>
> "I nATi I baMDhamEnATidO" (mooga manasulu) pATalO "uppoMgi urikiMdi
gOdAvarI gOdAvari" anna prastavana unnadi. Godavari paina naadi maro
kaMkara. I kaMkarEmiTO, evarainA ceppagalarA?
>
ఆత్రేయ అసలే మనసు కవి. గోదావరి అతని కలంలోంచి ప్రవహించకుండా
ఎలా ఉంటుంది? బాపిరాజు పాటకి అనుసృజనే అనుకున్నా, ఈ పాటలో కవిత్వం
చాలా బాగుంటుంది.
ఆత్రేయదే మరో పాట "ప్రేం నగర్" చిత్రమ్ళోని "తేట తేట తెలుగులా,
తెల్లవారి వెలుగులా" లో ఇలా అంటాడు -
"గోదారి కెరటాల గీతాల వలె నాలో
పలికినది, పలికినది
చల్లగా, చిరుజల్లులా,
కల కలా, గల గలా,
కదలి వచ్చింది కన్నె అప్సరా,
వచ్చి నిలచింది కనుల ముందరా"
Regards,
Uday
Courtesy: http://www.kanneganti.com/
Best wishes
Hemantha Kumar
Uday Bhaskar <uday_n@s...> wrote:
<snip>
అలాగే అడివి బాపిరాజు రాసిన "ఉప్పొంగిపోయింది గోదావరీ, తాను తెప్పున్న ఎగసింది గోదావరీ" మరొక గొప్ప పాట.
Courtesy: http://www.kanneganti.com/
>
>సినిమా పాటల్లో అయితే ఇంక చెప్పవలసిందేముందీ? "
>
సినిమ + గోదావరి అన్నప్పుడు వంసీ పేరు వచ్చితీరాలి.
Many movies, good ones and bad ones that he made have Godavari as the back
ground. My favorite amongst them is ప్రేమించు పెళ్ళాడు. Ilayaraja's
melodious tunes for Veturi's lyrics, beautiful Bhanupriya, creative vaMsi
and..... Godavari! I love that movie.
Remember the song
వెన్నెల్లొ గోదారమ్మ వళ్ళంత ఎందుకమ్మ కలవరం.
కడలి ఒడిలో కరిగి పోతే కల-వరం
BTW: I heard that the movie was an utter flop :-(
Thanaks
-Akki
Courtesy: http://www.kanneganti.com/