురెష్.


టొ ఫొస్త్ అ మెస్సగె, సెంద్ ఇత్ తొ: రచ్చబందయహూగ్రౌప్స్.చొం

Courtesy: http://www.kanneganti.com/

lylayer

unread,
Mar 4, 2006, 1:56:10 PM3/4/06
to racch...@yahoogroups.com
~~--- In racch...@yahoogroups.com, "Suresh Kolichala"
<suresh_kolichala@...> wrote:

> The latest issue of eemaaTa is available online. > Below are the
table of contents. ...

> vyAsAlu

> *strI parvaMlO gAMdhAri -vElUri veMkaTESvara rAvu
> Ame duradRshTamO EmO kAni, strI parvaM sAdhAraNaMgA evarU
chadavaru.
> chadiviMcharu. vyAsaBArataMlO okE okka SlOkaM minahA iMkEvI ekkaDA
> udahariMcharu.
> హ్త్త్ప్://వ్వ్వ్.ఈమాత.చొం/ఇస్సుఎ42/గాంధారి.హ్త్మ్ల్

I like the above essay of వేలూరి.
This post is not a criticism of the essay but just an off shoot and
I may do couple more. Hopefully others will too.

In his essay, Veluri brings up this poem by 'tikkana' and the
poem's original by 'vyAsa.' vElUri says these poems are quite
famous poems. Readers of rb all have access to his essay so i will
not bring the poems in their entirety here.

The telugu poem by tikkana starts like this :

మెలుపారగా బట్టి మొలనూలి మణులు గదల్చుచు దిగుచుచు దగులొనర్చు
చనుగవమీద కల్లన వచ్చి లలిత విమర్దనంబున లజ్జ మరల
ద్రోచు....

The poem is a lamentation of a dead hero's wife looking at the
severed arm of her husband, in the battle field of mahabhArata.


This above poem is not that appealing to me. tikkanA's chosen
wording is alright, but not so beautiful. The poem struggles yet
fails i think, to evoke the feelings in the readers' hearts it wants
to evoke.
I am not revolted or repulsed by the context, thought or
description in the poem. Combining శృంగార రసం with కరుణ
రసం and that too in the భీభత్సం back drop is O.K. I
think i am O.K., so far, on all of that. ( i may have a late
reaction and freak out. ) Sure i see the sentiment and understand it.

How ever, the poem just does not have the word appeal. Does not flow
smoothly. గదల్చుచు దిగుచుచు దగులొనర్చు. It just gets stuck
describing various body parts and does not touch reader's heart -
the one place where a poem is first appreciated and then sometimes
gets transmitted to other body parts of a reader.

The poem is some what along the lines of another poem given below,
which describes another ( but an ever living hero's ) arm. :-)

i like this poem of pOtana's lot better.

ఆదిన్ శ్రీసతి కొప్పుపై దనువుపై నంసోత్తరీయంబుపై
బాదాబ్జుంబులపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ
ర్యాదం జెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మే
ల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే.. "


Some may :-) rightfully argue what business does ' bali
cakravarti ' have to describe the intimacy of Vishnu and Lakshmi.
They may think it is quite inappropriate. I feel this poem just
flows and reads beautifully. all sentiments expressed are grand, and
uplifting, -yet reachable to the reader.
This poem describing an arm, is quite disarming and is naturally
charming. I am stuck on this poem.

I tend to view బమ్మెర పోతన as a great romantic poet, quite a
classy one at that. I hope to elaborate this theme at some point. If
some one else wrote on it or wants to write about it, i would love
to read it too.

What does Veluri say? What do other readers say?

regards
lyla.

To Post a message, send it to: racch...@yahoogroups.com

Courtesy: http://www.kanneganti.com/

Hanuma Kodavalla

unread,
Mar 5, 2006, 12:34:16 AM3/5/06
to racch...@yahoogroups.com
#
> మంచి కవిత్వం - రిల్కే ఉత్తరాలు - 1 అనువాదం- అఫ్సర్

అమెరికాలో అచ్చతెలుగు మాట్లాడేవాళ్ళంటే నాకు ప్రాణం లేచివస్తుంది. ఒకటి
రెండేళ్ళ క్రితం మా ఊళ్ళో ఉగాది ఉత్సవాల్లో నాట్య, నాటక ప్రదర్శనలకంటె
ఎక్కువగా నన్నాకర్షించింది కార్యక్రమాన్ని నిర్వహించినావిడ అచ్చ తెలుగు.
అఫ్సర్ అనువదించిన రిల్కే ఉత్తరం చదివితే అది పారిస్ నుండి రాసిందే అయినా
తుమ్మపూడి నుండో, రమణాశ్రయం నుండో కూడా కావచ్చనిపించింది.

తెలుగులో ఉత్తరాలని సాహిత్యస్థాయికి తీసుకెళ్ళినవాళ్ళు ముఖ్యంగా ఇద్దరు -
చలం, సంజీవదేవ్. వీళ్ళిద్దరికీ, రిల్కే లాగానే Aesthetics ముఖ్యం. బాధ,
ప్రేమ, కవిత్వం, ఈశ్వరుడు మీద అభిప్రాయాల్లో చలానికీ రిల్కేకీ సారూప్యత
ఉంది. Santa Claus of Solitude గా Auden చేత అవహేళన చేయబడ్డ రిల్కే,
"ఒంటరివాడిగా జీవించిన చలం", ఇద్దరికీ లెక్కలేనన్ని అభిమానులు!

చలం, సంజీవదేవ్ లకు లాగానే రిల్కేకి ఉత్తరాలు రాయడం దినచర్యలో పెద్ద
భాగం. ఆయన బతికింది యాభై ఒక్క ఏళ్ళే అయినా, రాసింది పదకొండువేల పైగా
ఉత్తరాలు! చనిపోవడానికి నెలరోజుల ముందర, ఆసుపత్రి నుండి వందకి పైగా
ఎదురుచూస్తున్న మిత్రులకి ముద్రించి పంపిన ఉత్తరం లో చివరి మాటలు:

Monsieur Rainer Maria Rilke, seriously ill, asks to be excused; he finds
himself incapable of taking care of his correspondence.

అఫ్సర్ అనువదించిన ఉత్తరం రాసింది పమ్దొమ్మిదేళ్ళ యువకుడికేగాని, రాసినాయన
అంతకంటె పదేళ్ళు మించి వయసున్నవాడు కాదు! ఈ ఉత్తరం రాసే కాలంలో Rodin
దగ్గర ఉంటూ అతను కఠోర దీక్షతో శిల్పాలని మలచడం చూసి ముగ్ధడయి
తను గూడా అలాంటి కళాఖాండాలని సృష్టించాలని కొన్ని గీతాలు రాశాడు.

"He wanted to write poems, not about feelings, but about things he had
felt. He called them thing-poems, poems about looking at animals, people,
sculptures, paintings, ..." వాటిల్లో ఒకటి "Buddha in Glory", బహుశా
Rodin మలిచిన "Buddha at Rest" శిల్పాన్ని చూసి:

http://www.poemhunter.com/p/m/poem.asp?poet=6608&poem=26999

కాని నాకు బాగా నచ్చింది The Panther. (చిత్రంగా Blake రాసిన
విభిన్నమయిన The Tyger గూడా నాకిష్టమైన గీతం):

http://www.cs.rice.edu/~ssiyer/minstrels/poems/136.html

ఇది చదివితే నాకు అఫ్సర్ కవిత గుర్తొస్తుంది: "వుయ్యాల దిగిమ్తర్వాత /
వూహల తాళ్ళన్నీ తెగిం తర్వాత / ప్రతి అడుగూ ఓ చీకటి ఖండం."

కొడవళ్ళ హనుమంతరావు

lylayer

unread,
Mar 5, 2006, 11:48:20 AM3/5/06
to racch...@yahoogroups.com
Ydbdq@--- In racch...@yahoogroups.com, "Suresh Kolichala"
<suresh_kolichala@...> wrote:


> The latest issue of eemaaTa is available online. >

> వ్యాసాలు

> *స్త్రీ పర్వంలో గాంధారి -వేలూరి వెంకటేశ్వర రావు
> ఆమె దురదృష్టమో ఏమో కాని, స్త్రీ పర్వం సాధారణంగా ఎవరూ
చదవరు.

> http://www.eemaata.com/issue42/gaandhaari.html

హవె అల్ల్ ర్బితెస్ రీద్ థె ఎస్సయ్ ఒఫ్ వెలురి ?

ళెత్ ఉస్ గొ స్త్రైఘ్త్ తొ థె బత్త్లె ఫిఎల్ద్స్, వ్హెరె గాంధారి అంద్ ఒథెర్
వొమెన్ అరె వీపింగ్ ఒవెర్ థైర్ లొవెద్ ఒనెశ్ బొదిఎస్. ఆరె యౌ థెరె ర్బ్
రీదెర్స్....ణహ్. ఇత్ ఇస్ ఓ.ఖ్. ఔ చన్ రీద్ థిస్ పొస్త్ ఫ్రొం థె
చొమ్ఫొర్త్ ఒఫ్ యౌర్ హొమెస్.

వెలురి సయ్స్ strI parvaM sAdhAraNaMgA evarU chadavaru. ఆంద్ ఈ
థౌఘ్త్ థె వైలింగ్స్ ఒన్ థె బత్త్లె ఫిఎల్ద్స్ ఒఫ్ మహాభారతం అరె అస్
ఫమౌస్ అస్ థె వైలింగ్స్ ఇన్ హొమెర్ధస్్ెపిచ్ 'ఈలీడ్. ఈ ప్రొబబ్ల్య్ అం
వ్రొంగ్.

ఈన్ ఈలీద్ - ఠె లమెతతిఒన్స్ ఒఫ్ ఫ్రీం, హెచుబ అంద్ ఆంద్రొమచె అఫ్తెర్
హెచ్తొర్ధస్్ీథ్ అరె హీర్ద్ బ్య్ నొత్ జుస్త్ థె ట్రొజన్స్, బుత్ బ్య్ టితన్స్
అంద్ బ్య్ మన్య్ ఒఫ్ ఉస్ మొర్తల్ రీదెర్స్ అస్ వెల్ల్. ఏకష్త్రెమెల్య్ తౌచింగ్ ఇస్
థె గ్రిఎఫ్ ఒఫ్ ఖింగ్ ఫ్రీం, వ్హొ చౌల్ద్ నొత్ రెస్త్ ఉంతిల్ హె బ్రింగ్స్ హిస్
సొణ్స్ బొద్య్ బచ్క్ తొ థె పలచె, ఫ్రొం ఆచిల్లెశ్స్ చంప్. వ్హెన్ థె
చరిఒత్ బీరింగ్ హెచ్తొర్ధస్్ొద్య్ అర్రివెస్ అత్ థె గతెస్, థె థ్రొంగింగ్
చ్రౌద్స్ పౌర్ ఔత్ ఒంతొ థె ప్లైన్స్ . " ట్రొయ్ సెంద్స్ ఫొర్థ్ ఒనె ఉనివెర్సల్
గ్రోన్." భెసిదెస్ థె చితిజెస్, ఎవెన్ థె గ్రీక్ బీఉత్య్, హెలెన్ - ఒవెర్
వ్హొం థె ఎంతిరె ఎపిచ్ వర్ ఇస్ వగెద్ పయ్స్ అన్ అప్ప్రొప్రీతె త్రిబుతె తొ
ట్రొజన్ హెచ్తొర్.

ఠె లౌద్ చ్ర్యింగ్ ఒఫ్ ఆచిల్లెస్ ఒవెర్ దీథ్ ఒఫ్ ఘ్రీక్ హెరొ ఫత్రొచ్లుస్
(వ్హిచ్ ప్రెచెదెస్ అంద్ ఇన్ఫచ్త్ లీద్స్ తొ హెచ్తొర్ధస్్ీథ్), ఇస్ ఉఇతె
రెమర్కబ్లె. ఠె రోరింగ్ గ్రిఎఫ్ ఒఫ్ ఆచిల్లెస్ రెసౌంద్స్ ఉప్తొ స్కిఎస్ అంద్
ఇంతొ థె సీ. ఆచిల్లెస్ 'స్ చ్ర్యింగ్ బ్రింగ్స్ హిస్ మొథెర్ ఠెతిస్ అంద్
అల్ల్ హెర్ సిస్తెర్స్ - థె "అజురె త్రైన్ " ఒఫ్ వతెర్ న్య్ంఫ్స్ - ఫ్రొం థె
సీ, తొ షొరెస్ ఒఫ్ ట్రొయ్. ఠె వైలింగ్స్ ఒఫ్ థెసె వొమెన్ అంద్ థెం
చొమ్ఫొర్తింగ్ ఆచిల్లెస్ అంద్ థైర్ రెతుర్న్ ఒంచె అగైన్ తొ థె వతెర్స్ ఇస్
ప్రెత్త్య్ పోతిచ్.

ఈ థౌఘ్త్ ఇత్ ఇస్ ఇంతెరెస్తింగ్ హౌ థె ఎపిచ్ 'ఈలీడ్ ఇత్సెల్ఫ్ ఎంద్స్
(ఉన్లికె మహాభారత ) రథెర్ అబ్రుప్త్ల్య్ అంద్ ఉంచెరెమొనిఔస్ల్య్, అఫ్తెర్ అ
చెరెమొనెఔస్ నినె దయ్ మౌర్నింగ్, 10థ్ దయ్ ఫునెరల్ ,11థ్ దయ్ మొనుమెంత్
ఎరెచ్తిఒన్ అంద్ ఫునెరల్ ఫీస్త్ ఫొర్ థె గ్రీత్ ట్రొజన్ హెరొ హెచ్తొర్. ( ఠె
వర్ చొంతినుఎస్ ఫ్రొం త్వెల్థ్ దయ్, బుత్ ఈలీద్ ఇస్ ఫినిషెద్. )

ఘెత్తింగ్ బచ్క్ తొ stree parvaM వ్హత్ ఈ దొణ్త్ ఉందెర్స్తంద్ ఇస్ -
శురె, 'పరాశరా గివెస్ విసిఒన్ తొ గాంధారి ఒన్ థె బత్త్లె ఫిఎల్ద్-,
బుత్ ఎవెన్ థెన్, హౌ చన్ షె ఇదెంతిఫ్య్ హెర్ సొన్స్? షె హస్ నెవెర్ సీన్
థెం. వ్హెన్ థెయ్ వెరె అలివె అత్లీస్త్ షె వౌల్ద్ క్నౌ థెం బ్య్ తౌచ్,
వొఇచె .. భుత్ వ్హెన్ థెయ్ అరె దీద్ అంద్ థత్ ఇస్ థె ఫిర్స్త్ తిమె షె సీస్
థెం , హౌ చన్ షె క్నౌ వ్హొ ఇస్ వ్హొ?
ఈ గుఎస్స్ ఐథెర్ థె 'దివ్య దృస్టీ ఇంచ్లుదెస్ విసిఒన్ + చపబిలిత్య్ ఒఫ్
ఇదెంతిఫిచతిఒన్ . ఓర్ మయ్ బె సొమె ఒథెర్ పెఒప్లె లెద్ హెర్ తొ థె వరిఔస్
దీద్ హెరొస్.

ఈ లికె వర్ అంద్ వర్ స్త్రతెగిఎస్. ( ణొత్ ఇన్ రీల్ లిఫె ఫ్రిఎంద్స్.:-) )
ఆల్ల్ థత్ బత్త్లె ప్లన్నింగ్ -వ్హొ షౌల్ద్ బె పిత్తెద్ అగైన్స్త్ వ్హొ, వ్హొ
షౌల్ద్ బె థె లీదెర్స్, వ్హెన్ తొ అత్తచ్క్ , వ్హెన్ తొ విథ్ద్రవ్ -అల్ల్ థత్
చొన్ఫెరెంచింగ్, చౌంచెల్లింగ్, దెచిసిఒన్ మకింగ్ ఇంతెరెస్త్స్ మె గ్రీత్ దీల్
మొరె థన్ థె అఫ్తెర్మథ్ ఒఫ్ వర్.

శురెల్య్ అఫ్తెర్ వర్, ఇత్ ఇస్ ఒనె బిగ్ వైలింగ్ ఇన్ థె ఎంద్ . వ్హత్ ఎల్సె విల్ల్
బె థెరె. ఇ గుఎస్స్ నెకష్త్ చౌల్ద్ బె 'ంఆష్ధ్్్త్తెంతిఒన్ ప్లీసె
అన్నౌంచెమెంత్స్, చొప్పెర్స్ చొమింగ్ ఇన్, బ్రింగింగ్ థె వౌందెద్, హవ్క్ ఎయె
అంద్ ట్రప్పెర్ ఝొహ్న్ ంచింత్య్రె ఒపెరతింగ్ తొగెథెర్ ఇన్ తెంత్స్ త్ర్యింగ్ తొ
సవె లివెస్.

ఆహ్ ! ంఅహభరత, ట్రొజన్ వర్, విఎత్నం - దిఫ్ఫెరెంత్ ఎరస్ ,
దిఫ్ఫెరెంత్ వర్స్. దిఫ్ఫెరెంత్ చరచ్తెర్స్. ఓల్గ మయ్ బె అబ్లె తొ దొ థెసె
చొంబొస్. ఈ చణ్త్. శొ శ్తొప్. లెత్ మె నొత్ గెత్ ఇంతొ vyUhamulu
వ్హెరె ఫ్రొం ఇ చన్ నొత్ గెత్ ఔత్. ఆంద్ ఫొర్ ఫునెరల్ ఫీస్త్స్, ఇ హవె నొ
తస్తె ; హెంచె ఇ షౌల్ద్ బె ఔత్ ఒఫ్ థిస్ పొస్త్ ఒన్ బత్త్లె ఫిఎల్ద్స్, ఇన్
హస్తె.

చీర్స్
ల్య్ల.

J. K. Mohana Rao

unread,
Mar 5, 2006, 1:10:09 PM3/5/06
to racch...@yahoogroups.com

>
> Veluri says స్త్రీ పర్వం సాధారణంగా ఎవరూ చదవరు. And I
> thought the wailings on the battle fields of mahAbhArataM are as
> famous as the wailings
>
tikkana sOmayAji adopted a new technique also in strI parvamu.
It is only here in mahAbhArata he uses lot of rarely used
Chandassu metres. While the theme is pathos, he wanted to
lessen the effects of sorrow by diverting the attention of the
reader to new rhythmic patterns of poetry. SrI mAdhavarAya
Sarma has a chapter on this aspect in his ChaMda@h Silpamu.
strI parvamu is available at the Million Book Project.

Regards! - mOhana


__________________________________________________
Do You Yahoo!?
Tired of spam? Yahoo! Mail has the best spam protection around
http://mail.yahoo.com

lylayer

unread,
Mar 6, 2006, 5:46:46 PM3/6/06
to racch...@yahoogroups.com
@--- In racch...@yahoogroups.com, "J. K. Mohana Rao" <jkmrao@...>
wrote:

> tikkana sOmayAji adopted a new technique also in strI parvamu.
> It is only here in mahAbhArata he uses lot of rarely used
> Chandassu metres.

>While the theme is pathos, he wanted to
> lessen the effects of sorrow by diverting the attention of the
> reader to new rhythmic patterns of poetry.


That does not seem like a good idea at all. If the poet mitigates
the 'post-war pathos' then the message 'war is bad' does not get
into peoples' minds and hearts.

tikkana sOmayAji is the one who wrote so well about how futile
revenge is and how destructive war is -as spoken by dharmarAja to
krishNa before రాయబారము .

udyOga parvamu, tRtIyASvAsamu nuMDi:

"
ca. paga yaDagiMcu TeMtayu SubhaM badi lessa yaDaMgunE pagaM
baga vaga gonna mArkonaka palkaka yuMDaga vaccunE kaDuM
dega modaletti pOva baga dIrpaga vaccina graurya moMdu nE
migati dalacinaM bagaku mElimi lEmi dhRvaMbu kESavA.

u. kAvuna SAMti boMduTaya karjamu dA nadi yaTTu luMDe SrI
gAvale naMcu bOritamu gAmiyu gOreda mellasommuluM
bOvuTayuM gulakshayamu puTTuTayun~ veligAga noMDumai
nEvidhi naina jakkabaDu TeMtayu noppujumI janArdanA. "

రెగర్ద్స్
ల్య్ల

lylayer

unread,
Mar 7, 2006, 12:18:37 PM3/7/06
to racch...@yahoogroups.com
&~--- In racch...@yahoogroups.com, "Hanuma Kodavalla" <hanumak@...>
wrote:

>
>
> > మంచి కవిత్వం - రిల్కే ఉత్తరాలు - 1 అనువాదం- అఫ్సర్

> "He wanted to write poems, not about feelings, but about things
he had> felt. He called them thing-poems, poems about looking at
animals, people,> sculptures, paintings, ..

>
> హ్త్త్ప్://వ్వ్వ్.పోమ్హుంతెర్.చొం/ప్/ం/పోం.అస్ప్?పోత్=6608పోం=26999
>
> kAni nAku bAgA nacchiMdi ఠె ఫంథెర్. (chitraMgA భ్లకె rAsina
> vibhinnamayina ఠె ట్య్గెర్ gUDA nAkishTamaina gItaM):
>
> హ్త్త్ప్://వ్వ్వ్.చ్స్.రిచె.ఎదు/స్సియెర్/మిన్స్త్రెల్స్/పోమ్స్/136.హ్త్మ్ల్


Thanks to KHR for pointing out these two poems.

After reading the two i felt ' The Tyger ' is far superior poem
to 'The panther.'

To those readers who have not read them yet , please read them first
so as my comments may not dilute their beauty and lessen your
enjoyment of poetry.

In ' The Tyger ' i see a beautiful creation , its spirit and the
mighty creator at work. The colors, the fiery spirit, the swift
feet, the heart, the brain being molded in the fire and the great
animal with fearful symmetry emerging.The work is happening some
where in skies where a huge furnance is burning and a giant of a
creator with his massive tools is working with utmost concentration
and skill. It is huge scale painting. Like the ones on ceilings of
chapels.

I am glad i had the portable Blake in my library where in Alfred
Kazin gave a 55 page introduction to Blake. Pages 43-46 introduced
the poem Tyger beautifully. With out that i might not have
understood the poem.

Rilke's poem ' The Panther ' -i think i have understood it on my
own. It is a caged panther and its spirit -a nicely depicted, much
subdued, much smaller scale painting.


regards
lyla.

lylayer

unread,
Mar 9, 2006, 7:44:19 PM3/9/06
to racch...@yahoogroups.com

A few more comments after reading eemaaTa. :-)


> * sAhityAnuvAdamu - vivEchana - DA. vaDapalli rAmArAvu
> sAhityAnuvAdAla nANyatani tUchaDAniki saraina paDikaTTu rALLu
lEvu.

Quite impressed with this piece. Beautifully written. He has written
only one page yet i like to have this article as a reference
article, taped on the wall next to my desk, in the event i do any
translation in future.


> * Imani SaMkara SAstri - rOhiNIprasAd^

Imani > SaMkaraSAstrigAri kachErIlu vinnavAriki Ayana goppadanaM
eTuvaMTidO > telisinadE.
> హ్త్త్ప్://వ్వ్వ్.ఈమాత.చొం/ఇస్సుఎ42/ఈమని.హ్త్మ్ల్


Rohini Prasad is one writer who consistently pleases the reader .
when i open eemaaTa i always hope there would be an article of his
there.
Used to listen to Imani's programmes on radio when i was in india.
Was hoping to listen to some bits of veeNa in the article, but there
isn't any. :(


> * kathASilpaM - DA. vishNuboTla lakshmanna
> "katha elA cheppAli? evaru cheppAli? pAtralanu elA malachAli?
> eTuvaMTi nEpathyaMlO cheppAli? eTuvaMTi kaMThasvaraM
upayOgiMchAli? > ellAMTi dRshTikONaMlO cheppAli?" anna praSnalaki
samAdhAnamE kathA > SilpaM .

> హ్త్త్ప్://వ్వ్వ్.ఈమాత.చొం/ఇస్సుఎ42/కథాశిల్పం.హ్త్మ్ల్


very nice article.
I am definitely in conflict with the sentence "ఎలాంటి సంఘర్షణ
నూ చిత్రించని కధలు కాలక్షేపం కధలు లేకా వ్యాపర కధలు."

What a wrong notion! As though there is one grand purpose to short
story writing on earth! And then as though short story is a torch
that shows humans the way to resolve conflicts. If a short story can
atleast engage the readers and make them while away some time is it
not a good enough purpose :-)
These purpose freak writers and critics drive readers up the wall
and the short stories down to the dungeons.

It is a fine article otherwise.

cheers

Reply all
Reply to author
Forward
0 new messages