And very glad to hear this excellent news on Music Directors.
సినిమా పాట ప్రాచుర్యం గురించి, నిత్య జీవితంలో దాని ప్రభావం గురించి, ఒక పాట మనకు
కలుగజేసే అనుభూతి గురించి, నేను చెప్పవలసిన పనిలేదు. ఇది ప్రతివారి నిత్యజీవితంలో
చోటుచేసుకున్నది.
మహాకవి శ్రీశ్రీ ఒకానొక సందర్భంలో 'పాటల్లేని సినిమా ఉప్పు లేని పప్పులాంటిదీ అని,
పాట అంతర్లీనంగా పోషించే పాత్ర గురించి చెప్పారు.
సాధారణంగా మనం పాట పాడిన గాయకుడికో, గాయనీమణికో ఇచ్చినంత గుర్తింపు -
ఆ పాటను సౄష్టించిన రచయితకు, మరియు
ఆ రచయిత భావానికి జీవంపోసే రాగాన్ని లయబద్దం చేసిన సంగీత దర్షకునికి ఇవ్వలేదేమోనని,
అనిపిస్తుంది!
బహుశ అలాంటి అనుభూతులకు లోనైనవారు ఎందరో ఉండవచ్చు. కాని, ఆ అనుభూతికి పరిశోధన
జతచేసి, తమ తోటి తరాలని, ముందటి తరాలని ప్రభావితం చేసిన, మరియు ముందుటి తరాల
ఔన్నత్యము పెంచిన సంగీత దర్శకుల చరిత్ర ఎంతో అత్యుత్తమ ప్రయత్నం.
Kudos to all the involved in this great effort: Sri Pulagam Chinnarayana garu,
Sri Chimata Srinivasarao garu et al.
It would also been nice if Ghantasala gari family too was invited as special
invitees, as Ghantasla himself rendered Music Direction for over 100 movies,
like evergreen hit, Mayabaazar, Lavakusa...
>>>
Posted by: "KiranPrabha" rao_p...@yahoo.com rao_pathuri
Thu Feb 17, 2011 9:17 pm (PST) Bay area software engineer Srini Chimata
made a unique attempt. He initiated a
project, two years ago, to compile biographies of yester years’ Telugu Film
Music Directors. His relentless efforts are seeing light on this Sunday.
Here is the invitation..
http://www.chimatam usic.com/ telugu_songs/ articles/ book_invitation. php
>>>
With best regards and thanks... Saradhi.
Saradhi Motamarri, PMP®
Email: msar...@yahoo.com H: (61)-2-88 194 357 M: (61) 430 022 130.
"The mark of leadership is the inability to differentiate the Art and Science."
[Non-text portions of this message have been removed]
------------------------------------
To Post a message, send it to: racch...@yahoogroups.com
Courtesy: http://www.kanneganti.com/